నువ్వు ఏమీ అనుకోనంటే.. నాకైతే “ఊ బోలేగా” పెద్దగా నచ్చలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా కాలంలో కూడా కలెక్షన్స్ ముందుకు దూసుకుపోతున్న పుష్ప సినిమాలో సమంత ‘ఊ అంటావా” సాంగ్ తెలుగు లో ఎంత సూపర్ హిట్ అయిందో చెప్పాలిసిన అవసరం లేదు. హిందీ లో ఈ సాంగ్ పాడిన సింగర్ కనికా కపూర్ తో దగ్గర వాళ్ళ నుండి కాల్స్ , మెసేజెస్ వచ్చాయంట.
ఈ పాట ఎందుకో మాకు అంతగా నచ్చలేదని ఫీడ్ బ్యాక్ చెప్పారు , కానీ సింగర్ మాత్రం ఇవి అన్నీ పట్టించుకోలేదని చెప్పుకొచ్చింది. సాంగ్ హిట్ అయ్యినప్పుడు ఇలాంటివన్నీ పట్టించుకోకుడవు అనుకున్నదట. అందుకే అలాంటి మాటలను పట్టించుకోకూడదని చెప్పుకొచ్చింది. ఇకపోతే ఈ సాంగ్ తెలుగు వెర్షన్ ఎంతటి పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో కూడా ఎంతోమంది విమర్శలను అందుకుంది. మగ వాళ్ళ మీద ఇలా రాస్తారా అంటూ విమర్శలు చేశారు. కానీ, మేకర్స్ ఈ విమర్శలను ప్రసంశలు లనే తీసుకున్నారు. విమర్శలు చేసినవాళ్ళే సినిమా రిలీజయ్యాక హిట్ అంటూ ప్రశంసించారు. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ ని ఇంకా షేక్ చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!