Venkat Reddy
Author- NTV Telugu-
Reservation Roster: డాక్టర్ల నియామకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం!
Reservation Roster: ప్రభుత్వ వైద్య కళాశాలల్లో డాక్టర్ల నియామక ప్రక్రియను ఇకపై రిజర్వేషన్ రోస్టర్ ఆధారంగానే చేపట్టాలని నిర్ణయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రభుత్వ వైద్య సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేసే సమయంలో అన్ని వర్గాలకు నిబంధనల ప్రకారం తగిన ప్రాతినిధ్యం దక్కేలా ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. ఇందుకోసం హర్యానాలోని ప్రభుత్వ వైద్య కళాశాలల డైరెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. సోమవారం జరిగిన ప్రభుత్వ వైద్య కళాశాలల డైరెక్టర్ల సమావేశంలో పండిట్ బీడీ […] -
Sri Gouri Priya: తమిళ ప్రేక్షకుల మనసు గెలిచిన తెలుగు అమ్మాయి.. శ్రీ గౌరీ ప్రియ సక్సెస్ వెనుక అసలు కథ ఇదే!
Sri Gouri Priya: ఒక భాషలో పుట్టి పెరిగిన నటి మరో భాషా సినీ పరిశ్రమలో అడుగుపెట్టడం పెద్ద విషయం కాకపోవచ్చు. కానీ అక్కడి ప్రేక్షకులు ఆమెను తమ ఇంటి అమ్మాయిలా భావించే స్థాయికి చేరుకోవడం మాత్రం అంత సులభం కాదు. భాష తెలియని చోట నటనతో మెప్పించాలి.. పలకరింపులో స్థానికత తీసుకురావాలి.. అక్కడి సంస్కృతిని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు తెలుగు అమ్మాయి శ్రీ గౌరీ ప్రియ అలాంటి ప్రయాణంతోనే కోలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. […] -
Irumudi Collections: బాక్సాఫీస్‌లో రవితేజ ‘ఇరుముడి’ జోరు.. 4 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి!
Irumbudi Collections: మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ దగ్గర మరోసారి తన స్టామినాను చూపిస్తోంది. చాలా సంవత్సరాలుగా దోబూచులాడిన బ్లాక్ బస్టర్ హిట్ ఈ సినిమాతో అందుకున్నారు రవితేజ. వీకెండ్ ఓపెనింగ్ లో భారీ వసూళ్లతో దూసుకెళ్లిన ఈ సినిమా సోమవారం కూడా అదే జోరును కొనసాగిస్తూ 100కోట్ల మార్కును అవలీలగా దాటేసింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ తెలుగు రాష్ట్రాల్లో రవితేజ కెరీర్లోనే కాకుండా రీజినల్ […] -
Pluto OTT: తాగుడుకు బానిస అయ్యే ఏలియన్.. ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సైన్స్ ఫిక్షన్ మూవీ
Pluto OTT: సైన్స్ ఫిక్షన్ సినిమా అంటే సాధారణంగా గుర్తొచ్చేది అద్భుతమైన శక్తులు ఉన్న ఏలియన్లు, భారీ విజువల్ ఎఫెక్ట్స్, భూమిపైకి వచ్చే గ్రహాంతరవాసులు, వాటి చుట్టూ జరిగే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్. కానీ మలయాళ సినిమా ‘ప్లూటో’ (Pluto)మాత్రం ఈ రొటీన్ ఫార్ములాకు పూర్తి భిన్నంగా ఆలోచించింది. సూపర్ పవర్స్ లేని ఓ ఏలియన్.. పైగా భూమిపైకి వచ్చాక తాగుడుకు అలవాటు పడితే ఎలా ఉంటుంది? అదే కాన్సెప్ట్‌ను కామెడీ, అడ్వెంచర్, ఎమోషన్‌తో కలిపి తెరకెక్కించిన ‘ప్లూటో’ […] -
Don’t Be Shy: హీరోయిన్గా కాదు.. నిర్మాతగా అలియా భట్.. నేరుగా ఓటీటీలోకి కొత్త సినిమా!
Don’t Be Shy: అలియా భట్ తన సొంత బ్యానర్ ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్‌పై తన సోదరి షాహీన్ భట్‌తో కలిసి నిర్మించిన మూవీ ‘డోంట్ బి షై’. శ్రీతి ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందింది. ఇందులో అలియా భట్ నటించలేదు. అయితే నిర్మాతగా ఈ ప్రాజెక్ట్‌లో కీలక పాత్ర పోషించారు. కొత్త కథలు, కొత్త నటీనటులకు ప్రోత్సాహం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. ఇప్పడు ఈ […] -
Gandhari: తాప్సీ ‘గాంధారి’కి విడుదలకు ముందే షాక్.. కాపీ ఆరోపణలతో ముదిరిన వివాదం!
Gandhari: ఒక కథను రాయడానికి రచయిత నెలల తరబడి శ్రమిస్తాడు. ఆ కథకు పేరు పెట్టి, దాన్ని రిజిస్టర్ చేయించి, నిర్మాతల తలుపులు తట్టి, తెరపైకి తీసుకురావాలని ప్రయత్నిస్తాడు. కానీ అదే కథను పోలిన సినిమా ఒకరోజు భారీ బ్యానర్లో ప్రకటిస్తే.. తన ఆలోచనను ఎవరో తీసుకున్నారనే అనుమానం కలిగితే? ఇప్పుడు తాప్సీ పన్నూ నటిస్తున్న ‘గాంధారి’ (Gandhari) చుట్టూ నెలకొన్న వివాదం సరిగ్గా ఇలాంటి ప్రశ్నలనే లేవనెత్తుతోంది. నెట్‌ఫ్లిక్స్ కోసం రూపొందుతున్న ‘గాంధారి’లో తాప్సీ పన్నూ […] -
KA Productions: కిరణ్ అబ్బవరం బ్యానర్లో మరో డిఫరెంట్ మూవీ.. గూస్బంప్స్ తెప్పిస్తున్న మిస్టరీ పోస్టర్!
KA Productions: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం సినిమాల విషయంలోనే కాదు.. కథల విషయంలోనూ తన ఆలోచనా విధానాన్ని మార్చుకుంటున్నారు. కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా కొత్త కాన్సెప్ట్‌లు, కొత్త జానర్లతో ప్రేక్షకులకు విభిన్నమైన అనుభూతిని అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ‘చెన్నై లవ్ స్టోరీ’తో హిట్ తో జోష్ మీద ఉన్నారు కిరణ్ అబ్బవరం. ఇటీవల కిరణ్ అబ్బవరం హీరోగా జీ స్టూడియోస్ నిర్మాణంలో రాబోతున్న భారీ పాన్-ఇండియా మైథలాజికల్ యాక్షన్-ఫాంటసీ సినిమా ‘ఇంద్రపుత్ర’ టైటిల్‌ను కూడా […] -
Kriti Sanon: రాఖీ కట్టడానికి ఇలాంటి బట్టలే దొరికాయా?.. కృతి సనన్ లుక్‌పై నెటిజన్ల ఫైర్!
Kriti Sanon: బాలీవుడ్ నటి కృతి సనన్ నటించిన ఓ జ్యువెలరీ యాడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. రక్షాబంధన్ పండుగ నేపథ్యంలో రూపొందించిన ఈ యాడ్ లో కృతి ధరించిన ఇండో వెస్ట్రన్ దుస్తులపై కొందరు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆమె వేసుకున్న బ్రాలెట్ స్టైల్ బ్లౌజ్, రాఖీ వేడుకను చూపించిన విధానంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే మరోవైపు మాత్రం కృతికి అభిమానులు, మోడ్రన్ థింకర్స్ మద్దతుగా నిలుస్తున్నారు. ప్రముఖ జ్యువెలరీ […] -
Rashmika Mandanna: సర్జరీ తర్వాత తొలిసారి బయటకు.. భర్త విజయ్ దేవరకొండతో రష్మిక సందడి!
Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉండటంతో ఆమె అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ‘మైసా’ షూటింగ్ సమయంలో గాయపడటంతో శస్త్రచికిత్స చేయించుకున్న ఆమె, ప్రస్తుతం ఇంట్లోనే కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఓ నిశ్చితార్థ వేడుకలో భర్త విజయ్ దేవరకొండతో కలిసి రష్మిక తొలిసారి బహిరంగంగా కనిపించడం అభిమానులకు ఊరటనిచ్చింది. అంతేకాదు ఈ వేడుకలో ఆమె కనిపించిన తీరు, విజయ్‌తో కలిసి ఇచ్చిన ఫోజులు ఇప్పుడు సోషల్ మీడియాలో […] -
Anangsha Biswas: ‘నాతో ఉండు.. కారు, ఇల్లు ఇస్తా’.. 70 ఏళ్ల నిర్మాత మాటలకు షాక్.. భయంతో పారిపోయిన నటి!
Anangsha Biswas: సినిమా రంగంలోకి గుర్తింపు తెచ్చుకోవడం అంత సులభమైన విషయం కాదు. ముఖ్యంగా కొత్తగా వచ్చే నటీనటులకు అవకాశాల కోసం ఎదురుచూడటం, ఆ సమయంలో ఎదురయ్యే ఒత్తిళ్లను తట్టుకోవడం పెద్ద సవాలుగా ఉంటుంది. అయితే కొందరు నటీమణులు కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలు బయటకు వచ్చినప్పుడు సినీ పరిశ్రమలోని మరో కోణం కూడా చర్చకు వస్తుంది. తాజాగా బాలీవుడ్ నటి అనంగ్షా బిస్వాస్ తన కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్న ఓ షాకింగ్ అనుభవాన్ని వెల్లడించారు. […]
తాజావార్తలు
-
Virat Kohli: సచిన్ టెండూల్కర్ ఆల్-టైమ్ రికార్డుపై కన్నేసిన విరాట్.. కోహ్లీ ముందు 3 భారీ మైలురాళ్ళు..!
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!