మంచు లక్ష్మీ .. చిత్ర పరిశ్రమలో ఈ పేరు తెలియని వారుండరు .. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ముద్దుల కూతురు.. మంచు మనోజ్ , మంచు విష్ణుల అందాల అక్క.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానూల చేత ముద్దుగా మంచు లక్ష్మీ అక్క అని పిలిపించుకుంటూ ఉంటుంది. ఇక తానూ ఎక్కడికి వెళ్తున్నా.. ఏం చేస్తున్నా అభిమానులకు ట్విట్టర్ ద్వారా తెలుపుతూ ఉండే మంచు లక్ష్మీకి తన కిడ్నీ అమ్ముకోవాల్సిన పరిస్థితి […]
పెద్దపల్లి జిల్లాలో దారుణం ఉంది. హాస్పిటల్ బాత్రూమ్ లో ఒక బాలింత ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా సంచలనం రేపుతోంది. వివరాల్లోకి వెళితే..రొంపికుంటకు చెందిన ఉమ అనే మహిళకు 2009లో వివాహం జరిగింది. ఎన్నో ఏళ్ళ తర్వాత ఈ ఏడాదే ఆమె గర్భం దాల్చింది. డిసెంబర్ 11న ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరిన ఆమె మరుసటి రోజు మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆపరేషన్ చేసి బిడ్డను బయటికి తీసిన వైద్యులు ఆమెకు కుట్లు వేసి 10 రోజులు హాస్పిటలోనే ఉండాలని […]
యూట్యూబ్ స్టార్స్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న షణ్ముఖ్, దీప్తి సునైనా బిగ్ బాస్ లోకి వెళ్లి పేరు తెచ్చుకున్నారు. ఇక ఈ జంట ఎప్పటినుంచో ప్రేమించుకుంటున్నారు.. త్వరలోనే వీరి పెళ్లికి అన్నీ సిద్ధమనట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఇక షన్ను బిగ్ బాస్ కి వెళ్లేముందు కూడా ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు. ఇక బిగ్ బాస్ నుంచి వచ్చేహ్ సమయానికి దీప్తి- షన్నుకు బ్రేకప్ చెప్పిందంటూ వార్తలు గుప్పుమన్నాయి. తాజాగా ఈ విషయంపై షన్ను స్పందించాడు. […]
బిగ్ బాస్ ఫేమ్ శ్రీరామచంద్ర బంపర్ ఆఫర్ అందుకున్నాడు. ఈ బిగ్ బాస్ సీజన్ 5 లో విన్నర్ గా శ్రీరామచంద్ర నిలుస్తాడని అందరు అనుకున్నారు. కానీ, అనూహ్యంగా సన్నీ విజేతగా, షన్ను రన్నర్ గా నిలవగా మూడో స్థానాన్ని శ్రీరామ్ అందుకున్నాడు. ఇక బయటికి వచ్చాక శ్రీరామ్ ‘ఆహా’ నుంచి మంచి ఆఫర్ ని అందుకున్నాడు. త్వరలో ఆహాలో ప్రారంభం కానున్న ‘ఇండియన్ ఐడల్’ కి హోస్ట్ గా శ్రీరామ చంద్రను ఎంపిక చేశారు. తాజాగా […]
‘చిరుత’ చిత్రంతో టాలీవుడ్ కి ఎంటరయ్యింది నేహా శర్మ. పొగరుకు బ్రాండ్ అంబాసిడర్ లా అమ్మడి నటనకు తెలుగువారు ఫిదా అయిపోయారు. ఇక ఈ సినిమా తర్వాత నేహాకు తెలుగులో ఆశించినంత విజయాలు అందలేదనే చెప్పాలి. ఇక బాలీవుడ్ లోనే మకాం పెట్టిన ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియా లో సెన్సేషన్ గా మారిపోయింది. నిత్యం హాట్ ఫోటోషూట్లతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తూ.. అందాలను ఆరబోయండంలో కూడా ఎక్కడా తగ్గేదిలే అన్నట్లు మారిపోయింది. ఇక […]
బాలీవుడ్ శృంగార తార సన్నీ లియోన్ మరో వివాదంలో చిక్కకున్న సంగతి తెలిసిందే. ఇటీవల సన్నీ నటించిన “మధుబన్ మే రాధికా నాచే” ఆల్బమ్ చిక్కుల్లో చిక్కుకుంది. ఈ సాంగ్ లో రాధాకృష్ణల ప్రేమకథను తప్పుగా చూపించారని, లిరిక్స్ అన్ని హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని పలు హిందూ వర్గాలు దుమ్మెత్తిపోశాయి. ఇక తాజాగా ఈ సాంగ్ పై మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఈ మ్యూజిక్ ఆల్బమ్ హిందువుల మనోభావాలను […]
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ , పూజ హెగ్డే జంటగా రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాధేశ్యామ్ .. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుదల కానుంది. విడుదల తేదీని దగ్గర పడడంతో మేకర్స్ ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు. ఇటీవలే రామోజీ ఫిలిం సిటీ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. […]
ప్రస్తుతం చిత్ర పరిశ్రమను కుదిపేస్తున్న ఇష్యూ ఏపీ ప్రభుత్వం టికెట్స్ రేట్స్ ని తగ్గిస్తున్నట్లు తీసుకున్న నిర్ణయం.. ఈ విషయమై చిత్ర పరిశ్రమకు, ఏపీ ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల ఈ విషయంపై నాచురల్ స్టార్ నాని చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. “ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్ తగ్గించి ప్రేక్షకులను అవమానిస్తుంది. థియేటర్ల కంటే పక్కన ఉన్న కిరాణా షాపులకు ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి. ఏపీ ప్రభుత్వం […]
తల్లి ప్రేమ వర్ణించలేనిది. ఎన్నేళ్లు వచ్చినా కన్నబిడ్డలు వారికి ఎప్పుడు చిన్నపిల్లలే. అయితే ఆ బిడ్డ మానసిక వికలాంగుడు అయితే.. చనిపోయేవరకు తల్లికి అతను పసిబిడ్డే. ఎదిగిఎదగని అతని బుద్ది… తల్లి తప్ప తనకు ప్రపంచంలో ఎవరు తెలియదు . అలాంటి తల్లి చనిపోతే .. ఆ కొడుకు పరిస్థితి ఏంటీ .. తన తల్లి కోసం అతను ఏం చేశాడు..? తమిళనాడులోని పెరంబలూరు జిల్లా పరవాయి గ్రామంలో ముక్కాయి అనే మహిళా తన కొడుకు బాల […]
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మడి అందచందాల ఆరబోత గురించి అస్సలు విశ్లేషించాల్సిన పని అంతకన్నా లేదు. తల్లి శ్రీదేవి అందాన్ని పుణికిపుచ్చుకుని, తండ్రి రాజసాన్ని ఒంట పట్టించుకోని జాన్వీ అంచలంచలుగా ఎదుగుతోంది. ఇక జాన్వీ నిత్యం హాట్ ఫోటోషూట్లతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్న మాట వాస్తవమే .. కానీ ఆమె ఎక్కడికి వెళ్లినా అలా మాత్రం ఉండదు.. రోమ్ లో రోమన్ లానే ఉండాలి అనే […]