సవ్యసాచి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ నిధి అగర్వాల్. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోకపోయినా నిధికి మాత్రం అవకాశాలను బాగానే తెచ్చిపెట్టింది. ఇక ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న హాట్ బ్యూటీ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తోంది. ఒక పక్క టాలీవుడ్ లో చేస్తూనే కోలీవుడ్ లోను స్టార్ హీరోల సరసన నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ ప్రేమలో పడిందంటూ కోలివుడ్ లో వార్తలు గుప్పుమంటున్నాయి. కోలీవుడ్ […]
చిత్ర పరిశ్రమలో కరోనా విలయతాండవం చేస్తోంది. స్టారలందరు ఒకరి తరవాత ఒకరు కరోనా బారిన పడుతున్నారు. ఈరోజు హీరోయిన్ వారలక్షిమి శరత్ కుమార్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కరోనా బారిన పడ్డారు అనే విషయం తెలిసిందే. తాజాగా మరో స్టార్ హీరోయిన్ కోవిడ్ బారిన పడింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలిపారు. ” కరోనా నియమాలు పాటిస్తున్నా.. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా […]
మెగాస్టార్ పెద్ద కూతురు సుస్మిత కొణిదెల నిర్మాణ రంగంలోకి అదుపెట్టిన సంగతి తెలిసిందే. గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై సినిమాలను నిర్మిస్తున్న సుస్మిత తాజగా సేనాపతి సినిమాను నిర్మించారు. పవన్ సాధినేని దర్శకత్వంలో డా. రాజేంద్ర ప్రసాద్, నరేష్ అగస్త్య కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ఆహా ఓటిటీ లో స్ట్రీమింగ్ అవుతుంది. సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ కి ఎమోషనల్ టచ్ ఇచ్చి నడిపిన ఈ కథ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటుంది. ఇక […]
గత కొన్ని రోజులుగా సినిమా టికెట్ రేట్ల విషయంలో ఏపీ ప్రభుత్వానికి, టాలీవుడ్ కి మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇక గత వారం రోజుల నుంచి ఈ ఇష్యూలో వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తలదూర్చి సంచలనం సృష్టించిన విషయమూ విదితమే. ఇండస్ట్రీతో నాకు సంబంధం లేదు అంటూనే టికెట్ రేట్స్ ఇష్యూపై తనదైన రీతిలో ఏపీ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించిన వర్మ.. ఏ ఒక్క మంత్రిని, చివరికి ముఖ్యమంత్రి […]
మాస్ మహారాజ రవితేజ, త్రినాధరావు నక్కిన కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ధమాకా. పెళ్లి సందడి ఫేమ్ శ్రీ లీల ఈ సినిమాలో రవితేజ సరసన నటిస్తోంది. ఇక ఇప్పటికే పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకొంటుంది. ఈ సినిమాలో మరో యంగ్ హీరో కి కూడా చోటు ఉన్నదని, ఆ హీరో గా రాజ్ తరుణ్ ని ఎంపిక చేసినట్లు వార్తలు గుప్పుమన్న సంగతి తెలిసిందే. సినిమాలో ఆ పాత్ర చాలా […]
బాలీవుడ్ స్టార్ సైఫ్ ఆలీఖాన్ డాటర్ గా ఇండస్ట్రీకి అడుగు పెట్టింది సారా ఆలీఖాన్. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల అక్షయ కుమార్, ధనుష్ తో కలిసి ‘అత్రంగీ’ సినిమా హిట్ తో ఫుల్ ఖుషీ అవుతున్న ఈ బ్యూటీ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్లతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్న ఈ భామ తాజాగా వైట్ డ్రెస్ లో దేవకన్యను తలపించింది. వైట్ […]
స్వీట్ అంటే ఇష్టపడని వారెవరు.. పండగ అయినా, శుభకార్యం అయినా స్వీట్ లేకుండా పూర్తవదు. తీపి కబురు చెప్పడానికైనా, తీపి ముచ్చట్లు పెట్టుకోవడానికైనా స్వీట్ కంపల్సరీ. అయితే ఒక కేజీ స్వీట్స్ ఎంత ఉంటుంది.. రూ. 300.. పోనీ రూ. 500. అంతకంటే ఎక్కువ ఉండదు. కానీ, ఇక్కడం మనం చెప్పుకొనే మిఠాయి కేజీ రూ. 16 వేలు. ఏంటీ తమాషా చేస్తున్నారా..? ఒక్క కేజీ స్వీట్స్ అంత రేటు ఎందుకు అని కోపంగా చూడక్కర్లేదు. ఎందుకంటే […]
యంగ్ హీరో, బిగ్ బాస్ ఫేమ్ ప్రిన్స్ ఈ మధ్య మరీ నల్లపూసగా అయిపోయాడు. అయితే అదే సమయంలో ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పై ప్రిన్స్ దృష్టి పెట్టాడు. ఇప్పటికే ఓ వెబ్ సీరిస్ చేసిన ప్రిన్స్ తాజాగా ఓ ఓటీటీ చిత్రంలోనూ నటించాడు. అదే ‘ది అమెరికన్ డ్రీమ్’. జీవితంలో ఏదో సాధించాలని అమెరికా వెళ్ళిన రాహుల్ చివరకు వాష్ రూమ్స్ క్లీన్ చేయాల్సిన పరిస్థితిలో పడతాడు. ఓ రోజు పబ్ లో పరిచయం అయిన […]
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు తమ్ముడి కొడుకు ఆశిష్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం రౌడీ బాయ్స్. ‘హుషారు’ ఫేమ్ శ్రీహర్ష దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14 న విధులకు సిద్దమవుతుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రమోషన్స్ వేగాన్ని పెంచేశారు మేకర్స్. ఇప్పటికే ఏ సినిమా నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ […]