‘మీ మగ బుద్ధే వంకరబుద్ధి’.. అదే ఆడవారిని అంటే ఊరుకుంటారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న ‘పుష్ప’ చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం డిసెంబర్ 17న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ల జోరును పెంచేశారు. ప్రమోషన్లో భాగంగానే ఈ సినిమా నుంచి మరో సాంగ్ ని రిలీజ్ చేశారు. స్టార్ హీరోయిన్ సమంత ఈ సినిమాలో ఒక ఐటెంసాంగ్ చేస్తున్న సంగతి తెలిసిందే.. ఊ అంటావా మావా .. ఊఊ అంటావా మావా అంటూ సాగే ఈ పాటను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. సాంగ్ లో సమంత డాన్స్ చూపించకపోయినా ఆ ఎక్స్ ప్రెషన్స్ అల్టిమేట్ అని చెప్పాలి.
ఇకపోతే ఈ సాంగ్ పై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. మగవారి బుద్ధి వంకర బుద్ధి అన్నట్లు.. మగవారందరు చీకటి పడ్డాకా అలాగే ఉంటారని అర్ధం వచ్చేలా ఈ సాంగ్ లిరిక్స్ ఉండడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.. ఆడవారు ఎలాగున్నా మగవారు వదిలిపెట్టడం లేదని, వారి బుద్ధే వంకర బుద్ధి అని తెలుపుతూ ఉన్న ఈ లిరిక్స్ ని చంద్రబోస్ రాయగా.. ఆయనని కూడా నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. ఇలా ఆడవారి మీద లిరిక్స్ రాయగలరా ..? అలా రాస్తే ఫెమినిజం పేరుతో తిట్టడానికి వచ్చేస్తారు.. కానీ, మగవారు ఏమి చేయలేరని, వారిని ఏమన్నా పడతారని అనుకుంటున్నారు.. ఈ లిరిక్స్ అన్ని మగవారిని కించపరిచేలా ఉన్నాయంటూ నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సాంగ్ పై పుష్ప మేకర్స్ ఎలాంటి వివరాన్ ఇస్తారో చూడాలి.
Also Read
- Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
- SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
- Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
- Tollywood Shooting Updates: టాలీవుడ్ లో మళ్లీ షూటింగ్ సందడి.. ఏ హీరో సినిమా ఎక్కడ జరుగుతుందంటే..!
Saw a lyrical song of a yet to be released Telugu film.Not only is it deeply regressive,but it's point is actually that it is deeply regressive.
Cheppadanike manaki neetulu …
Pata mottam bootulu pic.twitter.com/UT7OORQNME— నాని (@nani_SSMBfan) December 10, 2021
తాజావార్తలు
-
Thackeray Brothers: CJP ఆందోళనకు ఉద్ధవ్, రాజ్ ఠాక్రేల మద్దతు.!
-
Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
-
Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
-
TGSPDCL : విద్యుత్ డిమాండ్‌లో కొత్త రికార్డు.. 12,044 మెగావాట్లు.!
-
Dhanush: ‘‘ధనుష్ రాజకీయాల్లోకి వచ్చేశాడు’’.. విజయ్‌పై కనిమొళి సెటైర్లు.!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!