అందుకే చిరుతో పాటు జగన్ భేటీకి వెళ్లలేదు- నాగార్జున
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం సినిమాటికెట్ రేట్లను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంపై టాలీవుడ్ అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయమై మాట్లాడడానికి నేడు మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ వెళ్లారు. సినిమా పరిశ్రమ తరపున చిరంజీవి, ఏపీ సీఎం జగన్ తో భేటీ అయ్యారు. ఇక ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు చిరు తో పాటు టాలీవుడ్ పెద్ద నాగార్జున ఎందుకు వెళ్ళలేదు అనే ప్రశ్న తలెత్తింది. అయితే తాజగా ఈ ఈ ప్రశ్నపై నాగ్ స్పందించారు. జగన్ నుంచి తనకు ఆహ్వానం అందిందని, తాను కూడా చిరుతో వెళ్లాల్సి ఉందని కానీ ప్రస్తుతం తాను ‘బంగార్రాజు’ ప్రమోషన్స్ లో ఉన్నట్లు తెలిపారు. ఆ కారణం చేతే తాను మీటింగ్ కి వెళ్లలేదని తెలిపారు. సీఎం జగన్‌తో చిరంజీవికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని.. అంతా మంచే జరుగుతుందని నాగార్జున చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయంపై కూడా నెటిజన్లు నాగ్ ని విమర్శిస్తున్నారు. టాలీవుడ్ మొత్తం కష్టాల్లో ఉన్నప్పుడు ఒక్క సినిమా ప్రమోషన్ కోసం ఆగడం పద్దతి కాదని, నాగార్జున కూడా వెళ్లి ఉంటె ఇంకాస్త ఎక్కువగా జగన్ తో మాట్లాడే అవకాశం దొరికేదని అభిప్రాయపడుతున్నారు.
Also Read
- Dear You: రూ.132 కోట్ల బడ్జెట్.. రూ.2,849 కోట్ల వసూళ్లు.. ఈ చైనీస్ సినిమా వెనుక అసలు కథ ఇదే!
- Vedika Pinto: లక్ష్య సరసన ‘ముసాఫిర్ కేఫ్’ బ్యూటీ.. ‘రాఖ్’ డైరెక్టర్‌తో సైకలాజికల్ లవ్ స్టోరీ!
- Toxic: సొంత గడ్డపైనే యశ్‌కు షాక్.. ‘టాక్సిక్’ వసూళ్లు చూసి ట్రేడ్ వర్గాలు అవాక్కు!
- Sonu Sood: నేపాల్ విధ్వంసం చూసి చలించిపోయిన సోనూ సూద్.. బాధితులకు అండగా నిలవాలని విజ్ఞప్తి
తాజావార్తలు
-
Pawan Kalyan: ఇన్నాళ్లు నాయకులు, పార్టీల కోసం జిందాబాద్ కొట్టాం.. ఇకపై యువత భవిత కోసం జై కొట్టాలి!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
Dear You: రూ.132 కోట్ల బడ్జెట్.. రూ.2,849 కోట్ల వసూళ్లు.. ఈ చైనీస్ సినిమా వెనుక అసలు కథ ఇదే!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
KTR on Kaleshwaram: కాళేశ్వరంపై కక్ష.. రైతన్నకు శిక్ష.. కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ తీవ్ర విమర్శలు!
ట్రెండింగ్
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్‌ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!