ఆ కేసులో కంగనా సిస్టర్స్ కి బిగ్ రిలీఫ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కి ఆమె సోదరి రంగోలి చందేల్‌కు భారీ ఊరట కలిగింది. ముంబైలోని అంధేరిలోని 66వ కోర్టు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ లో న్యాయవాది కాషిఫ్ అలీ ఖాన్ దేశ్‌ముఖ్ దాఖలు చేసిన ఫిర్యాదును హైకోర్టు తోసిపుచ్చింది. గత ఏడాది ఏప్రిల్ 15న రంగోలీ తన ట్విట్టర్ ఖాతాలో తబ్లిఘి జమాత్‌కు వ్యతిరేకంగా అభ్యంతరకరమైన పోస్ట్లు పెట్టడంతో కాషిఫ్ అలీ ఖాన్ దేశ్‌ముఖ్ ఆమెపై కేసు వేశారు. సోదరికి సపోర్ట్ చేసినందుకు కంగనాకు కూడా లీగల్ నోటీసులు పంపారు. ఇక ఈ కేసును విచారించిన న్యాయస్థానం కాషిఫ్ అలీ ఖాన్ దేశ్‌ముఖ్ కి షాక్ ఇస్తూ పిటిషన్ ని రిజక్ట్ చేసింది.
భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్‌లు 153-A, 153-B, 295-A మరియు సెక్షన్ 505 కింద నిందితులపై విచారణకు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం లేదా జిల్లా మేజిస్ట్రేట్ అనుమతి తప్పనిసరి అని, అది లేని కారణంగా ఈ పిటిషన్ ని తిరస్కరిస్తునట్లు మేజిస్ట్రేట్ భగవత్ టి జిరాపే తీర్పునిచ్చారు. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించిన తగిన అధరాలు కూడా లేనందున ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇక ఈ తీర్పుపై కాషిఫ్ అలీ ఖాన్ దేశ్‌ముఖ్ మాట్లాడుతూ “దిగువ కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా తాను దిండోషి సెషన్స్ కోర్టులో క్రిమినల్ రివిజన్ దరఖాస్తును దాఖలు చేశానని చెప్పారు. దిండోషి సెషన్స్ కోర్టు దేశ్‌ముఖ్ రివిజన్ దరఖాస్తును నవంబర్ 15న విచారించనుంది. ఇకపోతే గతంలో కంగనా సిస్టర్స్ ట్విట్టర్ ద్వారా అనేక ఆరోపణలు చేశారు. వివిధ మతాల గురించి మాట్లాడుతూ వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని, వారి మనోభావాలను దెబ్బతీశారని కాషిఫ్ అలీ ఖాన్ దేశ్‌ముఖ్ పిటిషన్ లో పేర్కొన్నాడు.
Also Read
- Samantha: పిల్లలు లేకపోయినా ఓకే అనుకున్నాం.. అదే సమయంలో ఈ గుడ్ న్యూస్.. ప్రెగ్నెన్సీపై సమంత షాకింగ్ కామెంట్స్!
- Ravi Mohan: ప్రియురాలిగా వార్తల్లో నిలిచిన కెనీషానే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్..
- Indian 3: కమల్ హాసన్ ‘ఇండియన్ 3’ని శంకర్ మళ్లీ మొదలు పెట్టబోతున్నారా ?
- Varun Tej Son: కొడుకు వాయువ్ ఫేస్ రివీల్ చేసిన వరుణ్ తేజ్.. క్యూట్‌నెస్‌కు ఫ్యాన్స్ ఫిదా!
తాజావార్తలు
-
Gold-Silver Price Today: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. 24K, 22K, 18K రేట్లు ఎంతంటే?
-
Assam Magic Rice: “మ్యాజిక్ బియ్యం”.. మంట అవసరం లేదు.. రైస్ కుక్కర్‌తో పనిలేదు.. చల్లటి నీళ్లతో క్షణాల్లో అన్నం రెడీ..
-
BRICS Summit 2026: అష్టదిగ్బంధనంలో ఢిల్లీ.. మూడు రోజుల పాటు కఠిన ఆంక్షలు
-
BeiGo X4: 100KM రేంజ్‌తో కొత్త 3-వీలర్ EV.. ధర ఎంతో తెలుసా?
-
AP Weather Alert: ఇవాళ, రేపు వర్షాలే వర్షాలు.. ఉత్తరాంధ్ర జిల్లాలకు అలర్ట్
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!