‘పఠాన్, టైగర్3’ వచ్చేది 2023లోనే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
షారూఖ్ ఖాన్ నటిస్తున్న ‘పఠాన్’, సల్మాన్ నటించిన ‘టైగర్3’ సినిమాల విడుదల 2023లోనే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. సల్మాన్, కత్రినా కైఫ్ నటించిన ‘టైగర్3’లో సీరీస్ కిస్సర్ ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటించాడు. మనీశ్ శర్మ దర్శకత్వం వహించిన ఈ ఫ్రాంచైజీ 2021లో విడుదల అవుతుందని ప్రకటించారు. అయితే కరోనా వల్ల 2022కి మారింది. ఇప్పుడు ఏకంగా 2023లో రాబోతున్నట్లు వినిపిస్తోంది.
యశ్ రాజ్ ఫిల్మ్ పతాకంపై ఆదిత్య చోప్రా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ఫ్రాంచైజీలో వచ్చిన తొలి రెండు సినిమాలు ‘ఏక్ థా టైగర్’, ‘టైగర్ జిందా హై’ ఘన విజయం సాధించాయి. ఇక షారూఖ్ నటించిన యాక్షన్ డ్రామా ‘పఠాన్’ ను 2022 ఆగస్ట్ 15న విడుదల చేయాలనుకున్నారు. సిద్ధార్థ్ అనంద్ దర్శకత్వంలో ఎటాలన్ ఫిల్మ్ కంపెనీతో కలసి యశ్ రాజ్ ఫిలిమ్ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. ఇందులో దీపికాపదుకోనే హీరోయిన్ గా నటిస్తుండగా జాన్ అబ్రహామ్ విలన్ గా కనిపించనున్నారు. ఇందులో సల్మాన్ అతిథి పాత్రలో మెరవనున్నాడు. ఈ సినిమా కూడా విడుదల అయ్యేది 2023లోనే అని తేలింది. ఇదిలా ఉంటే ఈ రెండు సినిమాలు వచ్చేది 2023లోనే అంటూ ప్రముఖ రివ్యూయర్ ఉమైర్ సంధు చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
Also Read
- Rahul Ramakrishna: అలాంటి పాత్రలు చేయడం ఇష్టం లేదు.. విజయ్ దేవరకొండ నా కాల్స్ తీసుకోవడం మానేశాడు..
- Ajith Kumar: అజిత్‌తో రాజమౌళి అసిస్టెంట్ సినిమా?.. భారీ పాన్ ఇండియా ప్లాన్!
- Theaters issue : ఈ వారమే థియేటర్ వార్‌కు అసలు పరీక్ష.. డిస్ట్రిబ్యూషన్ పవరా? ప్రేక్షకుల డిమాండా?
- Alpha OTT: అలియా భట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి చూడొచ్చంటే?
తాజావార్తలు
-
Yashasvi Jaiswal: ‘అలా ప్రవర్తించకూడదు’.. జైస్వాల్‌పై ఐసీసీ చర్యలు తప్పవు?
-
Karn Sharma Retirement: నాలుగు ఐపీఎల్ టైటిళ్ల హీరో రిటైర్మెంట్.. భారత్, ఐపీఎల్, దేశవాళీ క్రికెట్‌కు గుడ్‌బై!
-
Rahul Ramakrishna: అలాంటి పాత్రలు చేయడం ఇష్టం లేదు.. విజయ్ దేవరకొండ నా కాల్స్ తీసుకోవడం మానేశాడు..
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Ajith Kumar: అజిత్‌తో రాజమౌళి అసిస్టెంట్ సినిమా?.. భారీ పాన్ ఇండియా ప్లాన్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!