పెళ్లి తరువాత ఏం చేస్తారు.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం ప్రేక్షకుల ధోరణి మారుతోంది. సినిమాల చూసే దృష్టి మారుతోంది.. ఒకప్పుడు బోల్డ్ సీన్లంటే.. ఏదో తప్పు చేసినట్లు చూసేవారు సైతం ఇప్పుడు కథకు తగ్గట్లుగానే ఉంది అంటూ తమ తీరును మార్చుకుంటున్నారు. ప్రేక్షకుల తీరును బట్టే డైరెక్టర్లు, హీరోయిన్లు బోల్డ్ సీన్లకు ఒకే అంటున్నారు. కథకు రొమాన్స్ అవసరమైతే కొద్దిగా ఘాటుగా నటించడానికి కూడా సై అంటున్నారు. ఇక తాజాగా కన్నడ స్టార్ హీరోయిన్ రచిత రామ్ ఘాటు రొమాన్స్ పై కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల ఆమె నటించిన ‘లవ్ యూ రచ్చు’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆమె రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు షాకింగ్ సమాధానం చెప్పింది.
‘లవ్ యూ రచ్చు’ సినిమాలో కొద్దిగా ఘాటైన రొమాన్స్ చేసినట్టున్నారు.. అని రిపోర్టర్ ప్రశ్నించగా కథ డిమాండ్ చేయడంతో తప్పలేదు అని చెప్పింది. దానికి రిపోర్టర్ అంతకు ముందు ఇలాంటి బోల్డ్ సీన్స్ లో నటించనని మీడియా ముఖంగా చెప్పారు.. మరి ఇప్పుడు అలాంటి సీన్స్ లోనే కనిపించారు అని అడిగారు. అందుకు రచిత మాట్లాడుతూ ” పెళ్లి తరువాత ఎవరైనా ఏం చేస్తారు.. రొమాన్స్ కాకుండా ఇంకేమైనా చేస్తారా..? గతంలో ఉపేంద్ర తో కలిసి నటించిన చిత్రంలోని కొన్ని సీన్స్ నా కుటుంబ సభ్యులను ఇబ్బందికి గురిచేశాయి. అందుకే అలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అలాంటి నిర్ణయం తీసుకున్నాక కూడా ఈ పాత్ర ఎందుకు చేయాల్సివచ్చింది అనేది తెలియాలంటే సినిమా చూడాలి” అని ఘాటుగా సమాధానం చెప్పింది. ప్రస్తుతం రచిత రామ్ తెలుగులో మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ నటించిన ‘సూపర్ మచ్చి’ చిత్రంలో కనిపించనుంది
Also Read
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
- The Paradise: నైజాంలో 'ది ప్యారడైజ్' టికెట్ హైక్స్ దాదాపు ఫిక్స్ ? ఇక జీవో కాపీయే తరువాయి..
- Srikanth Odela: నాలుగేళ్లు గేటు బయటే నుంచుంటే సుకుమార్ కంట పడ్డా!
తాజావార్తలు
-
No UPI-Only Cash: నో యూపీఐ ఓన్లీ క్యాష్.. దుకాణాల ముందు ప్రత్యక్షమవుతున్న బోర్డులు..
-
Rahul Gandhi: ఈ వ్యవస్థలో విద్యార్థులు భవిష్యత్‌ను చూడలేకపోతున్నారు.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
BJP: ‘‘ప్రతిధ్వని’’ ఎక్కడ.? ‘‘ధమకా’’ ఇక్కడే.. రాహుల్‌పై బీజేపీ సెటైర్లు..
-
Samsung Galaxy S27 Ultra: శాంసంగ్ గెలాక్సీ S27 అల్ట్రా.. భారత్‌లో దీని ధర ఎంతో తెలుసా..?
-
Danam Nagender : దానం నాగేందర్ కేసులో బిగ్ ట్విస్ట్.. సుప్రీంకోర్టుకు అప్పీల్
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!