‘స రి గ మ ప’ 14వ సీజన్ కు ఆడిషన్స్!
By Roja Pantham
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జీ తెలుగులో ఇప్పటికే 13 సీజన్స్ ను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది ‘స రి గ మ ప’ మ్యూజిక్ రియాలిటీ షో. సింగింగ్ సూపర్ స్టార్స్ ను వెలికితీసే ఈ కార్యక్రమానికి సంబంధి సరికొత్త సీజన్ త్వరలో మొదలు కానుంది. అందుకోసం రెండు తెలుగు రాష్ట్రాలలోనూ గత కొంతకాలం నుండి ఆడిషన్స్ జరుపుతున్నారు. ఇప్పటికే పలు పట్టణాలు, నగరాల్లో జరిగిన ఆడిషన్స్ లో దాదాపు 2 వేల మంది పాల్గొన్నారు. ఇక హైదరాబాద్‌లో ఈ నెల 23వ తేదీ పద్మాలయా స్టూడియోస్ లో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకూ ఆడిషన్స్ జరుగబోతున్నాయని, సంగీతంలో కొద్దిగా ప్రవేశం, పాటలు పాడే అలవాటు ఉన్న 16 నుండి 35 సంవత్సరాల మధ్య వయసు వారు దీనికి హాజరు కావచ్చని నిర్వాహకులు చెబుతున్నారు.
https://ntvtelugu.com/bangarraju-vaasivaadi-tassadiyyaa-song-out-now/
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!