గత ఏడాది మోస్ట్ హార్ట్ బ్రేకింగ్ విషయాలలో అక్కినేని నాగ చైతన్య- సమంత విడాకుల వార్త ఒకటి. ఎంతగానో ప్రేమించి పెళ్లిచేసుకున్న ఈ జంట గత ఏడాది విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. ఇక విడాకుల అనంతరం సామ్ ట్రోలింగ్ బారిన పడడం.. ఆమె దానిపై సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. అయితే విడాకుల తరువాత నాగ చైతన్య కానీ, నాగార్జున కానీ సమంత గురించి, విడాకుల గురించి నోరు విప్పింది లేదు. కాగా, ఇటీవల చై మొదటిసారి […]
అక్కినేని హీరోలు నాగార్జున, నాగచైతన్య మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం బంగార్రాజు. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమానుంచి రిలీజ్ అయిన ట్రైలర్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మరో అందమైన సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లో జాంబీ రెడ్డి ఫేమ్ దక్ష నగర్కార్ మెరిసింది. ‘ఎంత […]
గల్లా అశోక్, నిధి అగర్వాల్ జంటగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన చిత్రం ‘హీరో’. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 15 న విడుదలకు సిద్దమవుతుంది. ఇక ఈ నేపథ్యంలోనే నేడు హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌లో హీరో ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిధిగా విచ్చేస్తుండగా.. రానా దగ్గుబాటి స్పెషల్ గెస్టుగా రానున్నారు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాలోని సాంగ్స్ రిలీజ్ అయ్యి మంచి […]
మాస్ మహారాజ రవితేజ- సుధీర్ వర్మ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘రావణాసుర’. అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్ మీద అభిషేక్ నామా, శ్రీకాంత్ విస్సా కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసిన మేకర్స్ సంక్రాంతి పర్వదినాన ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకురానున్నారు. జనవరి 14న ఈ సినిమా పూజ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇక ఈ పూజకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా […]
బిడ్డలను కడుపులోపెట్టుకొని చూసే తల్లులను చూసే ఉంటాం. బిడ్డల భవిష్యత్తు కోసం తమ జీవితాన్ని పణంగా పెట్టిన తల్లులు గురించి వినే ఉంటాం. కానీ, ఇక్కడ ఒక తల్లి మూఢనమ్మకాలకు పోయి కడుపున పుట్టిన కొడుకును కిరాతకంగా కడతేర్చింది. ఈ దారుణ ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే మైసూరు జిల్లా హెచ్.డి.కోటె తాలూకాలోని బూదనూరు గ్రామంలో భవాని అనే మహిళ భర్తతో కలిసి నివసిస్తోంది. వీరికి శ్రీనివాస్ అనే నాలుగేళ్ళ కుమారుడు ఉన్నాడు. అయితే […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఇక ఎన్టీఆర్ డ్రెస్సింగ్ స్టైల్ గురించి మాట్లాడితే.. సింపుల్ గా కనిపించినా.. తారక్ లుక్ లో నిత్యం రాజసం కనిపిస్తూనే ఉంటుంది. ఇక అదే తారక్ రాయల్ లుక్ లో కనిపిస్తే.. ఫ్యాన్స్ ఫిదా కాకుండా ఉండడం సాధ్యం కానీ పని. తాజాగా తారక్ రాయల్ లుక్ లో మెరిసి ఆహా అనిపించాడు. రాయల్ బ్లూ బంద్‌గాలా సూట్ లో అదరగొట్టేశాడు. […]
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క బిజినెస్ లు చేస్తున్న సంగతి తెలిసిందే. రౌడీ వేర్ పేరుతో విజయ్ ఒక బ్రాండ్ దుస్తులను అమ్ముతున్న విషయం విదితమే. ఈ రౌడీ బ్రాండ్ కి అభిమానుల్లోనే కాదు స్టార్స్ కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఈ దుస్తులకు పడిపోయిన వారిలో అల్లు అర్జున్ కూడా ఉన్నాడు. ఇకపోతే ఎప్పటికప్పుడు వైరైటీ వైరైటీ కలెక్షన్స్ తో ముంచుకు వచ్చే మన రౌడీ హీరో ఈసారి కొత్త […]
మెగా మేనల్లుళ్లు, పంజా బ్రదర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ మధ్య ఉన్న సోదర ప్రేమ గురించి వర్ణించడం కష్టమే. తమ్ముడిని ఇండస్ట్రీకి పరిచయం చేయడంలో అన్న సాయి ధరమ్ తేజ్ ప్రయత్నం చాలా గట్టిది. ప్రతి కథలో తాను ఇన్వాల్వ్ అవ్వకుండా వైష్ణవ్ తేజ్ సింగిల్ గా నిర్ణయం తీసుకొనేలా నేర్పించాడు. అతడి సక్సెస్ ని సాయి తేజ్ సెలబ్రేట్ చేశాడు. ఇక వైష్ణవ్ కూడా ఏమి […]
ప్రేమ ఖైదీ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన హీరోయిన్ అమలా పాల్. ఈ సినిమా తరువాత బ్లాక్ బ్యూటీ కి టాలీవుడ్ లో అవకాశాలు బాగానే తలుపులు తెరిచాయి. స్టార్ హీరోల సరసం నటిస్తూనే డైరెక్టర్ విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ వైవాహిక బంధం మూణ్ణాళ్ళ ముచ్చటగానే మారింది. విబేధాల కారణంగా అమలా, విజయ్ లు విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక విడాకుల అనంతరం బోల్డ్ మూవీస్ కి బ్రాండ్ అంబాసిడర్ గా తయారైన […]