Roja Pantham
Author- NTV Telugu-
సంక్రాంతికి సరికొత్త వినోదం.. ‘మ్యూజిక్ ఎన్ ప్లే’తో ‘ఎన్ టీవీ’ సిద్ధం
ఎన్ టీవీ ఎల్లప్పుడు వినోదానికి పెద్ద పీట వేస్తోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఈ సంక్రాంతికి మీ అందరికి మరింత వినోదాన్ని పంచడానికి మరో సరికొత్త షోతో రెడీ అయిపోయింది ఎన్ టీవీ. ప్రతి మనిషి బాధలో ఉన్నా.. సంతోషంలో ఉన్నా చేసే ఒకేఒక్క పని మ్యూజిక్ వినడం.. ఈసారి ఎన్ టీవీ సంగీత అభిమానులను ఉర్రుతలూగించే ప్రోగ్రామ్ తో వచ్చేసింది. టాలీవుడ్ టాప్ సింగర్ సాకేత్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో ‘మ్యూజిక్ […] -
బెడ్ రూమ్ లో ఒకరి భార్యతో మరొకరు.. పోలీసులకు అడ్డంగా దొరికి
భారతదేశంలో వివాహ బంధానికి ఒక విలువ ఉంది.. భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలు ఉన్నా ఆ వివాహ బంధమే వారిని కాపాడుతోంది. కానీ ఇటీవల సమాజంలో భార్యాభర్తల మధ్య బంధం చూస్తుంటే సిగ్గేస్తోంది. వారు చేసే పనులకు సమాజం తల దించుకొంటుంది. శృంగారానికి అలవాటు పడిన వారు వావివరుసలు మరిచి, విచక్షణ మరిచి పరాయి వారి భార్యలతో శృంగారానికి సై అంటున్నారు. దీనికి పోష్ గా పెట్టుకున్న పేరే పార్టనర్ ఎక్స్ చేంజ్.. తాజాగా కేరళలో ఈ […] -
అర్ధరాత్రి సమంత ఇంట్లో దొంగతనం.. స్టార్ హీరో అరెస్ట్
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనేది ఒక సామెత.. ఆ సామెతను తూచా తప్పకుండా పాటిస్తున్నారు కొంతమంది స్టార్లు. ఫేమ్ ఉన్నప్పుడే నాలుగు రాళ్లను వెనకేసుకుంటున్నారు. ఒకపక్క సినిమాలు మరోపక్క వాణిజ్య ప్రకటనలతో రెండు చేతులా సంపాదిస్తున్నారు. బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ సినిమాలతో పాటు ఎన్నో బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన కుర్ కురే చిప్స్ బ్రాండ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారారు. దీనికి సంబందించిన […] -
ట్రైలర్ టాక్: చిన బంగార్రాజు చిలిపి చేష్టలకు మురిసిపోతున్న’బంగార్రాజు’
అక్కినేని నాగార్జున, నాగ చైతన్య మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం బంగార్రాజు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. ఇక తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. సంక్రాంతి అంటే.. ముగ్గులు, సందళ్ళు, పేకాటలు, కొత్త అల్లుళ్ళు అన్నట్లుగా అన్ని ఈ ట్రైలర్ లో దించేశారు […] -
కరోనా బారిన పడ్డ ‘మహానటి’..
చిత్రపరిశ్రమను కరోనా వదిలేలా కనిపించడం లేదు. ఇప్పటికే చిత్ర పరిశ్రమలో పలువురు ప్రముఖులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా హీరోయిన్ కీర్తి సురేష్ కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలిపింది. ” నాకు కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయ్యింది. ప్రస్తుతం స్వల్ప లక్షణాలను అనుభవిస్తున్నాను. వైద్యుల సలహా మేరకు ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉన్నాను. ఇటీవల నన్ను కలిసినవారు కూడా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. […] -
సల్మాన్ ఖాన్ తో సమంత డేటింగ్.. ?
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన వివాదాలు .. లవ్ స్టోరీలు, బ్రేకప్ లు.. అబ్బో ఒకటి కాదు.. రెండు కాదు చప్పుకొంటూ పోతే చాంతాడంతా లిస్ట్ ఉంటుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ప్రతి ఒక్కరితో సల్లు భాయ్ లవ్ స్టోరీ ఉంటుంది. ఇక మధ్యమధ్యలో హాలీవుడ్ హీరోయిన్లు కూడా యాడ్ అవుతూ ఉంటారు. ఇక తాజాగా ఆ లిస్ట్ లోకి అమెరికా భామ సమంత […] -
‘రావణాసుర’లో అక్కినేని హీరో..
మాస్ మహారాజా రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రావణాసుర. అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీమ్ వర్క్స్ సంస్థలు కలిసి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ విస్సా పవర్ ఫుల్ స్టోరీ అందించారు. ఈ చిత్రంలో రవితేజ లాయర్ గా కనిపించబోతున్నాడు. దీపావళికి రిలీజైన ఈ భారీ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ లకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో రవితేజ పది గెటప్పులో కనిపించనున్నాడట. ఇకపోతే ఈ […] -
చిన్నవయస్సులోనే డాక్టరేట్ అందుకున్న స్టార్ హీరో..
కోలీవుడ్ స్టార్ హీరో శింబు అరుదైన గౌరావాన్ని అందుకున్నాడు. తమిళనాడులోని ప్రముఖ వేల్స్ యూనివర్సిటీ శింబును డాక్టరేట్ తో గౌరవించింది. అతి చిన్న వయస్సులో డాక్టరేట్ అందుకున్న వ్యక్తుల్లో శింబు ఒకదిగా మారిపోయాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలియజేశారు. ” నాకు ఈ గౌరవాన్ని అందించిన వేల్స్ యూనివర్సిటీకి ధన్యవాదాలు.. ఈ గౌరావాన్ని నేను నా తల్లిదండ్రులకు అకింతమిస్తున్నాను. నాకు ఈ సినిమాను పరిచయం చేసి, ఇక్కడి వరకు తీసుకొచ్చింది వారే.. […] -
అక్కినేని ఇంటికి కోడలు కావడానికి ట్రై చేస్తుందా..?
అక్కినేని నాగచైతన్య- సమంత గత ఏడాది విడాకులు తీసుకొని విడిపోయిన సంగతి తెలిసిందే. ఈ జంట విడిపోయాక ఎవరి సినిమాలను వాళ్ళు చేసుకుంటూ బిజీగా మారిపోయారు. ఒకపక్క సమంత పాన్ ఇండియా మూవీస్ అంటూ బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ అని లేకుండా వరుస సినిమాలను లైన్లో పెట్టి ముందుకు దూసుకెళ్తోంది. మరోపక్క చైతూ సైతం హిట్ దర్శకులను లైన్లో పెట్టి షూటింగ్‌లు కూడా కానిచ్చేస్తున్నాడు. అక్కినేని నాగార్జున, నాగ చైతన్య మాల్స్తి స్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం […] -
‘ఉనికి’ ట్రైలర్: కలెక్టర్ సుబ్బలక్ష్మీ పై దాడి చేసిందెవరు..?
ఆశిష్ గాంధీ, చిత్ర శుక్లా జంటగా రాజ్‌కుమార్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఉనికి’. బాబీ ఏడిద, రాజేష్ బొబ్బూరి నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 15 న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ప్రమోషన్ల జోరు పెంచారు. ప్రమోషన్లలో భాగంగా ఈ సినిమా ట్రైలర్ ని మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రిలీజ్ చేసి చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపారు. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. ఆధ్యంతం ఆకట్టుకొంటుంది. ఒక ఊరికి […]
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!