Roja Pantham
Author- NTV Telugu-
Antony: ఆదికేశవ విలన్ ఖాతాలో మరో హిట్..
Antony: మలయాళ నటుడు జోజు జార్జ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ఈపాటికే తెలిసి ఉంటుంది. ఇరట్టా అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. -
Prabhas: దయచేసి ఆ పని చేయకు డార్లింగ్.. సలార్ కు ఎఫెక్ట్ అవుతుంది.. ?
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న చిత్రం సలార్. ఈ సినిమాపై అభిమానులు ఏ రేంజ్ లో అంచనాలను పెట్టుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎన్నో వాయిదాల తరువాత ఈ సినిమా డిసెంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
Nani: తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు.. నాని ఏమన్నాడంటే.. ?
Nani: నాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా కొత్త దర్శకుడు శౌర్యవ్ దర్శకత్వం వహించిన చిత్రం హాయ్ నాన్న. వైరా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. దసరా తరువాత పాన్ ఇండియా లెవెల్లో హయ్ నాన్న సినిమాను రిలీజ్ చేస్తున్నాడు నాని. -
YS Raja Reddy: షర్మిలక్కకు కాబోయే కోడలు.. హీరోయిన్ లెక్క ఉందే..?
YS Raja Reddy: వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆమె ఎంత ఫేమసో.. ఆమె కొడుకు రాజారెడ్డి అంతే ఫేమస్. ఈ ఏడాది రాజారెడ్డి ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. షర్మిల కొడుకు హీరోలా ఉన్నాడు అంటూ కొందరు చెప్పుకురాగా.. త్వరలోనే రాజారెడ్డి హీరోగా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా వార్తలు వచ్చాయి. -
Samantha: సమంత కు రూ. 6 కోట్ల బంగ్లా గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత.. అందుకే ఆ పని చేసిందా.. ?
Samantha: చిత్ర పరిశ్రమలో నటీనటులు.. ఒక సినిమా ఒప్పుకున్నారు అంటే.. అది కొన్నిసార్లు కథ నచ్చి ఒప్పుకుంటారు. ఇంకొన్నిసార్లు రెమ్యూనిరేషన్ నచ్చి ఒప్పుకుంటారు. ఇక ప్రస్తుతం రెమ్యూనిరేషన్స్ విషయంలో హీరోయిన్స్ చాలా పర్టిక్యులర్ గా ఉంటున్నారు. మార్కెట్ లో తమకు ఉన్న పాపులారిటీని బట్టి అందుకుంటున్నారు. -
Tripti Dimri: మార్కెట్ లోకి కొత్త క్రష్ వచ్చింది మావో..
Tripti Dimri: చిత్ర పరిశ్రమలో కొత్త హీరోయిన్లకు కొదువ లేదు. సక్సెస్ వచ్చేవరకు వారి గురించి ఎవరికి తెలియదు అంతే తేడా. జీవితంలో ఎవరికైనా ఒక గోల్డెన్ ఛాన్స్ వస్తుంది. ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ కు కూడా అంతే. ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా హిట్ అయితే చాలు. ప్రేక్షకులు ఆ హీరోయిన్ ను గుండెల్లో పెట్టుకుంటారు. -
Supreetha: నేనేం అన్యాయం చేశా.. నన్నెందుకు వేధిస్తున్నారు.. సురేఖావాణి కూతురు పోస్ట్ వైరల్
Supreetha: టాలీవుడ్ నటి సురేఖావాణి, ఆమె కూతురు సుప్రీత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కూతురు సుప్రీతను హీరోయిన్ గా చేయడానికి సురేఖావాణి చాలా కష్టపడుతుంది. కొన్నేళ్ల క్రితమే సురేఖావాణి భర్తను కోల్పోయింది. ఇక అప్పటినుంచి ఈ తల్లీకూతుళ్లు సోషల్ మీడియాలో నిత్యం హాట్ టాపిక్ గా మారారు. -
Eagle: ఆ లుక్ ఏంటి రవన్న.. మాస్ కే బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్నావే
Eagle: మాస్ మహారాజా రవితేజ ఈ మధ్య టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఆ సినిమా మాత్రం ఆశించిన ఫలితాన్నీ అందుకోలేకపోయింది. ఇక ఈసారి ఎలాగైనా భారీ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. -
Parvathy Thiruvothu: మొన్న దూత.. నేడు కడక్ సింగ్.. అద్భుతమైన పాత్రలతో అదరగొడుతున్న బ్యూటీ
Parvathy Thiruvothu: ప్రస్తుతం చిత్ర పరిశ్రమను ఏలుతున్న హీరోయిన్స్ లో ఎక్కువ మలయాళ, కన్నడ హీరోయిన్ ఎక్కువ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక ఆ మలయాళ హీరోయిన్స్ లో పార్వతి తిరువోతు ఒకరు. ఆమె గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చార్లీ, బెంగుళూరు డేస్, మరియన్, ఉయిరే లాంటి సినిమాలతో ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. -
Suresh Kondeti: అవార్డ్స్ కోసం పిలిచి అవమానిస్తావా.. ఏకిపారేస్తున్న నెటిజన్స్
Suresh Kondeti: సురేష్ కొండేటి.. ఈ పేరు గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెలబ్రిటీల ప్రెస్ మీట్స్ లో అసలు ఎవరు అడగని ప్రశ్నలు అడగడం, సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను ప్రెస్ మీట్ లో అడిగి విసిగించడం ద్వారా సురేష్ కొండేటి బాగా ఫేమస్ అయ్యాడు.
తాజావార్తలు
-
Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
-
Astrology: సెప్టెంబర్ 14 సోమవారం దినఫలాలు.. వినాయక చవితి రోజు ఈ రాశుల వారికి అన్నీ శుభాలే..!
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!