అక్కినేని నాగచైతన్య- సమంత గత ఏడాది విడాకులు తీసుకొని విడిపోయిన సంగతి తెలిసిందే. ఈ జంట విడిపోయాక ఎవరి సినిమాలను వాళ్ళు చేసుకుంటూ బిజీగా మారిపోయారు. ఒకపక్క సమంత పాన్ ఇండియా మూవీస్ అంటూ బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ అని లేకుండా వరుస సినిమాలను లైన్లో పెట్టి ముందుకు దూసుకెళ్తోంది. మరోపక్క చైతూ సైతం హిట్ దర్శకులను లైన్లో పెట్టి షూటింగ్లు కూడా కానిచ్చేస్తున్నాడు. అక్కినేని నాగార్జున, నాగ చైతన్య మాల్స్తి స్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం […]
ఆశిష్ గాంధీ, చిత్ర శుక్లా జంటగా రాజ్‌కుమార్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఉనికి’. బాబీ ఏడిద, రాజేష్ బొబ్బూరి నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 15 న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ప్రమోషన్ల జోరు పెంచారు. ప్రమోషన్లలో భాగంగా ఈ సినిమా ట్రైలర్ ని మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రిలీజ్ చేసి చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపారు. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. ఆధ్యంతం ఆకట్టుకొంటుంది. ఒక ఊరికి […]
సన్నీ లియోన్.. ఈ పేరుకు ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఆమె పేరు తెలియని సినీ అభిమాని ఉండడు. సన్నీకి ఫ్యాన్స్ కానీ కుర్రాళ్ళు అస్సలు ఉండరు. ఇకపోతే ఇటీవల ఒక రాధా మధువన్ సాంగ్ తో వివాదాన్ని కొనితెచ్చుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం సన్నీ మాల్దీవ్స్ టూర్ లో ఎంజాయ్ చేస్తోంది. ఇక అమ్మడి అందాల ఆరబోత గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఈ హాట్ బ్యూటీ తాజాగా మాల్దీవ్స్ బీచ్ లో బికినీ ట్రీట్ […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ వాయిదా పడడంతో ఈ హీరో ప్రస్తుతం తన నెక్స్ట్ చిత్రాల వైపు ద్రుష్టి సారించాడు. ప్రస్తుతం ఎన్టీఆర్- కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని యువ సుధా ఆర్ట్స్ బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై మిక్కినేని సుధాకర్ తో కలిసి హీరో నందమూరి కల్యాణ్ రామ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను ముగించుకున్న ఈ సినిమా.. […]
టాలీవుడ్ నిర్మాత శిరీష్ తనయుడు ఆశీష్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘రౌడీ బాయ్స్’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో ఆశీష్ సరసన అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కోసం అగ్ర తారలు దిగి వస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ని ఎన్టీఆర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి “డేట్ నైట్” వీడియో సాంగ్‌ని […]
నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్.. ఈ ఆటంకం లేకుండా కొనసాగుతోంది. బాలయ్య పంచులు స్టార్ల మతులు పోతున్నాయి. ఇటీవల రానాను తనదైన పంథాలో ఒక ఆట ఆదుకున్న బాలయ్య నెక్స్ట్ ఎపిసోడ్ లో లైగర్ టీమ్ తో సందడి చేయనున్నాడు. ఇప్పటికే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారగా.. తాజాగా ఈ ఎపిసోడ్ ప్రోమో ను మేకర్స్ రిలీజ్ చేశారు. సంక్రాంతి రోజున స్ట్రీమింగ్ కానుండడంతో బాలయ్య పంచకట్టులో కనిపించారు. పైసా […]
టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ నిత్యం సోషల్ మీడియాలో కనిపించకపోయినా అవసరమైన సమయంలో అవసరమైన విషయాలపై తనదైన స్పందన తెలియజేస్తూ ఉంటారు. తన సినిమా అప్డేట్స్ తో పాటు కొన్ని సమస్యలపైకూడా ఆయన తన గొంతును వినిపిస్తారు. ఇక తాజాగా హరీష్ వేసిన ట్వీట్ నెట్టింట సంచలనం సృష్టిస్తోంది. ఊసుపోక.. అలోచించి వేసిన ట్వీట్ అని ఆయన చెప్పుకొస్తున్నా.. అది ఎవరికో స్ట్రాంగ్ కౌంటర్ అని నెటిజన్లు నొక్కి వక్కాణిస్తున్నారు. ” ఒక్క సారి క్యాచ్ ఇచ్చాక […]
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాధేశ్యామ్. అన్ని బావుంటే ఈపాటికే రాధేశ్యామ్ ప్రమోషన్స్ మొదలైపోయేయి. కానీ, కరోనా మహమ్మారి చిత్రపరిశ్రమపై మరోసారి దెబ్బ వేసింది. దీంతో ఈ సంక్రాంతి రేసు నుంచి రాధేశ్యామ్ తప్పుకొంది. మరో మంచి రోజు చూసి ఈ సినిమా రిలీజ్ చేస్తామని మేకర్స్ క్లారిటీ ఇవ్వడంతో ఫ్యాన్స్ నిరాశలో కూరుకుపోయారు. అయితే ఫ్యాన్స్ ని నిరాశపడకుండా డైరెక్టర్ రాధా నిత్యం ఏదో ఒక […]
చూపే బంగారామాయనే .. శ్రీవల్లీ అంటూ పుష్ప ని వెంట తిప్పించుకున్న ముద్దుగుమ్మ రష్మిక మందన్నా. డీ గ్లామరైజెడ్ రోల్ లో రష్మిక అదరగొట్టేసింది. ఇక పుష్ప విజయంతో మంచి జోష్ లో ఉన్న అమ్మడు సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోషూట్లను కుర్రాళ్లమీదకు వదిలింది. తాజాగా రష్మిక కొన్ని ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేస్తూ ఆ డ్రెస్ లో తన లుక్ ఎలా ఉందని అభిమానులను చెప్పమని కోరింది. మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన […]