బ్రేకింగ్: అక్కినేని కాంపౌండ్ లో మళ్లీ అడుగుపెట్టిన సమంత..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మరోసారి అక్కినేని కాంపౌండ్ లో అడుపెట్టింది. భర్త చైతన్యతో విడిపోయాక తన జీవితాన్ని కొత్తగా మొదలుపెట్టిన అమ్మడు మళ్లీ అక్కినేని కాంపౌండ్ లో అడుగుపెట్టడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే సామ్ అక్కడికి వెళ్లడానికి కారణం ఏంటి అని అభిమానులు ఆరా తీస్తున్నారు. అయితే సామ్ వెళ్ళడానికి వ్యక్తిగత కారణం లేదని, ఆమె తన సినిమా డబ్బింగ్ కోసం అన్నపూర్ణ స్టూడియోస్ కి వెళ్లినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం సామ్ గుణశేఖర్ దర్శకత్వంలో ‘శాకుంతలం’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. శకుంతల- దుశ్యంతుల ప్రేమ కావ్యంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్న సామ్ డబ్బింగ్ పనులను మొదలుపెట్టింది. డబ్బింగ్ కోసం అన్నపూర్ణ స్టూడియోస్ కి వెళ్లిన సామ్ తన పార్ట్ ని పూర్తిచేసి వచ్చిందట.. అయితే ఈ విషయం అంతా చడీచప్పుడు కాకుండా జరిగిపోయిందని తెలుస్తోంది. సామ్ సైలెంట్ గా వచ్చి తన పని ముగించుకొని వెళ్లిందట.. ఏదిఏమైనా విడాకుల తరువాత అక్కినేని కాంపౌడ్ లో అడుగుపెట్టడం.. హాట్ టాపిక్ గా మారింది.
Also Read
తాజావార్తలు
-
Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్‌డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌కు చరమగీతం..?
-
Texas Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!
-
NTV Exclusive: సమంత ‘మా ఇంటి బంగారం’ సైలెన్స్ ఎందుకు?
-
MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్‌కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
-
Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
ట్రెండింగ్
-
3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!