ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ప్రస్తుతం పుష్ప రాజ్ గా మారిపోయాడు. ఎక్కడ చూసినా బన్నీ.. పుష్ప లుక్ లోనే కనిపిస్తున్నాడు. నీ యవ్వ తగ్గేదేలే అంటూ పుష్ప అటు థియేటర్ లోనూ.. ఇటు ఓటిటీలోను హల్చల్ చేస్తోంది. ఇక పుష్ప మొదటి పార్ట్ విజయం సాధించడంతో ఆనందంలో ఉన్న బన్నీ ప్రస్తుతం ఇంట్లో పిల్లలతో సమయాన్ని గడుపుతున్నాడు. ఇక పుష్ప ఓటిటీ కి వచ్చిన సందర్భంగా బన్నీ పుష్ప లోని తన ఫేవరేట్ స్టిల్ ని […]
నందమూరి బాలకృష్ణ ‘ఆహా’ ఓటీటీ కోసం నిర్వహిస్తోన్న ‘అన్ స్టాపబుల్’ ఎపిసోడ్ 8లో దగ్గుబాటి రానా గెస్ట్ గా పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్ లో కూడా బాలకృష్ణ ఎప్పటిలాగే తన ఎనర్జీ లెవెల్స్ తో ఉత్సాహంగా కనిపించి ఆకట్టుకున్నారు. ఈ సారి ముందుగా ప్రేక్షకుల్లోని వారితో ‘అన్ స్టాపబుల్’ గురించి చర్చిస్తూ ఈ ఎపిసోడ్ ను ఆరంభించడం విశేషం! రోజా అనే అమ్మాయి తాను పట్టుదలతో ఎలా డ్రైవింగ్ నేర్చుకున్నదో వివరించగా… తనదీ, రోజాతో బెస్ట్ కాంబినేషన్ […]
ప్రియాంక అరుళ్ మోహన్.. ‘గ్యాంగ్ లీడర్’ చిత్రంతో తెలుగులో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే తెలుగు కుర్రకారు గుండెల్లో తిష్ట వేసుకొని కూర్చుండిపోయింది. ఇక అమ్మడి అందానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అంటే అతిశయోక్తి కాదు. శ్రీకారం, డాక్టర్ చిత్రాల్లో మెరిసిన ఈ బ్యూటీ ట్రెడిషన్ లుక్ లో కనిపించినా, ట్రెండీగా కనిపించినా కుర్రాళ్ళు గుడి కట్టేస్తున్నారు. తాజాగా ప్రియాంక తన సోషల్ మీడియాలో పలు ఫోటోలను షేర్ చేసింది. పూల పూల డ్రెస్ […]
న్యాచురల్ స్టార్ నాని, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం శ్యామ్ సింగరాయ్. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 24 న విడుదలై భారీ విజయాన్ని అందుకొంది. ఏపీ టికెట్ రేట్స్ ఇష్యూ వలన కొన్ని చోట్ల కలెక్షన్లు తగ్గినా మరికొన్ని చోట్ల రికార్డు స్థాయి కలెక్షన్లు రాబట్టుకుంది. ఇక ఈ సినిమా ఓటిటీ రిలీజ్ కి సిద్దమవుతుంది. ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో ఈ […]
‘పుష్ప’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు సుకుమార్ ..ప్రస్తుతం ‘పుష్ప’ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల సక్సెస్ సెలబ్రేషన్స్ ని ముగించుకున్న సుకుమార్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన పేవరెట్ డైరెక్టర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు . సుకుమార్ కి నచ్చిన డైరెక్టర్ మణిరత్నం అని ఆయన చాలా స్టేజిలపై చెప్పారు. ఆయన సినిమాలను చూసే దర్శకత్వం వైపు వచ్చినట్లు కూడా తెలిపారు. అయితే ఆయనను కలిసే అవకాశం వచ్చినప్పుడు మణిరత్నం చేసిన పనికి […]
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మధుర్ భండార్కర్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ‘వాక్సినేషన్ చేయించుకున్నప్పటికీ నాకు కరోనా వచ్చింది. దానికి సంబంధించిన తేలికపాటి లక్షణాలు నాకు ఉన్నాయి’ అని ‘పేజీ 3’ డైరెక్టర్ మధుర్ భండార్కర్ తెలిపారు. కొద్ది రోజులుగా తనను కలిసిన వారు కొవిడ్ టేస్టు చేయించుకోవాలని, అలానే కొవిడ్ 19 ప్రోటోకాల్ ను పాటించాలని మధుర్ కోరాడు. ఇదిలా ఉంటే ‘ఫోర్ మోర్ షార్ట్స్’ […]
హార్ట్ ఎటాక్ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ అదా శర్మ. ఈ సినిమా తర్వాత అమ్మడి రాత మారిపోతుందని అనుకున్నారు కానీ అదాకు మాత్రం టాలీవుప్డ్ అంతగా కలిసి రాలేదు. ప్రస్తుతం బిఓలీవుడ్ లో రాణిస్తున్న ఈ బ్యూటీ సోషల్ మిడియా లో మాత్రం అన్ని భాషల కుర్రాళ్లను ఫిదా చేస్తోంది. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్లతో కనువిందు చేస్తోంది. తాజాగా బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ ఫిట్ లో అదా.. అదిరిపోయింది. 2022 లో నాకు […]
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ స్వరా భాస్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలు ఎక్కడ ఉంటె ఆమె అక్కడ ఉంటుంది.. ఆమె ఎక్కడ ఉన్నా వివాదాలను మాత్రం వదలదు. గతంలో ఆమె మోదీ ప్రభుత్వంపై చేసిన విమర్శలు ఎంతటి సంచలనాన్ని సృష్టించాయో తెలిసిందే. నిత్యం ఏదో ఒక వివాదంలో నానుతూ ఉంటె అమ్మడు తాజాగా కరోనా బారిన పడింది. ఈ విషాయాన్ని ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ” నాకు కరోనా పాజిటివ్ అని నిర్దారణ […]
స్టాన్లీ సుమన్ బాబు నిర్మాణ సారథ్యంలో స్టీఫెన్ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించనున్న అడ్వెంచర్ మూవీ ‘ఇంద్రాణి’. తెలుగు తెరపై గతంలో ఎన్నడూ చూడని డిఫరెంట్ పాయింట్ ఎంచుకొని ఈ సినిమాను రూపొందించబోతున్నట్టు దర్శక నిర్మాతలు చెబుతున్నారు. యాక్షన్ సన్నివేశాలకు తోడు కమర్షియల్ హంగులు జోడించి ఓ సూపర్ గర్ల్ స్టోరీగా ఇది తెరకెక్కబోతోందని వారు అన్నారు. ఈ మూవీ గురించి వారు మరింతగా తెలియచేస్తూ, ”ఓ కెప్టెన్ మార్వెల్, ఓ వండర్ విమెన్ లాంటి క్యారెక్టర్‌తో రంగంలోకి […]
కొత్త సంవత్సరం ఆది సాయికుమార్ నటించిన ‘అతిథి దేవో భవ’ చిత్రం విడుదలైంది. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఇలా జనంలోకి వెళ్ళిందో లేదో… అలా ఆది సాయికుమార్ ఇంటికి సరికొత్త బెంజ్ కారు వచ్చేసింది. సినిమా హీరోలకు హైటెక్ కార్లు కొనడం, అందులో తిరగడం అనేది ఓ సరదా! కెరీర్ లో స్టెప్ బై స్టెప్ ఎదుగుతున్న క్రమంలో అవకాశం చిక్కితే చాలు కార్లనూ మార్చేస్తుంటారు. పాత వాటి స్థానంలో హైఎండ్ కారు కొనుగోలు చేస్తుంటారు. […]