టాలీవుడ్ బుల్లితెర నటి లహరిపై కేసు నమోదయ్యింది. మంగళవారం రాత్రి ఆమె తన కారులో వెళ్తూ ముందు వెళ్తున్న బైక్ ని ఢీకొన్నది.. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని లహరిని, కారును పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుల్లితెర నటి లహరి మంగళవారం అర్ధరాత్రి శంషాబాద్ రోడ్డు నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో ఎదురుగా వెళ్తోన్న […]
బాలీవుడ్ జంట కత్రినా కైఫ్- విక్కు కౌశల్ ల వివాహానికి మరొక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. అయినా ఈ జంట ఇప్పటివరకు తమ పెళ్లిపై మీడియా ముందుకు వచ్చింది లేదు.. అధికారికంగా ప్రకటించింది లేదు. అయినా పెళ్లి వేడుకలు మాత్రం జామ్ జామ్ అని జరిగిపోతున్నాయి అంటూ వార్తలు, ఫోటోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. రాజస్థాన్ లోని ఒక చిన్న టౌన్ లో అత్యాదునిక హంగులతో కూడిన ఫైవ్ స్టార్ హోటల్ లో ఈ […]
ఎల్.ఆర్.ఈశ్వరి – ఈ పేరు ఆ రోజుల్లో ఎంతోమందికి ఉరకలు వేసే ఉత్సాహాన్ని నింపేది. ఎల్.ఆర్.ఈశ్వరి గళంలో జాలువారిన అనేక పాటలు తెలుగువారికి గిలిగింతలు పెట్టాయి. ఆమె పాడిన ఐటమ్ సాంగ్స్ అయితే జనాన్ని సీట్లలో కుదురుగా కూర్చోనీయలేదు. ‘ఐటమ్ సాంగ్స్ స్పెషలిస్ట్’ గా అప్పట్లో ఎల్.ఆర్.ఈశ్వరి గాత్రం జనంపై మత్తు చల్లి గమ్మత్తు చేసింది. ఈ నాటికీ ఆ నాటి ఎల్.ఆర్.ఈశ్వరి పాటలు విని పులకించిపోయేవారు ఎందరో ఉన్నారు. ఎల్.ఆర్.ఈశ్వరి పూర్తి పేరు లూర్దు మేరీ […]
‘టాక్సీవాలా’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన అచ్చ తెలుగమ్మాయి ప్రియాంక జువాల్కర్. ఈ సినిమా హిట్ తరువాత అమ్మడికి అవకాశాలు వెల్లువెత్తాయి.. అయినా అమ్మడు ఏవి పడితే అవి ఎంచుకోకుండా చాలా సెలెక్టీవ్ గా ఎంచుకొని విజయాలను అందుకొంటుంది. ఎస్ఆర్ కల్యాణమండపం, తిమ్మరుసు చిత్రాలు అలాంటివే .. ఇక తాజాగా మరో వైవిధ్యమైన కథతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతోంది. లేడీ డైరెక్టర్ సంజనారావు దర్శకత్వంలో క్రియా ఫిల్మ్ కార్పొరేషన్ – కల్కి ప్రొడక్షన్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్న […]
ప్రజలకు సమస్యలు వస్తే పోలీసుల వద్దకు వెళ్తారు. అదే పొలుసులు సమస్యలు తెస్తే ఎక్కడికి వెళ్ళాలి. కామంతో కళ్ళుమూసుకుపోయి బాధ్యత కలిగిన వృత్తిలో ఉన్నామని కూడా మరిచాడు ఆ పోలీస్ .. సమస్య ఉండి ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళ సమస్య తీర్చాల్సింది పోయి ఆమెపై నీచానికి ఒడిగట్టాడు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళనుపై అత్యచారానికి పాల్పడి, గర్భవతిని చేసిన ఘటన తమిళనాడులో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా కళియకోవిలై పోలీస్ స్టేషన్ లో […]
చిత్ర పరిశ్రమలో ఎక్కడైనా నేపోటిజం ఉంటుంది. అది ముఖ్యంగా బాలీవుడ్ లో ఉందని చాలామంది బాహాటంగానే ఒప్పుకొన్నారు.. అక్కడ ట్యాలెంట్ కన్నా ఇంటిపేరు ముఖ్యమని ఎంతోమంది స్టార్ హీరోలు మీడియా ముందు వెల్లడించారు. తాజాగా ఇదే విషయాన్ని బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ పేర్కొన్నారు. నటుడిగా, విలన్ గా వివేక్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులో ఆయన ‘వినయ విధేయ రామ’, ‘రక్త చరిత్ర’ చిత్రాలలో నటించి మెప్పించాడు. ప్రస్తుతం ‘ఇన్‌సైడ్ ఎడ్జ్’ మూడవ సీజన్ లో […]
టాలీవుడ్ లో అందం, అభినయం కలబోసిన హీరోయిన్లో నిత్యామీనన్ ఒకరు.. పాత్రకు ప్రాధాన్యమున్న పాత్రల్లో తప్ప గ్లామర్ రోల్స్ కి నిత్యా ఎప్పుడు ఓకే చెప్పదు .ఇక ఇటీవల అమ్మడు ‘స్కైలాబ్’ చిత్రంతో నిర్మాతగా కూడా మారిన సంగతి తెలిసిందే. ఈ మధ్యనే విడుదలైన ఈ సినిమా డీసెంట్ హిట్ గా ప్రేక్షకులను అలరిస్తోంది. ఇకపోతే ప్రస్తుతం నిత్యా ‘భీమ్లా నాయక్’ లో పవన్ కళ్యాణ్ భార్యగా నటిస్తోంది. తాజాగా ఆమె ఈ సినిమా గురించి ఒక […]
స్మార్ట్ ఫోన్ల వలన ఎంతోమంది తప్పుదారి పడుతున్నారు. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరు స్మార్ట్ ఫోన్లకు అడిక్ట్ అవుతున్నారు. ఇక ఇటీవల కరోనా వలన పిల్లలందరికీ స్మార్ట్ ఫోన్లు అవసరంగా మారిపోవడంతో తల్లిదండ్రులు సైతం వారికి ఫోన్లను కొనిస్తున్నారు . అయితే వారు మాత్రం ఫోన్ లను చదువుకోవడానికి కాకుండా గేమ్స్ కోసం, అశ్లీల వీడియోలను చూడడానికి ఉపయోగిస్తున్నారు. తాజాగా ఒక 13 ఏళ్ల బాలుడు అశ్లీల వీడియోలకు అలవాటు పడి మూడేళ్ల బాలికపై […]
నందమూరి బాలకృష్ణ అఖండ చిత్రంతో టాలీవుడ్ గేట్లను ఎత్తేసాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తోంది. ఇక ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు బావుందని, బాలకృష్ణ స్టామినా చూపించారని తెలుపుతున్నారు. స్టార్ హీరోలు సైతం బాలయ్యబాబును పోగొడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇక తాజాగా ఈ సినిమా వీక్షించిన బాలకృష్ణ పెద్ద కూతురు నారా బ్రాహ్మణి తనదైన రీతిలో తన స్పందన తెలియజేసింది. “అఖండ సినిమా చూశాను.. చాలా అద్భుతంగా ఉంది.. అప్పుడు […]
కమలహాసన్ హోస్ట్ గా నిర్వహిస్తున్న బిగ్ బాస్ సీజన్ 1 లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టి, ఆనతి కాలంలోనే ప్రేక్షకుల మన్ననలు పొందిన నటి జూలీ అమింజికరై అలియాస్ మరియా జులియానా,. గతంలో జల్లికట్టు ఉద్యమంలో పాల్గొనడం వల్ల ఫేమస్ అయిన ఈ భామ ఆ తర్వాత తమిళ్ బిగ్ బాస్ లో పాల్గొని అందరికి దగ్గరయింది. ఇక తాజాగా ఆమె పోలీసులను ఆశ్రయించింది. ప్రేమ పేరుతో తనను మోసం చేసి, తనవద్ద ఉన్న డబ్బులు, నగలు […]