Roja Pantham
Author- NTV Telugu-
Allu Arjun: ది పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్.. ది పర్ఫెక్ట్ ఫ్యామిలీ పిక్చర్
Allu Arjun: సాధారణంగా పెళ్ళికి ముందు ఎంత ప్లే బాయ్ గా ఉన్నా కూడా పెళ్లి తరువాత పర్ఫెక్ట్ మ్యాన్ గా మారిపోతారు. అది పెళ్లి గొప్పతనం. అల్లు అర్జున్.. పెళ్ళికి ముందు ఎలా ఉన్నా కూడా పెళ్లి తరువాత ఫ్యామిలీ మ్యాన్ గా మారిపోయాడు. ముఖ్యంగా పిల్లలతో బన్నీ గడిపే విధానం ఎంతో ముచ్చటగా ఉంటుందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. -
Annapurna: కీర్తి ఆత్మహత్య చేసుకుంది.. స్టేజిమీద ఏడ్చిన అన్నపూర్ణ
Annapurna: అలనాటి నటి అన్నపూర్ణ గురించి ఇప్పటితరానికి తెలియకపోవచ్చు కానీ, అప్పటితరానికి ఆమె అంటే ఎవరో చెప్పనవసరం లేదు. నిర్మలమ్మ తరువాత అన్ని క్యారెక్టర్స్ చేసి ఎంతో మంచి పేరు తెచ్చుకుంది. ఇక 60 ఏళ్లు దాటినా కూడా ఇప్పటికీ బామ్మ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. -
Rakshit Shetty: ఆమెను ఎంతో ప్రేమించా.. కానీ, వాడు ఆ పని చేసి..
Rakshit Shetty: కన్నడ నటుడు రక్షిత్ శెట్టి గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అంటే తెలుగులో అతను డైరెక్ట్ గా మూవీ చేయకపోయినా.. నేషనల్ క్రష్ రష్మిక.. నిశ్చితార్థం చేసుకొని క్యానిస్ల చేసిన పెళ్లి కొడుకుగా తెలుగువారికి బాగా సుపరిచితుడు రక్షిత్. -
Salaar: డైనోసర్ ల్యాండ్ అయ్యాడు.. ఇంకా మొదలెట్టరేంటి.. ?
Salaar: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, శృతి హాసన్ జంటగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సలార్. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఎన్నో వాయిదాల తరువాత ఈ సినిమా డిసెంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
Chiranjeevi: జవాన్ పాటకు చిరు స్టెప్స్.. ఆ గ్రేస్ ను ఎవరు కొట్టలేరు అంతే
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్ గురించి చెప్పడం ఎవరి వలన కాదు. ఇప్పటివరకు ఏ హీరో కానీ,ఏ ప్రేక్షకుడు కానీ.. చిరు డ్యాన్స్ కు పేరు పెట్టింది లేదు. అరవై వయస్సులో కూడా ఆ గ్రేస్ ను కొట్టేవాడు ఇంకా పుట్టలేదు అంటే అతిశయోక్తి కాదు. -
NTR: నా మీద కక్ష కట్టి.. నాకు చిరాకు అని తెలిసినా అతను ఆ పని చేస్తున్నాడు
NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్నేహానికి ప్రాణం ఇవ్వమన్న ఇచ్చే టైప్ ఎన్టీఆర్ అని చెప్పొచ్చు. ఇప్పటికీ తానూ కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్స్ ను వదలకుండా స్నేహాన్నీ కొనసాగిస్తున్నాడు. -
Vadhuvu Teaser: చిన్నారి పెళ్లి కూతురు.. ఇంకోసారి పెళ్లి కూతురుగా మారిందే
Vadhuvu Teaser: చిన్నారి పెళ్లి కూతురు అనే సీరియల్ తో నలనటిగా తెలుగువారికి సుపరిచితమైంది అవికా గోర్. ఈ సీరియల్ ఆమెకు ఎంత పేరు తెచ్చిపెట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. -
Manchu Lakshmi: మంచు లక్ష్మీకి ముద్దు ఇచ్చిన అల్లు హీరో.. ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న ఫోటో
Manchu Lakshmi: మంచు వారి వారసురాలు మంచు లక్ష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం సోషల్ మీడియాలో మంచు లక్ష్మీపై ఏదో ఒక ట్రోల్ వస్తూనే ఉంటుంది. ఆమె వేషధారణ గురించో.. మాట్లాడిన మాటల గురించి ఏదో విధంగా ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఇక అవేమి పట్టించుకోకుండా మంచు లక్ష్మీ తన జీవితాన్ని ఎంతో ఆనందంగా జీవితం గడుపుతుంది. -
Family Star: సంక్రాంతి రేసు నుంచి విజయ్ దేవరకొండ అవుట్.. ?
Family Star: ది విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఫ్యామిలీ స్టార్. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టైటిల్ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. -
Devi Sri Prasad: పెంచు..పెంచు.. హైప్ పెంచు.. నీయవ్వ.. తగ్గేదేలే
Devi Sri Prasad: ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తున్న సినిమాల్లో పుష్ప 2 ఒకటి. అల్లు అర్జున్ ను స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మార్చిన సినిమా పుష్ప.ఇప్పుడు నేషనల్ అవార్డు విన్నర్ గా నిలబెట్టిన సినిమా కూడా పుష్పనే. అలాంటి సినిమాకు సీక్వెల్ అంటే హైప్ లేకుండా ఉంటుందా.. ?
తాజావార్తలు
-
Nandigram Bypoll: ఉద్యోగం కోల్పోయిన టీచర్.. నందిగ్రామ్ పోరులో మమతా బెనర్జీ అభ్యర్థి..
-
CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
-
Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
-
Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!