ఆర్ఆర్ఆర్ చిత్ర ప్రమోషన్స్ శరవేగంగా జరిగిపోతున్నాయి. ముంబై, చెన్నై, కేరళ.. ఇలా రోజుకో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నారు ట్రిపుల్ ఆర్ బృందం. ఇక తాజాగా కేరళలో ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక ఈ ఈవెంట్ కి మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ వేడుకలో జూ. ఎన్టీఆర్ మాట్లాడుతూ “ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.. ముఖ్య […]
శృంగారానికి వయస్సుతో సంబంధం లేదు.. ఏ వయస్సులో వారికైనా కోరికలు ఉండడం సహజమే. 80 ఏళ్ళ వయస్సులోను ఆరోగ్యకరమైన శృంగారంలో పాల్గొని సంతృప్తిపొందేవారు చాలామంది ఉన్నారు. తాజాగా ఒక 80 ఏళ్ల వ్యక్తి కూడా తన భార్యతో శృంగారంలో పాల్గొనాలని ఆశపడ్డాడు. అదే విషయాన్ని భార్యకు చెప్పాడు. ఆమె సరే అనడంతో తన సామర్ధ్యాన్ని పెంచుకోవడానికి వయాగ్రా టాబ్లెట్స్ వేసుకొని బెడ్ రూమ్ లో భార్య కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంతలో భార్య వచ్చి తనకు శృంగారం వద్దని, […]
మాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకొంది. ప్రముఖ మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ కైతప్రమ్ విశ్వనాథన్ నంబూద్రి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా క్యాన్సర్ తో భాదపడుతున్న ఆయన చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రాంతీయ పాఠశాలలో మ్యూజిక్ టీచర్‌గా కెరీర్ ప్రారంభించిన విశ్వనాథన్ దాదాపు 20 సినిమాలకు సంగీత దర్శకులుగా పనిచేశారు. ఆయన సంగీతం అందించిన ‘కన్నకి’ చిత్రానికిగానూ కేరళ రాష్ట్ర అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. విశ్వనాథన్ మృతి పట్ల పలువురు ప్రముఖులు […]
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం ‘అత్రంగి రే‘. ఇటీవల డిస్నీ హాట్ స్టార్ లో రిలీజైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకెళ్తోంది. అయితే ఈ సినిమ కు ప్రస్తుతం వివాదాలు అంటుకున్నాయి. ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. అంతగా ఈ సినిమాలో ఏముంది అంటే ఈ సినిమా లవ్ జిహాద్ ని ప్రోత్సహిస్తుంది అనే పాయింట్ […]
‘ఆర్ఆర్ఆర్’.. ప్రస్తుతం ఏ భాషలో విన్నా ఈ సినిమా గురించే చర్చ. సంక్రాంతి కానుకగా జనవరి 7 న విడుదలవుతున్న ఈ సినిమా ప్రొమొతిఒన్స్ ని వేగవంతం చేశారు మేకర్స్. ఈ భాషలో ఈవెంట్ పెడితే ఆ భాషలోని స్టార్ హీరోలను గెస్ట్ గా పిలుస్తూ అటెన్షన్ రాబడుతున్నాడు దర్శక ధీరుడు రాజమౌళి. హిందీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సల్మాన్ ఖాన్ గెస్ట్ గా రాగా, తమిళ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కోలీవుడ్ హీరోలు […]
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసర లేదు. తనకు ఏది తప్పనిపిస్తే దాని నిర్మొహమాటంగా చెప్పేస్తాడు. ఎదుటివారు ఎంతటి వాడైనా సరే అస్సలు భయపడడు. సినిమాలు, రాజకీయ పార్టీలు ఈ ఒక్కతిని వదలకుండా ఏకిపారేసిన వర్మ ఎప్పుడు సీఎం జగన్ ని తప్పు పట్టింది లేదు. ఎందుకంట ఆయన ఎంతో కష్టంతో పైకి వచ్చిన వ్యక్తి అని, ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా నిలబడి విజయాన్ని అందుకున్న మనిషి అని , అందుకే […]
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం పరాజయాలను చవి చూస్తున్నాడు. ఇటీవల విడుదలైన మహా సముద్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో ఈసారి ఎలా అయినా హిట్ కొట్టాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే శర్వా నటిస్తున్న కొత్త చిత్రం ‘ఒకే ఒక జీవితం’. శ్రీ కార్తిక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని . డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ ఆర్ ప్రకాశ్ బాబు – ఎస్.ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి […]
‘మత్తు వదలరా’ ఫేమ్ నరేష్ అగస్త్య, సంజన సారధి జంటగా డాక్టర్ సందీప్ చేగూరి దర్శకత్వంలో బి. చంద్రకాంత్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘సరసాలు చాలు’. ఈ సినిమా పూజా కార్యక్రమాలు బుధవారం జె.ఆర్.సి. కన్వెన్షన్ సెంటర్ లో జరిగాయి. ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తనయుడు సాయికిరణ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. యూనిట్ సభ్యులకు సాయికిరణ్ స్క్రిప్ట్ అందించగా, శ్రీమతి శ్రుతిరెడ్డి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు. చంద్రాకాంత్ రెడ్డి, రోహిత్ కెమెరా స్విచ్చాన్ […]
నివేతా థామస్.. అందం, అభినయం కలగలిపిన హీరోయిన్. టాలీవుడ్ లో విభిన్నమైన పాత్రలను ఎంచుకొని వరుస విజయాలను అందుకొంటుంది. ఇక పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ గా వచ్చినా వకీల్ సాబ్ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించి మెప్పించిన నివేతా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను పలకరిస్తూ ఉంటుంది. అంతేకాకుండా తన తమ్ముడు నిఖిల్ తో ఫన్నీ వీడియోస్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా నెట్టింట వైరల్ గా […]
గత రెండేళ్లుగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న వైరస్ కరోనా.. ఇప్పుడిప్పుడే సెకండ్ వేవ్ నుంచి తప్పించుకున్నాం అనుకొనేలోపు మరోసారి కరోనా కోరలు చాస్తోంది. చాప కింద నీరులా మారి ప్రపంచాన్ని మళ్లీ వణికిస్తోంది. ఇక చిత్ర పరిశ్రమలో కరోనా కలకలం మళ్లీ మొదలయ్యింది. తాజాగా బాలీవుడ్ లో కపూర్ ఫ్యామిలీలో కరోనా కలకలం రేగింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురికి కరోనా రావడం చర్చనీయాంశంగా మారింది. బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ బోనీ కపూర్ కొడుకు […]