Roja Pantham
Author- NTV Telugu-
కట్టప్ప ఆరోగ్యంపై అప్డేట్.. ఇంకా పరిస్థితి విషమం
కోలీవుడ్ నటుడు సత్యరాజ్ ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన చెన్నై లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన ఆరోగ్యంపై గత కొన్నిరోజుల నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే అందరు అంటున్నట్లే ఆయన ఆరోగ్యం కొద్దిగా విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. వైద్య బృందం ఆయన త్వరగా కోలుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారని, ఇన్ ఫెక్షన్ తీవ్రంగా ఉండటం తో కోలుకోవడానికి సమయం పట్టే అవకాశం ఉన్నట్లు చెన్నై వర్గాలు […] -
ట్రైలర్ టాక్: ‘హీరో’గారి మొదటి సినిమా కష్టాలు
సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘హీరో’. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అశోక్ సరసన హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ నటిస్తోంది. ఇక ఈ సంక్రాంతి బరిలో నిలబడుతున్న ఈ సినిమా ట్రైలర్ ని తాజాగా దర్శక ధీరుడు రాజమౌళి రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇకపోతే ట్రైలర్ విషయానికొస్తే.. చిన్నప్పటినుంచి […] -
స్టార్ హీరోయిన్ కి ఒమిక్రాన్.. ఆందోళనలో ఫ్యాన్స్
ప్రస్తుతం చిత్ర పరిశ్రమను కరోనా పట్టి పీడిస్తోంది. ఒకరు కాదు ఇద్దరు కాదు పదుల సంఖ్యలో స్టార్లు కరోనా బారిన పడుతుండడం అభిమానవులకు భయాందోళనలను కలిగిస్తోంది. టాలీవుడ్, బాలీవుడ్ అని లేకుండా పలు ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. ఇక దేశంలో ఒమిక్రాన్ కేసులు కూడా అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా సీనియర్ స్టార్ హీరోయిన్ శోభన ఒమిక్రాన్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలిపారు. ” […] -
హృతిక్ మ్యాజిక్ మళ్ళీ సాగేనా!?
భారతీయ యవనికపై పోతపోసిన గ్రీకు శిల్పంలా నిలిచి జనం మనసు గెలిచాడు హృతిక్ రోషన్. గ్రీకువీరుడులాంటి శరీరసౌష్టవం సొంతం చేసుకున్న హృతిక్ ఎంతోమంది అమ్మాయిల కలల రాకుమారుడు అయిపోయాడు. తొలి చిత్రం ‘కహోనా ప్యార్ హై’తోనే హృతిక్ అందరి దృష్టినీ ఆకర్షించాడు. అప్పటికే హృతిక్ తండ్రి రాకేశ్ రోషన్ కు మీడియాతోనూ, రాజకీయంగానూ మంచి అనుబంధం ఉన్న కారణంగా, తనయుడిని స్టార్ గా నిలపడం ఆయనకు కష్టమేమీ కాలేదు. ఇక హృతిక్ రోషన్ పెళ్లి అయితే మూడు […] -
‘ఆహా’… అల్లు అరవింద్!
అల్లు అరవింద్ – ఈ పేరు వింటే చాలు ముందుగా ఆయన ప్రణాళికలు గుర్తుకు వస్తాయి. ‘ఆహా’ ఓటీటీని సక్సెస్ రూటులో సాగేలా చేస్తున్నారు. అందులో భాగంగా ఏ నాడూ టాక్ షో చేయని నటసింహ నందమూరి బాలకృష్ణతో ‘ఆహా’ అనిపించేలా ‘అన్ స్టాపబుల్’ షో చేయిస్తున్నారు. దీనిని బట్టే అల్లు అరవింద్ మేధస్సులోని పవర్ ఏంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఎందరో యువనిర్మాతలు అరవింద్ ను ఆదర్శంగా తీసుకొని చిత్రసీమలో సాగుతున్నారు. కొందరు నిర్మాతలకు ఆయనే […] -
35 ఏళ్ళ ‘దొంగమొగుడు’
ఆ రోజుల్లో సుప్రీమ్ హీరో చిరంజీవి, ఎ.కోదండరామిరెడ్డి కాంబో అంటే జనానికి ఎంతో క్రేజ్. అప్పటికే వీరిద్దరి కలయికలో రూపొందిన అనేక చిత్రాలు బాక్సాఫీస్ ను భమ్ చిక భమ్ ఆడించాయి. అలా చిరంజీవి, కోదండరామిరెడ్డి కాంబోలో రూపొందిన ‘దొంగమొగుడు’ చిత్రం 1987 జనవరి 9న విడుదలై విజయపథంలో పయనించింది. చిరంజీవి, కోదండరామిరెడ్డి కాంబోలో అప్పటికే పలు నవలా చిత్రాలు సక్సెస్ సాధించాయి. ఈ నేపథ్యంలోనే యండమూరి వీరేంద్రనాథ్ రాసిన ‘నల్లంచు తెల్లచీర’ నవలకు మరింత కథ […] -
‘అనురాగదేవత’కు నేటితో 40 ఏళ్లు
ఒకప్పుడు హిందీ రీమేక్స్ కు తెలుగులో విపరీతమైన క్రేజ్ తీసుకు వచ్చిన ఘనత నిస్సందేహంగా నటరత్న నందమూరి తారక రామారావుదే! ఆయన నటించిన “నిప్పులాంటి మనిషి, అన్నదమ్ముల అనుబంధం, ఆరాధన, నేరం నాది కాదు ఆకలిది” వంటి హిందీ రీమేక్స్ బాక్సాఫీస్ బరిలో జయకేతనం ఎగురవేశాయి. వాటి సరసన చేరిన చిత్రం యన్టీఆర్ నిర్మించి, నటించిన ‘అనురాగదేవత’. హిందీలో ఘనవిజయం సాధించిన ‘ఆషా’ ఆధారంగా ‘అనురాగదేవత’ రూపొందింది. 1982 జనవరి 9న సంక్రాంతి కానుకగా ‘అనురాగదేవత’ జనం […] -
బ్రేకింగ్: మహేష్ బాబు ఇంట్లో విషాదం..
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో విషాదం చోటుచేసుకొంది. సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కొడుకు, మహేష్ అన్న రమేష్ బాబు కొద్దిసేపటి క్రితం మృతిచెందారు. గతకొన్ని రోజుల నుంచి కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న రమేష్ బాబును చికిత్స నిమిత్తం గచ్చిబౌలిలోని ఏఐజి హాస్పిటల్ కి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు సమాచారం. ఇకపోతే రమేష్ కూడా హీరోగా పలు సినిమాల్లో నటించారు. ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రంలో చిన్నప్పటి అల్లూరి సీతారామరాజుగా నటించి మెప్పించారు. “దొంగలకే […] -
మందు బాటిల్ ముందేసుకుని నీతులు చెప్తున్న హాట్ బ్యూటీ
ప్రస్తుతం సినీ తారలు.. ఒక పక్క సినిమాలతో మరోపక్క వాణిజ్య ప్రకటనలతో రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఇక ఏవి కాకూండా సోషల్ మీడియాలో పైడ్ ప్రమోషన్స్ అని, కొలాబరేషన్స్ అని ప్రొడక్ట్స్ కి ప్రచారం చేస్తూ బాగానే ఆర్జిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ అమైరా దస్తూర్.. టోకి.. హౌస్ ఆఫ్ సుంటోరీ కంపెనీతో కొలాబరేషన్ అయ్యి జపనీస్ బ్లెండెడ్ సుంటోరీ విస్కీని ప్రమోట్ చేసింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలుపుతూ విస్కీ […] -
డేరింగ్ అండ్ డాషింగ్ టీమ్ తో అన్ స్టాపబుల్ .. సంక్రాంతికి రచ్చే..
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అన్ స్టాపబుల్ షో కి హోస్ట్ గా వ్యహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ శుక్రవారం రానా దగ్గుబాటితో ఆటలు ఆడిన బాలయ్య.. నెక్స్ట్ సంక్రాంతి ఎపిసోడ్ కి మరింత వినోదం పంచడానికి రెడీ ఐపోయారు. సంక్రాంతి స్పెషల్ గా అన్ స్టాపబుల్ నెక్స్ట్ గెస్ట్ గా లైగర్ టీమ్ విచ్చేసింది. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, హీరో విజయ్ దేవరకొండ, నటి కమ్ నిర్మాత ఛార్మితో బాలయ్య సందడి చేయనున్నారు. […]
తాజావార్తలు
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
-
Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
-
SIM Card Lock: మీ సిమ్ కార్డును ఇప్పుడే లాక్ చేసుకోండి.. లేదంటే ఇలా జరిగే ప్రమాదం..
-
India-China Ties: ప్రధాని మోడీ ఒక్క ప్రకటనతో చైనాలో ఆనందం..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!