Roja Pantham
Author- NTV Telugu-
Mohan Mullapudi: టీటీడీ ఎల్ఏసీ సభ్యుడిగా టాలీవుడ్ నిర్మాత..
Mohan Mullapudi: టాలీవుడ్ నిర్మాత మోహన్ ముళ్ళపూడి అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. టీటీడీ ఎల్ఏసీ సభ్యుడిగా ఆయన ఎన్నికయ్యారు. -
Tasty Teja: బిగ్ బాస్ హోస్ట్ నే ఇంటర్వ్యూ చేశావా తేజ..
Tasty Teja: టేస్టీ తేజ.. గత కొన్ని రోజులుగా ఈ పేరు అందరికీ బాగా తెలుసు. జబర్దస్త్ లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఇంకోపక్క యూట్యూబ్లో ఫుడ్ బ్లాగ్స్ చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. అదే నేపథ్యంతో బిగ్ బాస్ సీజన్ 7 లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టాడు. -
NTR: అయ్యబాబోయ్.. ఏమున్నాడ్రా బాబు..
NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో బిజీగా ఉన్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై నందమూరి కళ్యాణ్ రామ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. -
Anchor Suma: తలుపు తీయకపోతే.. రాత్రంతా మెట్లపై నిద్రపోయేది..
Anchor Suma: స్టార్ యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా తెలుగు వారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బుల్లితెర వెండితెర అని తేడా లేకుండా సుమ రెండిటినీ ఏలేస్తుంది. ఒకపక్క బుల్లితెరపై షోస్ చేస్తూనే ఇంకొకపక్క స్టార్ హీరోల సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఇంటర్వ్యూస్ అంటూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. -
Extra – Ordinary Man: బ్రష్ వేసుకో.. మైండ్ ను రిప్రెష్ చేసుకో
Extra - Ordinary Man: యంగ్ హీరో నితిన్, శ్రీలీల జంటగా రైటర్ - డైరెక్టర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఎక్స్‌ట్రా ఆర్టినరీ మేన్. శ్రేష్ఠ్ మూవీస్, ఆదిత్యమూవీస్ & ఎంటర్ టైన్‌మెంట్స్, రుచిర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు. -
Dhanush: మ్యూజిక్ మ్యాస్ట్రో బయోపిక్.. ధనుష్ ఖాతాలో మరో రికార్డ్
Dhanush: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇక తాజాగా ధనుష్ మరో సినిమాతో రాబోతున్నాడు. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయ రాజా బయోపిక్ లో ధనుష్ నటిస్తున్నాడు. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో సంగీత జ్ఞానిగా తనదైన ముద్ర వేసిన ఈయనపై సినిమా రానుండటం అనేది సంగీతాభిమానులతో పాటు ఇళయరాజా అభిమానులను, సినీ ప్రేక్షకులను ఆనందోత్సహాల్లో ముంచెత్తింది. -
Niharika Konidela: నిహారిక డెబ్యూ.. అన్నావదినల చేతుల మీదుగా
Niharika Konidela: మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం నటిగా, నిర్మాతగా కొనసాగుతున్న విషయం తెల్సిందే. ఒక మనసు సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన నిహారిక..స్టార్ హీరోయిన్ గా మారుతుంది. -
Bigg Boss Telugu 7: విశ్వరూపం చూపించిన శివాజీ.. గేటు తీయండి బయటికి పోతా అన్న గౌతమ్
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7 ప్రస్తుతం ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఆకట్టుకుంటుంది. ఈ వారం మొత్తం ఫ్యామిలీ వీక్ గా మార్చిసి కుటుంబ సభ్యులను హౌస్ లోకి పంపించి ఎమోషనల్ చేసిన బిగ్ బాస్ వెంటనే కెప్టెన్సీ టాస్క్ అని చెప్పి హీట్ పెంచేశాడు. -
Superstar Krishna Statue: కృష్ణ విగ్రహావిష్కరణ.. మహేష్ బాబు ఎందుకు రాలేదు..?
Superstar Krishna Statue: బుర్రిపాలెం బుల్లోడు సూపర్ స్టార్ కృష్ణ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటన.. ఆయన వ్యక్తిత్వం ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక సూపర్ స్టార్ కృష్ణ గతేడాది నవంబర్ 15 న మృతి చెందారు. -
Karthi: ఏందీ కార్తీ అన్నా.. జపాన్ అస్సామేనా..?
Karthi: కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ గురించి ప్రత్యేకంగాచెప్పాల్సిన అవసరం లేదు. ఆవారా నుంచి ఖైదీ వరకు తెలుగు ప్రేక్షకులను కార్తీ అలరించాడు. ఇక ఖైదీ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో కార్తీపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే జపాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
తాజావార్తలు
-
West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
-
Ram Charan: మెగాస్టార్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ఫ్యామిలీతో కలిసి రామ్ చరణ్ ప్రత్యేక పూజలు! వైరల్ వీడియో..
-
Saudi Arabia: ఒక్క నదీ బారదు.. అయినా పైసలే పైసలు! ఎడారిల 1000 కోట్ల మొక్కలతో మాయ చేసిన దేశం ఇదే..
-
Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
-
Kabir Duhan Singh: ‘హనుమాన్ అంశ్’ బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!