Roja Pantham
Author- NTV Telugu-
Guntur Kaaram: సెకండ్ సింగిల్ వస్తుంది.. రెడీనా
Guntur Kaaram: సంక్రాంతికి ఇంకా ఎన్నో రోజులు లేవు.. ఈ సంక్రాంతికి సినిమాల జాతర నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది. ఇప్పటినుంచి ప్రమోషన్స్ స్టార్ట్ చేయకపోతే అప్పటికి కష్టమే. ఇక సంక్రాంతి రేసులో అందరి కళ్ళు.. గుంటూరు కారం మీదనే ఉన్నాయి. మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను హారిక అండ్ హాసిని బ్యానర్ పై చినబాబు మరియు సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. -
Tripti Dimri: ఏంటి మామ.. ఈ షాక్.. జోయా పాప.. విరాట్ కోహ్లీ చెల్లెలా..?
Tripti Dimri: యానిమల్ సినిమా... సోషల్ మీడియాలో ఎలాంటి సెన్సేషన్ సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా హీరోయిన్ రష్మిక కన్నా.. సెకండ్ హీరోయిన్ త్రిప్తి దిమ్రి గురించే టాక్ నడుస్తోంది. జోయాగా ఆమె క్యారెక్టర్ కు, రొమాన్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. -
Harish Shankar: సినిమా గురించి చెప్పుకోవడానికి ఏమి లేదు.. యానిమల్ రివ్యూ ఇచ్చిన పవన్ డైరెక్టర్
Harish Shankar: బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, రష్మికజంటగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం యానిమల్. డిసెంబర్ 1 న రిలీజ్ అయిన ఈ సినిమా రికార్డ్ కలక్షన్స్ సృష్టిస్తోంది. ఇప్పటివరకు బాలీవుడ్ లోనే కాదు ఇండియన్ సినిమా చరిత్రలోనే ఇలాంటి ఒక సినిమా లేదని అభిమానులు చెప్పుకొస్తున్నారు. రణబీర్ నటన, సందీప్ టేకింగ్, మ్యూజిక్ కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. -
Manchu Manoj: హౌస్ ఆఫ్ మంచుస్ అంతా ఫేక్.. తేల్చి చెప్పేసిన మంచు మనోజ్
Manchu Manoj: మంచు మోహన్ బాబు చిన్న కొడుకుగా తెలుగు పరిచయమయ్యాడు మంచు మనోజ్. దొంగ దొంగది అనే సినిమాతో హీరోగా మారాడు. ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో మనోజ్ కు అవకాశాలు వెల్లువెత్తాయి. ఇక మంచి మంచి కథలను ఎంచుకుంటూ మనోజ్ రాకింగ్ స్టార్ గా మారాడు.సినిమాలన్నీ పక్కన పెడితే అభిమానులు.. -
Pushpa Jagadeesh: బ్రేకింగ్.. యువతి ఆత్మహత్య.. పుష్ప నటుడు అరెస్ట్
Pushpa Jagadeesh:పుష్ప సినిమాతో అల్లు అర్జున్ కు ఎంత పేరు వచ్చిందో.. పుష్ప స్నేహితుడు కేశవగా నటించిన జగదీశ్ కు కూడా అంతే పేరు వచ్చింది. ఈ సినిమా తరువాత అతడి రేంజే మారిపోయింది. పుష్ప విజయంతో అంత పేరు తెచ్చుకొని సత్తిగాని రెండెకరాలు అనే సిరీస్ లో హీరోగా కూడా నటించాడు జగదీశ్. -
Renu Desai: నేను ప్రేమలో పడ్డాను.. పవన్ మాజీ భార్య పోస్ట్ వైరల్
Renu Desai: నటి, హీరో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకమైన పరిచయ వాక్యాలు అవసరం లేదు. బద్రి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈమె .. ఆ తరువాత పవన్ తో ప్రేమ, పెళ్లి అంటూ సినిమా కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టింది. ఇక ఆ తరువాత పిల్లలను చూసుకుంటూ ఉండిపోయిన రేణు.. ఈ ఏడాది టైగర్ నాగేశ్వరరావు చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది. -
Joruga Husharuga Trailer: చెప్పులు కుట్టేవాడికి చెప్పులు ఉంటాయా.. పెళ్లిళ్లు చేసేవాడికి పెళ్లిళ్లు అవుతాయా
Joruga Husharuga Trailer: బేబి చిత్రంతో నటుడిగా అందరి ప్రశంసలు అందుకున్న యూత్‌ఫుల్ కథానాయకుడు విరాజ్ అశ్విన్. ఈ సినిమా తరువాత విరాజ్ హీరోగా నటిస్తున్న చిత్రం జోరుగా హుషారుగా. అను ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను శిఖర అండ్ అక్షర ఆర్ట్స్ ఎల్ఎల్‌పీ పతాకంపై నిరీష్ తిరువిధుల నిర్మిస్తున్నారు. -
Animal: యానిమల్ రివ్యూ ఇవ్వడానికి టాలీవుడ్ భయపడుతుందా.. ?
Animal: బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, రష్మిక జంటగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన చిత్రం యానిమల్. డిసెంబర్ 1 న ఈ సినిమా రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. వైలెన్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. గత ఐదు రోజులుగా ఈ సినిమా గురించి నెట్టింట పెద్ద చర్చ జరుగుతుంది. ఇక ఇండస్ట్రీ మొత్తం ఈ సినిమా గురించే చర్చించుకుంటున్నారు. -
Nandamuri Balakrishna: తెలంగాణ ప్రజలు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకండి.. రేవంత్ రెడ్డి
Nandamuri Balakrishna: పదేళ్ల బీఆర్ ఎస్ పరిపాలనకు కాంగ్రెస్ చెక్ పెట్టింది. తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ వియజయకేతనం ఎగురవేసింది. ఇక గత రెండు రోజుల నుంచి తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి ఎవరు.. ? అనేది ఎంతో ఉత్కంఠను రేకెత్తించింది. భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి.. ఇలా సీఎం పదవి కోసం లైన్లో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. -
Chitra Shukla: పెళ్లి పీటలు ఎక్కుతున్న రాజ్ తరుణ్ హీరోయిన్
Chitra Shukla: ఈ ఏడాది చివర్లో సగానికి పైగా స్టార్లు పెళ్లి పీటలు ఎక్కి షాక్ ఇచ్చారు. ఈ మధ్యనే వరుణ్ తేజ్- లావణ్య తమ ప్రేమను పెళ్లిగా మార్చుకున్నారు. ఇక రేపు దగ్గుబాటి అభిరామ్- ప్రత్యూష పెళ్లితో ఒకటి కానున్నారు. తాజాగా వీరి లిస్టులోకి మరో హీరోయిన్ కూడా చేరింది.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!