బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ లో నటిస్తున్నాడు. దానితో పాటే తమిళ సినిమా ‘కర్ణన్’ రీమేక్ లోనూ నటించబోతున్నట్టు ఆ మధ్య ప్రకటించాడు. ఇది కాకుండా టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ ‘స్టూవర్ట్ పురం దొంగ’ నూ చేయబోతున్నట్టు తెలిపాడు. దీనిని అతని తండ్రి బెల్లంకొండ సురేశ్ నిర్మించబోతున్నారు. రెండు రోజుల ముందు రవితేజ సైతం ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా తీయబోతున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో తానూ తగ్గేది లే అంటున్నాడు సాయి శ్రీనివాస్. దీపావళి […]
బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన దగ్గర నుండి షణ్ముఖ్, సిరి ఒక్కటిగానే ఏ గేమ్ అయినా ఆడుతున్నారు. ఒకరికి ఒకరికి సాయం చేసుకోవడం లేదని మిగిలిన ఇంటి సభ్యులతో బుకాయించినా, కొన్ని సందర్భాలలో వీరిని నిలదీసినప్పుడు ‘అది మా స్ట్రేటజీ’ అంటూ తప్పించుకునే వారు. ఈ ఇద్దరికీ ఆ తర్వాత జెస్సీ జత కలిశాడు. ముగ్గురూ కలిసి గూడుపుఠాణీ చేస్తున్నారంటూ కొందరు వీరికి ముద్దుగా త్రిమూర్తులు అనే పేరూ పెట్టారు. అయితే, రెండు వారాల క్రితం […]
బిగ్ బాస్ సీజన్ 5లో అత్యంత క్లిష్టమైన టాస్క్ ప్రస్తుతం జరుగుతోంది. రెండు రోజుల క్రితం కెప్టెన్సీ టాస్క్ కోసం ఇంటి సభ్యులను రెండు జట్లుగా బిగ్ బాస్ విడగొట్టాడు. సూపర్ హీరోస్ వర్సెస్ సూపర్ విలన్స్ అనే ఈ రెండు టీమ్స్ లోనూ ప్రత్యర్థి వర్గంలోని ఒకరిని ఎంపిక చేసుకుని, వాళ్ళు గేమ్ నుండి క్విట్ అవుతున్నామని చెప్పేలా ఇవతలి వర్గం టార్చర్ పెట్టాలి. ఈ టాస్క్ కారణంగా ఇంటి సభ్యులు కొందరి చేతులకు గాయాలు […]
హన్సిక ప్రధాన పాత్రధారిణిగా ఇండియన్ స్క్రీన్ పై మొట్టమొదటి సారిగా సింగిల్ షాట్ లో సింగిల్ క్యారక్టర్ తో తీస్తున్న చిత్రం ‘105 మినిట్స్’. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ వీడియోను సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘హాలీవుడ్ లో జరిగే ఈ తరహా సింగిల్ షాట్ చిత్రీకరణ అంటే నాకు ఇష్టం. అలా మనవాళ్ళు చెయ్యట్లేదు అనుకుంటున్న టైమ్ లో ‘105 మినిట్స్’ పేరుతో సినిమా చేశారు. కథ, […]
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తనకెంతో ఇష్టమైన వ్యక్తులతో దీపావళీని సెలబ్రేట్ చేసుకున్నారు. నాగ చైతన్యతో విడాకుల అనంతరం మొదటి పండగ కావడంతో ఆమె ఎవరితో సెలబ్రేట్ చేసుకున్నారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా ఆమె దీపావళీని తనకెంతో ఇష్టమైన తన స్నేహితురాలు శిల్పా రెడ్డి కుటుంబంతో కలిసి చేసుకున్నారు. ఈ వేడుకల్లో మెగా కోడలు ఉపాసన మెరవడం గమనార్హం. ఉపాసనకు టాలీవుడ్ హీరోయిన్లందరితో ప్రత్యేక అనుభందం ఉంది. కొద్దిరోజుల క్రితం సామ్, ఉపాసన […]
దీపావళీ పండగ.. స్కూల్ లేకపోవడంతో ఆ బాలుడు ఫ్రెండ్స్ తో కలిసి ఆడుకుంటున్నాడు. ఇంటిదగ్గర అమ్మ తనకోసం స్వీట్స్ చేసి పెట్టిన విషయం గుర్తుతెచ్చుకొని ఇంటికి బయలుదేరాడు. ఇంటికి చేరుకున్న బాలుడికి ఇంటి బయట తమ కారు ఊగడం కనిపించింది. దీంతో బాలుడు కారు వద్దకు వెళ్లి చూడగా అతడికి ఒక భయంకరమైన దృశ్యం కనిపించింది. ఈ సంఘటన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే ఉదయ్‌పూర్ జిల్లాకు చెందిన జమ్నాలాల్ శర్మకు హిమాన్షు శర్మ […]
సూపర్ హీరోస్ చిత్రాలను అభిమానించే వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. మార్వెల్ కామిక్ బుక్స్ లోని సూపర్ హీరో క్యారెక్టర్స్ ను బేస్ చేసుకుని ఇప్పటికే పలు చిత్రాలు వచ్చాయి. ‘అవెంజర్స్: ఎండ్ గేమ్’తో కొందరు సూపర్ హీరోస్ కు ఫుల్ స్టాప్ పెట్టేసిన ఆ సంస్థ, ఇప్పుడు సరికొత్త సీరిస్ తో జనం ముందుకు వచ్చింది. అదే ‘ఇటర్నల్స్’. మార్వెల్ స్టూడియోస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ సినిమా దీపావళి కానుకగా శుక్రవారం జనం ముందుకు వచ్చింది. 2డీతో […]
యంగ్ హీరో నితిన్ తన భార్య షాలినికి గన్ గురిపెట్టాడు.. వామ్మో ఇటీవలే పెళ్లి చేసుకున్న వీరిద్దరికి ఏమైంది… అని కంగారుపడకండి.. ఇదంతా దీపావళి పండగలో భాగమే.. కరోనా తరువాత అందరు సంతోషంగా కలిసి చేసుకుంటున్న పండగ దీపావళీ. దీంతో సెలబ్రిటీలందరు తమ తమ కుటుంబ సభ్యులతో దీపాలను వెలిగించి, అందరు బావుండాలని పూజలు చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా నితిన్ వైఫ్ షాలిని తన ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియోను […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ గాయాలపాలయ్యారు. ఇటీవల తన ఇంటి జిమ్‌లో వ్యాయామాలు చేస్తుండగా ఆయన కుడిచేతికి గాయమైనట్లు తెలుస్తోంది. కుడి చేతి వేలుకు గాయం కావడంతో నాలుగు రోజుల క్రితం వైద్యులు మైనర్ సర్జరీ చేశారని సమాచారం. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉంది. కొద్దిరోజులు బెడ్ రెస్ట్ అవసరమని వైద్యులు తెలిపినట్లు సమాచారం. మరో నెలరోజుల పాటు రెస్ట్ తీసుకోనున్న ఎన్టీఆర్ అనంతరం కొరటాల శివ షూటింగ్ ప్రారంభించనున్నాడు. ఇకపోతే దీపావళి పండుగరోజు అభిమానులకు శుభాకాంక్షలు […]
సినిమాలను చూసి క్రైమ్ జరుగుతుందో.. క్రైమ్ చూసి సినిమాలు తీస్తున్నారో అర్ధం కావడం లేదు. అచ్చు గుద్దినట్లు సినిమాలో జరిగినట్లే నిజ జీవితంలో జరుగుతున్నాయి. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రవితేజ నటించిన విక్రమార్కుడు చిత్రం అందరు చూసే ఉంటారు. అందులో రవితేజ.. దొంగబాబా అవతారం ఎత్తి హరోం హర అత్తిలి చిదబర.. అంటూ కొందరి ఇళ్లకు వెళ్లి .. తనను తాను గొప్ప మహర్షిగా చెప్పుకుంటూ.. లక్ష్మీ దేవి మూట లోపలికి తోస్తది అందరికీ చెప్తూ […]