Roja Pantham
Author- NTV Telugu-
టాలీవుడ్ స్టార్లకు కి చిరంజీవి వార్నింగ్.. ఎవరు పడితే వాళ్లు స్టేట్మెంట్లు ఇవ్వొద్దు
మెగాస్టార్ చిరంజీవి, ఏపీ సీఎం జగన్ భేటీ ముగిసింది. త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం జగన్ ఇస్తారని నమ్మకంగా చెప్పిన చిరంజీవి ఏపీ ప్రభుత్వంపై అనవసరంగా నోరు పారేసుకోవద్దని ఇండస్ట్రీకి వార్నింగ్ ఇచ్చారు. ” సినిమా టికెట్ల ధరలపై వస్తున్న అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని జీవోలో మార్పులు చేసే విధంగా జగన్ గారు నిర్ణయం తీసుకొంటామన్నారు.. అప్పటివరకు సినిమా రంగంలోని వారు సమన్వయం పాటించాలి. ఈ సందర్భంగా ఇండస్ట్రీ వాళ్ళకు నేను ఒకటి తెలియజేస్తున్నాను. ఇండస్ట్రీ పెద్దగా […] -
జగన్ భరోసా ఇచ్చారు.. నమ్మకంగా చెప్తున్నా- చిరంజీవి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆహ్వానం మేరకు అమరావతి వెళ్లిన మెగాస్టార్ చిరంజీవి, సీఎం జగన్ భేటీ ముగిసింది. సినిమా రంగానికి సంబంధించిన పలు అంశాలపై గంటన్నర పాటు మెగాస్టార్ చిరంజీవి కి, సీఎం జగన్ కు మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగినాట్లు తెలుస్తోంది. ఇక భేటీ అనంతరం చిరంజీవి మీడియాతో మాట్లాడారు. ” జగన్ గారితో తో సమావేశం చాలా సంతృప్తిగా జరిగింది. సంక్రాంతి పండగ పూట ఆయన నన్ను ఆహ్వానించి విందు భోజనం పెట్టడం […] -
అందుకే చిరుతో పాటు జగన్ భేటీకి వెళ్లలేదు- నాగార్జున
ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం సినిమాటికెట్ రేట్లను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంపై టాలీవుడ్ అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయమై మాట్లాడడానికి నేడు మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ వెళ్లారు. సినిమా పరిశ్రమ తరపున చిరంజీవి, ఏపీ సీఎం జగన్ తో భేటీ అయ్యారు. ఇక ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు చిరు తో పాటు టాలీవుడ్ పెద్ద నాగార్జున ఎందుకు వెళ్ళలేదు అనే ప్రశ్న తలెత్తింది. అయితే తాజగా ఈ ఈ ప్రశ్నపై నాగ్ […] -
65 ఏళ్ళ ‘సతీ సావిత్రి’
సావిత్రి అన్న పేరుకు తెలుగునాట విశేషమైన గుర్తింపు ఉంది. తెలుగు సినిమా పలుకు నేర్చిన తొలి రోజుల్లోనే ‘సతీ సావిత్రి’ పేరు మీద రెండు సినిమాలు జనం ముందు నిలిచాయి. తరువాత మరో 24 ఏళ్ళకు కడారు నాగభూషణం దర్శకత్వంలో ‘సతీ సావిత్రి’ తెరకెక్కింది. ఆ తరువాత యన్టీఆర్ యమధర్మరాజుగా నటించిన ‘సతీసావిత్రి’ 1978లో వెలుగు చూసింది. ఇలా పలుమార్లు సతీసావిత్రి కథ తెలుగువారిని పలకరించింది. 1957 జనవరి 12న విడుదలైన ‘సతీ సావిత్రి’లో యస్.వరలక్ష్మి సావిత్రిగా, […] -
15 ఏళ్ళ ‘దేశముదురు’
నేడు టాప్ స్టార్ గా సాగుతున్న ‘స్టైలిష్ స్టార్’ అల్లు అర్జున్ కెరీర్ లో మరపురాని, మరచిపోలేని చిత్రంగా ‘దేశముదురు’ నిలచింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన తొలి చిత్రమిది. ఈ సినిమా బన్నీ కెరీర్ లో పలు రికార్డులను నమోదు చేసింది. బన్నీ కెరీర్ లో అత్యధిక కేంద్రాలలో శతదినోత్సవం చూసిన సినిమాగానూ, ఆయన నటజీవితంలో డైరెక్ట్ గా సిల్వర్ జూబ్లీ జరుపుకున్న ఏకైక చిత్రంగానూ నిలచింది. అప్పట్లో బన్నీ మూవీస్ లో […] -
20 ఏళ్ళ ‘టక్కరిదొంగ’
టాప్ హీరోల నటవారసులు జనాన్ని తమవైపు తిప్పుకొనే ప్రయత్నంలో తండ్రులను గుర్తుకు తెచ్చే పాత్రల్లో తప్పకుండా నటిస్తూ ఉంటారు. తెలుగునాట తొలి కౌబోయ్ హీరోగా పేరొందిన నటశేఖర కృష్ణ వారసుడు మహేశ్ బాబు కూడా అదే పంథాలో పయనించారు. మహేశ్ ను కౌబోయ్ గా చూపిస్తూ జయంత్ సి.పరాన్జీ స్వీయ దర్శకత్వంలో ‘టక్కరి దొంగ’ అనే ట్రెజర్ హంట్ మూవీని నిర్మించారు. పైగా ఒకప్పుడు కృష్ణ ‘టక్కరిదొంగ -చక్కనిచుక్క’ అనే చిత్రంలో నటించారు. అందులోని టైటిల్ లో […] -
ప్రతిభతో రాణిస్తోన్న ప్రగ్యా జైస్వాల్!
చిత్రసీమలో రాణించాలంటే గుమ్మడి కాయంత ప్రతిభ కన్నా, ఆవగింజంత అదృష్టం ఉండాలంటారు. ఇది పాత సామెతే! కానీ, ఏ నాటికైనా పనికి వచ్చే సినిమా సామెత! అందాల భామ ప్రగ్యా జైస్వాల్ విషయంలో ఈ సామెత నిజమయిందనే చెప్పాలి. అమ్మాయిని చూడగానే నాజుకు షోకులతో ఆకట్టుకొనే మెరుపు తీగెలా ఉంటుంది. అలాగే, ముఖంలో భావాలను పలికించడంలోనూ మేటి అనిపిస్తుంది. కానీ, ఏం లాభం ఇప్పటి దాకా ఆమె నటించిన ఏ చిత్రమూ అంతగా జనాన్ని ఆకట్టుకోలేక పోయింది. […] -
‘హరిహర వీరమల్లు’ స్టోరీ లీక్ చేసిన ఇస్మార్ట్ బ్యూటీ
టాలీవుడ్ యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ఇకపోతే ఇటీవల నిధి అగర్వాల్ నటించిన ‘హీరో’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఇంటర్వ్యూ లో పాల్గొన్న నిధి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకొంది. ఈ సినిమా తరువాత నిధి పవన్ కళ్యాణ్ సరసన ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ డ్రామా ప్రస్తుతం షూటింగ్ జరుపుకోంటుంది. ఇప్పటికే ఈ సినిమా […] -
షర్ట్ బటన్స్ విప్పి మరీ చూపిస్తుందే..
-
బీచ్ ఒడ్డున ‘లైగర్’ బ్యూటీ బికినీ వేషాలు.. తట్టుకునేదెలా..?
బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. స్టార్ కిడ్ గా ఇండస్ట్రీకి పరిచయమైనా కానీ.. అమ్మడు తన కష్టాన్ని నమ్ముకొని ముందుకు దూసుకుపోతుంది. ఇక టాలీవుడ్లో అమ్మడు లైగర్ తో పాగా వేయడానికి ప్రయత్నిస్తుంది. పూరి- విజయ్ దేవరకొండ కాంబోలో తెరకెక్కుతున్న లైగర్ చిత్రంలో అనన్య నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల కరోనా వలన ఈ సినిమా షూటింగ్ ఆగడంతో అమ్మడు టక్కున మాల్దీవ్స్ కి చెక్కేసినాట్లు తెలుస్తోంది. అక్కడ అనన్య అందాల […]
తాజావార్తలు
-
Nagarjuna: నాగ్ 101పై బిగ్ అప్డేట్.. ‘బొమ్మరిల్లు’ డైరెక్టర్‌తో కొత్త కాంబో?
-
Vivo Y05e: వివో Y05e విడుదల.. 5150mAh బ్యాటరీ, Unisoc T606 చిప్‌తో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
-
Akhil Akkineni : ‘లెనిన్’ కు క్రూషియల్ టెస్ట్.. ఎలాంటి బ్యాటింగ్ చేస్తాడో?
-
Indian Railways Viral Train Puja: కదులుతున్న రైలులో పూజలు?.. రైల్వే శాఖ క్లారిటీ..
ట్రెండింగ్
-
iPhone 17 Demand: సీన్ రివర్స్.. ఐఫోన్ 17 సిరీస్‌కు ఊహించని డిమాండ్.. అసలు కారణం ఏంటో తెలుసా?
-
Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
-
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్!
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?