Roja Pantham
Author- NTV Telugu-
Kareena Kapoor Khan: దేవర విలన్ భార్య డర్టీ ఫోజులు.. మరీ చాప మీద..
Kareena Kapoor Khan: ఒకప్పుడు స్టార్స్ సంపాదించాలంటే.. సినిమాల్లో వచ్చిన పెట్టువాడిని ఏదైనా వ్యాపారాల్లో పట్టుకొని.. సినిమాలకు గ్యాప్ ఇచ్చి.. ఆ వ్యాపారాలను చూసుకోవాల్సి వచ్చేది. ఇక ఇప్పుడు స్టార్ హీరోయిన్స్ ఆ వ్యాపారాలు ఉన్నా.. డబ్బు సంపాదించడానికి అంత కష్టపడాల్సిం అవసరం లేదు. -
Allu Arjun: పుష్పగాడి ఫ్యామిలీ.. అతను మిస్సింగ్..
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 తో బిజీగా ఉన్నాడు. బన్నీ సినిమాల విషయం పక్కన పెడితే.. పెళ్లి తరువాత బన్నీలో చాలా మార్పు వచ్చింది. అయితే షూటింగ్.. లేకపోతే ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయడం చేస్తున్నాడు. -
Animal: మొన్న భార్య.. ఇప్పుడు నాన్న.. యానిమల్ ఎమోషన్స్ వేరే లెవెల్ అంతే
Animal: అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ చరిత్రని మార్చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమా తర్వాత ఓవర్ నైట్ లోనే సెన్సేషనల్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఇక ఇదే సినిమాను హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి అక్కడ కూడా తనదైన ముద్ర వేసుకున్నాడు. -
Tamannaah Bhatia: మిల్కీ బ్యూటీ.. దానికోసం ఆగలేకపోతుందంట.. ?
Tamannaah Bhatia: మిల్కీ బ్యూటీ తమన్నా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన. దాదాపు ఎన్నో ఏళ్లుగా ఈ భామ తెలుగు, తమిళ్ ప్రేక్షకులను అలరిస్తుంది. ఇక ఈ మధ్యనే ఈ ముద్దగుమ్మ బాలీవుడ్ లో అడుగుపెట్టింది. అక్కడ సక్సెస్ ను అందుకుందో లేదో తెలియదు కానీ.. బాయ్ ఫ్రెండ్ ను మాత్రం సంపాదించుకుంది. -
Akkineni Naga Chaitanya: అన్ని అయిపోయాయి.. ఇక దీని మీదనే ఆశలన్నీ.. ఏం చేస్తావో ఏమో.. ?
Akkineni Naga Chaitanya: అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం భారీ విజయం కోసం చాలా కష్టపడుతున్నాడు. రెండేళ్లుగా చై ఖాతాలో ఒక్క హిట్ కూడా లేదు. ఇకపోతే.. ఇప్పటికే చై.. కార్తికేయ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం చై ఫోకస్ అంతా దీనిమీదనే ఉంది. అయితే అభిమానుల ఆశలన్నీ కూడా చై వెబ్ సిరీస్ దూత మీద ఉన్నాయి. -
Mangalavaram: జీరో ఎక్స్పోజింగ్.. ట్విస్టులకు దిమ్మతిరుగుతుంది
Mangalavaram: ఆర్ఎక్స్ 100 తరువాత సెన్సేషనల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు అజయ్ భూపతి. ఆ తరువాత మహాసముద్రం లాంటి డిజాస్టర్ ను అందుకున్నా.. ఇప్పుడు మొదటి సినిమాను మించిన సినిమా తీసి హిట్ కొడతానని హెప్పుకొస్తున్నాడు. -
Akkineni Venkat: ఆస్తి పంపకాలు.. నాగార్జునతో గొడవలు.. అన్న వెంకట్ ఏమన్నాడంటే..?
Akkineni Venkat: అక్కినేని కుటుంబం గురించి అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కినేని నాగేశ్వరావుకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు అక్కినేని వెంకట్ కాగా.. రెండో కొడుకు అక్కినేని నాగార్జున. ఇక ఇద్దరు అన్నదమ్ములు కూడా ఇండస్ట్రీలోనే ఎదిగారు. -
Mrunal Thakur: సీతా.. లవ్ లో పడ్డావా.. ? అది కూడా అతనితో..
Mrunal Thakur: సీతారామం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ఈ సినిమా.. ఆమె జీవితాన్నే మార్చేసింది. ప్రస్తుతం నాని సరసన హాయ్ నాన్న, విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ చిత్రాల్లో నటిస్తోంది. అంతేకాకుండా ఇటీవలే అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అయిన పిప్పా అనే హిందీ చిత్రంలో కీలక పాత్ర పోషించింది. -
Breath Trailer: నందమూరి వారసుడు.. అదరగొట్టాడు
Breath Trailer: నందమూరి కుటుంబం నుంచి వస్తున్న మరో హీరో నందమూరి చైతన్య కృష్ణ. అతను నటిస్తున్న చిత్రం బ్రీత్. . వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను దివంగత ఎన్టీఆర్ మొదటి కొడుకు జయకృష్ణ నిర్మిస్తోన్నారు. రక్ష, జక్కన సినిమాలతో వంశీ కృష్ణ తనకో బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. -
Pindam: సినిమా మొదలుపెట్టగానే.. అమ్మ చనిపోయింది.. వింత సంఘటనలు.. ప్యాంట్ తడవడం ఖాయం
Pindam: హీరో శ్రీకాంత్ శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటిస్తున్న చిత్రం పిండం. ది స్కేరియస్ట్ ఫిల్మ్ అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమాతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తాజావార్తలు
-
Chairman’s Desk : ఎల్‌నినో సంక్షోభం.. ఒత్తిడిలో ప్రపంచం..!
-
Sajjala Ramakrishna Reddy: మీ పాలనపై నమ్మకముంటే ఈ భయమేంటి.. సజ్జల ఘాటు వ్యాఖ్యలు
-
Sai Pallavi: సీత పాత్రతో చాలా నేర్చుకున్నా.. సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Yash: రావణుడిగా ఎవరైనా చేస్తారు.. రాముడి పాత్ర అంత ఈజీ కాదు: యశ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
ట్రెండింగ్
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!
-
Manvanth Kumar: సంచలనం.. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ వచ్చి సెంచరీ కొట్టిన కర్ణాటక ఆల్‌రౌండర్..!