బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా మాస్ డైరెక్టర్ వివి వినాయక్ సహచరుడు కెఎస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘స్టూవర్ట్ పురం దొంగ’. బయోపిక్ అఫ్ టైగర్ అనేది ట్యాగ్ లైన్. 1970 లలో స్టువర్ట్ పురంలో పేరుమోసిన సాహసోపేతమైన దొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇప్పటికే షూటింగ్ మొదలైన ఈ చిత్రం కరోనా కారణంగా కొద్దిగా వెనక్కి తగ్గింది. ఇకపోతే ఇటీవల ఈ బయోపిక్ లో రవితేజ నటిస్తున్నాడని, ‘టైగర్ నాగేశ్వరరావు’ […]
తేజ సజ్జ, ప్రియాంక వారియర్ నటించిన ‘ఇష్క్’ సినిమా చూసే ఉంటారు. ఒంటరిగా కనిపించిన జంటను పోలీసులమని చెప్పి ఇద్దరు బెదిరించి వారి వద్ద డబ్బు గుంజుతారు. అంతేకాకుండా అమ్మాయితో అసభ్యకరంగా మాట్లాడతాడు. సేమ్ ఇదే తరహాలో ఇద్దరు వ్యక్తులు తిరుపతిలో ఒంటరిగా కనిపించిన జంటలకు పోలీసులు అని చెప్తూ దాడికి పాల్పడుతున్నారు. తిరుపతిలో అర్ధరాత్రి రోడ్లపై ఎవరైనా జంట కనిపిస్తే ఈ ఇద్దరు నిందితులు తాము పోలీసులమని, తమ వద్ద ఉన్న డబ్బు, నగలు ఇచ్చేస్తే […]
ఆ మధ్య కుడిచేతి మణికట్టుకు సర్జరీ చేయించుకున్న మెగాస్టార్ చిరంజీవి, కొద్ది రోజుల పాటు చేతికి రెస్ట్ ఇచ్చి ఇప్పుడు రఫ్ఫాడించడం మొదలెట్టేశారు. చేయినొప్పి కారణంగా ‘లూసీఫర్’ రీమేక్ షూటింగ్ కు కాస్తంత విరామం ప్రకటించిన చిరంజీవి, తిరిగి ఆ మూవీ షూటింగ్ లో పాల్గొన్నారు. అంతేకాదు… ఇప్పుడు మైత్రీ మూవీమేకర్స్ సంస్థ నిర్మించబోతున్న సినిమా పూజా కార్యక్రమాలకూ ముహూర్తం ఫిక్స్ చేసేశారు. కె. ఎస్. రవీంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ నవంబర్ 6వ […]
దాదాపు పదేళ్ళ క్రితం విశాల్, ఆర్య హీరోలుగా దర్శకుడు బాలా ‘అవన్ – ఇవన్’ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు నటుడిగా విశాల్ ను మరో మెట్టు పైకి తీసుకెళ్ళింది. ఇంతకాలానికి మళ్ళీ వీరిద్దరూ ప్రధాన పాత్రధారులుగా ఆనంద్ శంకర్ ‘ఎనిమి’ చిత్రాన్ని రూపొందించాడు. ఎస్. వినోద్ కుమార్ నిర్మించిన ఈ సినిమా దీపావళి కానుకగా వచ్చిన రజనీకాంత్ ‘పెద్దన్న’తో పోటీ పడింది. రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ పారి రాజన్ (ప్రకాశ్ […]
నటసింహ నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ‘అన్ స్టాపబుల్ యన్.బి.కె.’ టాక్ షో దీపావళి రోజున ‘ఆహా’ ఓటీటీలో ఆరంభమయింది. మొదటి రోజునే బాలకృష్ణ ప్రోగ్రామ్ లో గెస్ట్స్ గా ప్రముఖ నటుడు మోహన్ బాబు, ఆయన కూతురు మంచు లక్ష్మి, తనయుడు మంచు విష్ణు రావడం విశేషమనే చెప్పాలి. ఈ ఎపిసోడ్ యాభై నిమిషాలు ఉంది. ఎవడాపుతాడో చూద్దాం… ఆరంభంలో బాలకృష్ణ ఏకపాత్రాభినయం చేస్తున్నట్టుగా తన గురించి జనం ఏమనుకుంటున్నారో వివరిస్తూ తెరపై కనిపించడం ఆకట్టుకుంటుంది. […]
రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కాబోయే భర్తే కదా అని నమ్మిన ఆ యువతిని ఆ నీచుడు నట్టేట ముంచాడు. డబ్బు కోసం కాబోయే భార్య నగ్న వీడియోలనే ఎరగా వేశాడు. దీంతో తట్టుకోలేని ఆ యువతి బలవన్మరణానికి పాల్పడింది. వివరాలలోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్‌పేట్ గ్రామానికి చెందిన జుట్టు రామ్ కార్తీక్ అలియాస్ రమేశ్ ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి ఏడాది క్రితం మహేశ్వరం మండలం పెండ్యాల గ్రామానికి చెందిన ప్రగతితో […]
ఓటీటీ ప్లాట్ ఫామ్స్ వచ్చిన తర్వాత కాన్సెప్ట్ బేస్డ్ సినిమాల నిర్మాణం బాగా పెరిగింది. అలా రూపొందిన చిత్రమే ఈ ‘మంచిరోజులు వచ్చాయి’. యువి క్రియేషన్స్ భాగస్వామి కావడం, దర్శకుడు మారుతి దర్శకత్వం వహించటంతో ఈ సినిమాకు క్రేజ్ పెరిగి థియేటర్ రిలీజ్ కి వచ్చింది. ఇక ఈ తరహా చిత్రాలకు సరిగ్గా సరిపోయే హీరో సంతోష్ శోభన్. ఎంగేజ్ మెంట్ కాన్సిల్ అయిన తర్వాత మెహ్రీన్ హీరోయిన్ గా నటించిన సినిమా ఇది. మరి దీపావళి […]
గత కొంతకాలంగా రజనీకాంత్ నుండి అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఏదీ రాలేదనే బాధ అతని అభిమానులకు ఉంది. ఏదో ఒక జానర్ కు ఆయన పరిమితమైపోతున్నారని, మరీ ముఖ్యంగా ‘కబాలి, కాలా, పేట, దర్బార్’ వంటి చిత్రాలతో ఒకే తరహా వర్గాన్ని ఆయన దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తున్నారని వారంత భావిస్తున్నారు. ఈసారి ఆ లోటును తీర్చడానికన్నట్టుగా ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ విత్ సిస్టర్ సెంటిమెంట్ మూవీ ‘పెద్దన్న’ను చేశాడు రజనీకాంత్. […]
ప్రస్తుతం సమాజంలో ఎవరికి నచ్చినట్లు వారు బ్రతుకుతున్నారు. తల్లిదండ్రులకు ఇష్టంలేదనో.. సమాజం ఏమైనా అనుకుంటున్నదనో భయపడడం లేదు. ముఖ్యంగా గే మ్యారేజ్ లు ఇప్పుడు పాపులర్ అవుతున్నాయి. ఇద్దరు పురుషులు లేక ఇద్దరు మహిళలు ఒకరినొకరు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. అది ఇప్పుడు చట్టబడం కూడా కావడంతో ఎవరికి భయపడడం లేదు.. తాజాగా హాలీవుడ్ స్టార్ హీరోయిన్ క్రిస్టెన్ స్టెవర్ట్ తాను సహ నటి డైలాన్ మేయర్ ను పెళ్లి చేసుకోబోతున్నట్లుగా ప్రకటించింది. అంతేకాకుండా తామిద్దరికి ఎంగేజ్ […]
స్టార్ హీరోయిన్ సమంత మరో షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అక్కినేని నాగ చైతన్య కు విడాకులు ఇచ్చి అభిమానులకు షాక్ ఇచ్చిన అమ్మడు మరోసారి అభిమానులను షాక్ కి గురిచేయనున్నట్లు తెలుస్తోంది . ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సామ్ తొందర్లో సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పనుందంట. ట్విట్టర్ నుంచి వైదొలిగే ప్రయత్నంలో సామ్ ఉన్నట్లు రూమర్స్ గుప్పంటున్నాయి. విడాకుల విషయం దగ్గరనుంచి నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తూనే ఉన్నారు. […]