టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెలిసిందే. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ అని లేకుండా వరుస సినిమాలను లైన్లో పెట్టేసింది. ఇక ఇటీవల ‘పుష్ప’ సినిమాలో ఐటెం సాంగ్ లో మెరిసిన ఈ బ్యూటీ.. ఊ అంటావా ఊఊ అంటావా అంటూ ప్రేక్షకులను ఒక ఊపు ఊపేసింది. ఇక మరోసారి అమ్మడు ఐటెం సాంగ్ కి సిద్దమైందంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. పూరి- విజయ్ దేవరకొండ కాంబోలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న […]
ప్రముఖ యూట్యూబ్ ఛానెల్.. మ్యాంగో వివాదంలో చిక్కుకుంది. టాలీవుడ్ సింగర్ సునీత భర్త రామ్ వీరపనేని ఆధ్వర్యంలో మ్యాంగో యూట్యూబ్ ఛానెల్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఎంటర్ టైన్మెంట్ ప్రోగ్రామ్స్, సాంగ్స్ తో అలరించే మ్యాంగో యూట్యూబ్ ఛానెల్ తాజాగా వివాదంలో చిక్కుకొంది. మ్యాంగో యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేసిన కొన్ని వీడియోలలో గౌడ మహిళలను వేశ్యలుగా చిత్రీకరించారంటూ గౌడ కుల సంఘాలు ధ్వజమెత్తాయి. నేడు మ్యాంగో యూట్యూబ్ ఛానెల్ ఆఫీస్ పై వారు దాడికి పాల్పడినట్లు […]
బాలీవుడ్ స్టార్ కిడ్ అనన్య పాండే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. టాలీవుడ్ లో లైగర్ సినిమాతో అడుగుపెడుతున్న ఈ బ్యూటీ ప్రస్తుతం ‘గెహ్రయాన్’ ప్రమోషన్స్ లో బిజీగా మారింది. శకున్ బాత్రా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 11 న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. దీపికా పదుకొనే, సిద్ధాంత్ చతుర్వేది, ధైర్య కర్వా ప్రధాన పాత్రలు నటిస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ ని మేకర్స్ వేగవంతం చేశారు. తాజాగా అనన్య […]
ఉప్పెన చిత్రంతో టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. సుకుమార్ శిష్యుడిగా మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న ఈ డైరెక్టర్ రెండవ చిత్రమే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేయనున్నట్లు తెలిసిందే. అయితే ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిపోయిన విషయం విదితమే. ఆర్ఆర్ఆర్ పోస్టుపోన్ కావడంతో దాన్ని పక్కన పెట్టేసిన ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివతో రెండో సినిమాకు ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఇది కాకుండా […]
వివాహేతర సంబంధాలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. పరాయివారిపై ఉన్న మోజుతో కట్టుకున్నవారిని కడతేరుస్తున్నారు. తాజాగా తమిళనాడులో ప్రియుడిపై మోజుతో భర్తను హతమార్చింది ఒక భార్య. సాంబార్ లో విషం కలిపి భర్తను చంపి, అనారోగ్యంతో కన్నుమూసినట్లు అందరిని నమ్మించింది. కానీ, చివరకు బంధువుల అనుమానంతో పోలీసులకు చిక్కింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నాగై జిల్లా వేదారణ్యం సమీపం కడయన్ కాడు ప్రాంతానికి చెందిన దేవేంద్రన్ (47) కి కొన్నేళ్ల క్రితం సూర్య తో […]
బుల్లితెర హాట్ యాంకర్ రష్మీ గురించి పెద్దగా పరిచయం చేయాల్సినవసరం లేదు. అమ్మడి అందచందాలకు అటు బుల్లితెర అభిమానులే కాదు వెండితెర అభిమానులు కూడా ఫిదా అయ్యారు. ప్రస్తుతం రష్మీ పలు సినిమాల్లో లీడ్ రోల్స్ లో నటిస్తుంది. అయితే గతకొన్నిరోజుల నుంచి రష్మీ గురించిన రూమర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇప్పటికే రష్మీ- సుధీర్ కి మధ్య రిలేషన్ ఉందని, త్వరలోనే వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు గుప్పుమన్న సంగతి తెలిసిందే. అయితే అందులో […]
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఇటీవల భార్య ఐశ్వర్య రజినీకాంత్ కి విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. తమ మధ్య ఉన్న విబేధాల వలెనే తమ వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతున్నామని, దయచేసి తమ ప్రైవసీకి అడ్డుపడకండి అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ సమయంలో అభిమానులందరూ ధనుష్ కి అండగా నిలుస్తున్నారు. ఇక వీటితో పాటు ఇటీవల ధనుష్ కరోనా బారిన పడడం. చికిత్స తీసుకోవడం, ఈ విడాకుల గొడవ వీటన్నింటితో ధనుష్ సతమతమతమవుతున్నాడని తెలుస్తోంది. దీంతో […]
‘పుష్ప’ సినిమాతో భారీ విజయాన్ని అందుకొంది రష్మిక మందన్నా.. శ్రీవల్లిగా అమ్మడి యాక్టింగ్ కి, డాన్స్ కి ఫిదా అయిపోయారు అభిమానులు. ఇక ఈ సినిమా తర్వాత ఈ హాట్ బ్యూటీ కి అవకాశాలు తన్నుకుంటూ వస్తున్నాయి. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. రష్మిక స్కిన్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరుముఖ్యంగా ఎయిర్ పోర్ట్ డ్రెస్సింగ్ లో రశ్మికను కొట్టినవారే లేరు. చిట్టిపొట్టి డ్రెస్ లో అమ్మడు ముంబై ఎయిర్ పోర్ట్ లో […]
సినిమా ఒక రంగుల ప్రపంచం. ఈ ఫీల్డ్ లో గ్లామర్ ఉన్ననిరోజులు మాత్రమే ఉండగలరు హీరోయిన్లు. టాలీవుడ్ లో దశాబ్ద కాలంగా స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్నవారిలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఉంది. అందం, అభినయం కలబోసినా ఈ ముద్దుగుమ్మకు ప్రస్తుతం ఆఫర్లు లేవని తెలుస్తోంది. అదేంటి స్టార్ హీరోల సరసన నటించింది.. ఇటీవలే బాలీవుడ్ లోను అడుగుపెట్టి హిట్స్ అందుకున్న రకుల్ కి అవకాశాలు లేవు అంటారేంటి.. అనే అనుమానం రావచ్చు. అయితే ఈ […]