దారుణం: శృంగారానికి ఇంటికి పిలిచి.. ప్రైవేట్ పార్ట్స్ కోసి తినేసాడంట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచంలో ఎన్నో క్రైమ్స్ వినే ఉంటాం .. చదివే ఉంటాం.. కానీ ఇప్పుడు చెప్పుకుంటున్న క్రైమ్ ని మాత్రం ఎక్కడా విని ఉండం .. కనీసం చదివి కూడా ఉండం. అంతటి దారుణమైన క్రైమ్ కి పాల్పడ్డాడు ఒక టీచర్. ఈ దారుణ ఘటన జర్మనీలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే.. జర్మనీలో స్టెఫాన్ ఆర్ అనే వ్యక్తి ఉపాధ్యాయుడుగా విధులు నిర్వహించి రిటైర్ అయ్యాడు. అతను స్వలింగ సంపర్కుడు. దీంతో ఒక డేటింగ్ యాప్ ద్వారా అబ్బాయిలను పరిచయం చేసుకొని శృంగారానికి ఇంటికి పిలుస్తాడు. అలానే ఒక వ్యక్తిని 2020 అక్టోబర్ లో శృంగారం చేద్దామని చెప్పి ఇంటికి పిలిచాడు. అతను వచ్చాకా డ్రింక్ లో మత్తుమందు కలిపి ఇచ్చి స్పృహ తప్పేలా చేసి అతని గొంతు కోసి చంపాడు. అనంతరం అతని ప్రైవేట్ పార్ట్ ని కోసి తినేశాడు. మిగతా బాడీ ని ముక్కలు ముక్కలుగా కోసి చుట్టుపక్కల విసిరేశాడు. అయితే పోలీసులు బెర్లిన్ పార్కులో మానవ అవశేషాలను గుర్తించడంతో నవంబర్ 2020న ఈ కేసు వెలుగులోకి వచ్చింది.
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అవశేషాలను గుర్తించి అతనిని స్టెఫాన్ టీ అనే వ్యక్తివిగా గుర్తించారు. అతడి ఫోన్ ఆధారంగా నిందితుడు స్టెఫాన్ ఆర్ గా గుర్తించిన పోలీసులు అతడి ఇంటికి వెళ్లి చూడగా రక్తపు మరకలు.. మరికొన్ని అవశేషాలు ఉండడంతో నరమాంస భక్షకుడిగా గుర్తించి అతనిని అరెస్ట్ చేశారు.ఇక ఈ కేసుపై తాజాగా కోర్టు సంచలనమైన తీర్పు ఇచ్చారు. తన 30 ఏళ్ళ సర్వీసులో ఇలాంటి నేరం చుడాల్డాని తెలుపుతూ.. ఒక మనిషిని అతి కిరాతకంగా చంపి, అతని ప్రైవేట్ భాగాలను కోసి తినడమనేది అమానుషమైన ఘటనగా ఆయన తెలిపారు. అంతేకాకుండా ఈ దారుణానికి పాల్పడిన నిందితుడికి జీవిత ఖైదు విధిస్తు తీర్పునిచ్చారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది.
తాజావార్తలు
-
Vijay Sethupathi: సీఎం విజయ్ ఫోన్ చేశాడు.. ఆ సీక్రెట్ కాల్ ముచ్చట్లు బయటపెట్టిన సేతుపతి..!
-
Punjab: మాజీ కేంద్ర మంత్రి అరెస్ట్.. పంజాబ్‌లో హై-వోల్టేజ్ డ్రామా..
-
America: హౌతీలతో లోపయకారి ఒప్పందం.. సౌదీని రోడ్డున పడేసిన అగ్రరాజ్యం!
-
LPG UPI Payments: కొత్త యూపీఐ నిబంధన.. ఎల్పీజీ సిలిండర్లపై తీవ్ర ప్రభావం..?
-
CM Chandrababu: రాజముద్ర వేసి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం.. మిగిలిన వారికి కూడా ఇస్తాం..
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!