Roja Pantham
Author- NTV Telugu-
Salaar: ఒరేయ్.. ప్రభాస్ లేకుండా ఐటెంసాంగ్ ఏంటి రా.. బాబు .. ?
Salaar: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం సలార్. ఈ సినిమాపై అభిమానులే కాదు ఇండస్ట్రీ మొత్తం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తుంది. కెజిఎఫ్ సినిమాతో ఇండియాను షేక్ చేసి.. ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా మారాడు. ఇక ఈ సినిమా తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం సలార్. -
VarunLav: మెగా కోడలి మొదటి దీపావళీ.. ఎలా చేసుకుందో చూడండి
VarunLav: నేడు దీపాల వెలుగులతో ఇండియా కళకళలాడుతోంది. ప్రతిఒక్కరు తమ జీవితాల్లోని చెడును వదిలి మంచిని ఆహ్వానిస్తూ దీపాలు వెలిగిస్తున్నారు. ప్రజలతో పాటు సెలబ్రిటీలు కూడా దివాళీని సెలబ్రేట్ చేసుకుంటూ ఆ ఆనంద క్షణాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. -
NTR: ఇదిరా.. పండగ పోస్టర్ అంటే.. కళ్లు అన్ని అతడిపైనే
NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్నాడు. శివ కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ నటిస్తుండగా.. సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయం పక్కన పెడితే.. కుటుంబానికి ముఖ్య ప్రాధాన్యత ఇస్తాడు. -
Radhika Kumaraswamy: అఘోరగా మారిన మాజీ సీఎం భార్య..
Radhika Kumaraswamy: కర్ణాటక మాజీ సీఎం కుమార్ స్వామి భార్య రాధిక కుమారస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ఒక నటి. ఎన్నో మంచి సినిమాల్లో నటించి మెప్పించింది. ఇంకోపక్క సోషల్ మీడియాలో కూడా ఆమె తన అందచందాలతో అభిమానులను ఆకట్టుకుంటుంది. -
Sivaji: శివాజీ భార్యను చూశారా.. భలే అందంగా ఉందే
Sivaji: నటుడు శివాజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా మారి.. మంచి మంచి సినిమాల్లో నటించి మెప్పించాడు. దాదాపు 90పైగా సినిమాల్లో నటించిన శివాజీకి నటుడుగా మంచి పేరే ఉంది. కానీ.. రాజకీయాల్లోకి వచ్చాక శివాజీ కొద్దిగా నీడ్ నేమ్ తెచ్చుకున్నాడు. -
Shobha Shetty: మోనితా లవర్.. డాక్టర్ బాబు తమ్ముడా.. ఇదెక్కడి ట్విస్ట్ ?
Shobha Shetty: బిగ్ బాస్ సీజన్ 7 ప్రస్తుతం రోజురోజుకీ ఉత్కంఠను పెంచుతూ అభిమానులను పెంచుకుంటూ వస్తుంది. ఇక ఈ సీజన్లో నాగార్జున చెప్పినట్లు ఉల్టా పుల్టా గేమ్స్ ఆడిస్తూ బిగ్ బాస్ మరింత వినోదాన్ని అందిస్తున్నాడు. కార్తీకదీపం సీరియల్ లో మౌనిత ఎంత పేరు తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. -
Kanguva: అయ్యా.. అయ్యా.. ఊర మాస్ అవతారం అయ్యా.. అరాచకం అంతే
Kanguva: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి కంగువ. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నాడు. -
Tollywood: సక్సెస్ ఫుల్ హీరోల భార్యలను చూశారా.. హీరోయిన్లను మించి ఉన్నారుగా
Tollywood:ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అని అంటారు పెద్దలు. ఇక ప్రస్తుతం ఇదే సామెత ఎంతోమంది స్టార్ హీరోలకు వర్తిస్తుంది. స్టార్ హీరోగా ఎదగడం అంటే మాములు విషయం కాదు. ఒక పక్క కుటుంబాన్ని.. ఇంకోపక్క వర్క్ ను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు దూసుకుపోతున్నారు. -
Actor Ganga: పండగ పూట విషాదం.. ప్రముఖ సీనియర్ హీరో మృతి
Actor Ganga: కోలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు గంగా (53) శుక్రవారం సాయంత్రం చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. -
Sunil: స్టార్ హీరోలందరికీ.. ఈ కమెడియనే విలన్..
Sunil: సాధారణంగా ఇండస్ట్రీకి వచ్చేవారిలో చాలామంది ఒకటి అవ్వాలని వస్తారు.. ఇంకొకటి అవుతారు. సునీల్.. కమెడియన్ గా ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మొదట సునీల్.. విలన్ అవ్వాలని ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు.
తాజావార్తలు
-
Chairman’s Desk : ఎల్‌నినో సంక్షోభం.. ఒత్తిడిలో ప్రపంచం..!
-
Sajjala Ramakrishna Reddy: మీ పాలనపై నమ్మకముంటే ఈ భయమేంటి.. సజ్జల ఘాటు వ్యాఖ్యలు
-
Sai Pallavi: సీత పాత్రతో చాలా నేర్చుకున్నా.. సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Yash: రావణుడిగా ఎవరైనా చేస్తారు.. రాముడి పాత్ర అంత ఈజీ కాదు: యశ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
ట్రెండింగ్
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!
-
Manvanth Kumar: సంచలనం.. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ వచ్చి సెంచరీ కొట్టిన కర్ణాటక ఆల్‌రౌండర్..!