ప్రస్తుతం సినీ తారలు.. ఒక పక్క సినిమాలతో మరోపక్క వాణిజ్య ప్రకటనలతో రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఇక ఏవి కాకూండా సోషల్ మీడియాలో పైడ్ ప్రమోషన్స్ అని, కొలాబరేషన్స్ అని ప్రొడక్ట్స్ కి ప్రచారం చేస్తూ బాగానే ఆర్జిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ అమైరా దస్తూర్.. టోకి.. హౌస్ ఆఫ్ సుంటోరీ కంపెనీతో కొలాబరేషన్ అయ్యి జపనీస్ బ్లెండెడ్ సుంటోరీ విస్కీని ప్రమోట్ చేసింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలుపుతూ విస్కీ […]
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అన్ స్టాపబుల్ షో కి హోస్ట్ గా వ్యహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ శుక్రవారం రానా దగ్గుబాటితో ఆటలు ఆడిన బాలయ్య.. నెక్స్ట్ సంక్రాంతి ఎపిసోడ్ కి మరింత వినోదం పంచడానికి రెడీ ఐపోయారు. సంక్రాంతి స్పెషల్ గా అన్ స్టాపబుల్ నెక్స్ట్ గెస్ట్ గా లైగర్ టీమ్ విచ్చేసింది. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, హీరో విజయ్ దేవరకొండ, నటి కమ్ నిర్మాత ఛార్మితో బాలయ్య సందడి చేయనున్నారు. […]
నాచురల్ స్టార్ నాని, రాహుల్ సాంకృత్యన్ కాంబోలో తెరకెక్కిన చిత్రం శ్యామ్ సింగరాయ్. క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 24 న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటుంది. ముఖ్యంగా నాని, సాయి పల్లవి ల నటనకు ప్రేక్షకులు నీరాజనం పడుతున్నారు. తాజాగా ఈ సినిమాపై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రశంసలు కురిపించారు. “మన చిత్ర పరిశ్రమలో మరో తెలివైన సినిమా.. శ్యామ్ సింగరాయ్ ఒక అద్భుతమైన అనుభవం రాహుల్ సాంకృత్యన్ . ఇప్పటివరకు […]
కరీనగర్ లో దారుణం చోటుచేసుకొంది. వారం రోజుల క్రితం మిస్ అయిన యువతి అడవిలో శవంగా తేలింది. ప్రేమించిన ప్రియుడే ఆమెకు యముడిగా మారాడు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామానికి చెందిన ఒక యువతి , అదే గ్రామానికి చెందిన అఖిల్ అనే యువకుడు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. త్వరలోనే పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే వారం రోజుల క్రితం ప్రియుడితో బయటికి […]
గత యేడాది ‘డర్టీ హరి’ మూవీ కోసం చాలా కాలం తర్వాత మెగా ఫోన్ పట్టుకున్న ప్రముఖ నిర్మాత ఎమ్మెస్ రాజు, ఆ సినిమాకు వివిధ ప్లాట్ ఫామ్స్ లో వచ్చిన స్పందనతో వెంటనే మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు. అదే ‘7 డేస్ 6 నైట్స్’ మూవీ. దీన్ని సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో వైల్డ్ హనీ ప్రొడక్షన్ పతాకంపై సుమంత్ అశ్విన్, ఎస్. రజనీకాంత్ నిర్మించారు. వింటేజ్ పిక్చర్స్, ఏబిజి క్రియేషన్స్ ఈ చిత్ర […]
కన్నడ బాద్ షా కిచ్చా సుదీప్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘విక్రాంత్ రోణ’. ఈ త్రీ డీ సినిమాను నిర్మాతలు జాక్ మంజునాథ్, షాలిని మంజునాథ్, అలంకార్ పాండియన్ ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 24న విడుదల చేయబోతున్నారు. అయితే ప్రస్తుతం కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమాను డైరెక్ట్ ఓటీటీలో విడుదల చేయాల్సిందిగా దిగ్గజ ఓటీటీ కంపెనీలు నిర్మాతలపై ఒత్తిడి తెచ్చినట్టు వార్తలు వచ్చాయి. అందులో నిజం ఉందని జాక్ మంజునాథన్ తెలిపారు. […]
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు దిల్ రాజు తమ్ముడి కొడుకు ఆశిష్ రౌడీ బాయ్స్ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. దిల్‌రాజు ప్రొడక్షన్.. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ట్రైలర్ ని యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా మేకర్స్ రిలీజ్ చేయించారు. ట్రైలర్ చూస్తుంటే […]
దిల్‌రాజు ప్రొడక్షన్.. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తోన్న చిత్రం ‘రౌడీ బాయ్స్’. తెలుగు ప్రేక్షకుల అభిరుచిగా తగినట్లు ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలను అందించిన దిల్‌రాజు, శిరీష్ ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం అవుతున్నారు ఆశిష్(శిరీష్ తనయుడు). ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల చేస్తున్నారు. శనివారం ఈ సినిమా ట్రైలర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా .. […]
ప్రపంచంలో ఎన్నో క్రైమ్స్ వినే ఉంటాం .. చదివే ఉంటాం.. కానీ ఇప్పుడు చెప్పుకుంటున్న క్రైమ్ ని మాత్రం ఎక్కడా విని ఉండం .. కనీసం చదివి కూడా ఉండం. అంతటి దారుణమైన క్రైమ్ కి పాల్పడ్డాడు ఒక టీచర్. ఈ దారుణ ఘటన జర్మనీలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. జర్మనీలో స్టెఫాన్ ఆర్ అనే వ్యక్తి ఉపాధ్యాయుడుగా విధులు నిర్వహించి రిటైర్ అయ్యాడు. అతను స్వలింగ సంపర్కుడు. దీంతో ఒక డేటింగ్ యాప్ ద్వారా […]