మాళవిక మోహనన్.. ‘మాస్టర్’ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి అమ్మడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక సోషల్ మీడియాలో ఆమెను ఫాలో అయ్యేవారికి ఆమె అందాల విందు గురించి ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన పని లేదు. అందాలను ఎరగా వేసి కుర్రాళ్లను ఎలా వలలో వేసుకోవాలో ఈ భామకు తెలిసినట్లు మరెవ్వరికీ తెలియదనే చెప్పాలి. ఇటీవల పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ భామ ప్రస్తుతం మాల్దీవుల్లో చిల్ అవుతుంది. నార్మల్ గానే అమ్మడు […]
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. వోడ్కా మత్తులో ఆర్జీవి చేసే రచ్చ గురించి అస్సలు మాట్లాడుకొనవసరం లేదు. అమ్మాయిలు, వివాదాలు ఆర్జీవీ కి కొత్తేమి కాదు. ఎదురుగా ఎవరున్నా… ఆ ప్రదేశం ఏదైనా వర్మ చేసేది చేసేస్తాడు. ఇటీవల ఎక్కువగా పబ్ లో పార్టీలు చేస్తూ.. హీరోయిన్లను మత్తులో ఎక్కడ పడితే అక్కడ తాకుతూ అసభ్యంగా ప్రవరిస్తూ అందరి చేత విమర్శలు అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా మరోసారి […]
మెగాస్టార్ చిరంజీవి ఇటీవల కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. స్వల్ప లక్షణాలతో కరోనాబారిన పడ్డ చిరు ప్రస్తుతం ఇంట్లో చికిత్స తీసుకుంటున్నారు. ఇకపోతే అపోలో వైద్యులు నిత్యం ఆయనను పరీక్షిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం చిరు ఆరోగ్యం కాస్త మెరుగుపడినట్లు తెలుస్తోంది. కాకపోతే కొద్దిగా జలుబు, ఒంటి నొప్పులు ఉన్నాయని, జ్వరం పూర్తిగా తగ్గినట్లు డాక్టర్లు తెలుపుతున్నారు. వైద్యుల సూచనలు మరియు సలహాలతో డైట్ ఫాలో అవుతూ ఆయన విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మెగా కోడలు ఉపాసన […]
రామ్ గోపాల్ వర్మ.. ఇప్పుడంటే వివాదాలతో ఫేమస్ అయ్యాడు కానీ.. అప్పట్లో వర్మ తీసిన సినిమాలు ఏ డైరెక్టర్ తీయలేదనే చెప్పాలి. హార్రర్ చిత్రాలు తీయడంలో వర్మ తరువాతే ఎవరైనా.. వర్మ తీసిన దెయ్యం సినిమా ఇప్పుడు 3డీలో హర్రర్ సినిమాలు చూస్తున్నవారికి చూపిస్తే జడుసుకోక మానరు. జెడి చక్రవర్తి, మహేశ్వరి, జయసుధ ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన ఈ సినిమా ఆ రోజుల్లో భారీ విజయాన్ని అందుకొంది. అయితే ఆ సమయంలో జరిగిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్ […]
అఖండ.. అఖండ.. అఖండ.. బాలయ్య మాస్ జాతర ఎక్కడ విన్నా అఖండ గురించే టాక్. గతేడాది థియేటర్లో రిలీజ్ అయినా ఈ సినిమా ఓటిటీలోను అంతే దూసుకుపోతుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు బాలయ్య నటనను, థమన్ మ్యూజిక్ ని పొగుడుతూ సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు. ఆ పోస్టులను, ట్రెండింగ్ లో ఉన్న అఖండ మావోయి ని చూసి హిందీ ప్రేక్షకులు ఈ సినిమాపై మనసుపారేసుకున్నారు. ఈమద్య కాలంలో సౌత్ సినిమాలు నార్త్ లో మంచి […]
మేడ్చల్ జిల్లాలో దారుణం చోటుచేసుకొంది. ప్రియుడితో కలిసి ఓ భార్య, తన భర్తను అతికిరాతకంగా హత్య చేసింది. హత్యను ఆత్మహత్యగా నమ్మించేందుకు ప్రయత్నించి చివరికి పోలీసులకు అడ్డంగా బుక్కయ్యారు. వివరాల్లోకి వెళితే.. అక్బర్జాపేట్ గ్రామానికి చెందిన మహంకాళి కృష్ణ, మహంకాళి లక్ష్మీ భార్యాభర్తలు. 2014 లో గుంటి బాలరాజ్ అనే వ్యక్తితో కలిసి కృష్ణ ఒక ఆటో కొనుగోలు చేసి నడుపుతున్నారు. అప్పటినుంచి బాలరాజ్ కన్ను మహంకాళి లక్ష్మీపై పడింది. కొన్నిరోజుల్లో ఆమె కూడా బాలరాజ్ పై […]
సమాజంలో రోజురోజుకు కామాంధులు ఎక్కువైపోతున్నారు. ఎలాంటి వృత్తిలో ఉన్నాం.. ఎలాంటి పనులు చేస్తున్నామన్న విచక్షణ కూడా లేకుండా పోయింది. పోలీసులు, టీచర్లు, డాక్టర్లు ఇలాంటి గౌరవమైన వృత్తిలో ఉండికూడా కొంతమంది నీచమైన పనులకు పాల్పడుతున్నారు. చివరికి దేవుడు నమ్మి చర్చికి వచ్చిన భక్తులను కూడా ఫాదర్ లు వదిలిపెట్టకపోవడం శోచనీయం. తాజాగా ఒక సిస్టర్ ని పెళ్లి చేసుకొంటానని నమ్మించి ఒక ఫాదర్ మోసం చేసిన ఘటన నల్గొండ జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. మిర్యాలగూడ […]
2008లో వచ్చిన సూపర్ హిట్ సినిమా ‘బధాయి హో’ టైటిల్ ను బాలీవుడ్ దర్శకనిర్మాతలు ఎంచక్కా వాడేసుకుంటున్నారు. ఆ కథతో సంబంధం లేకుండానే, వేరే వేరే నటీనటులతో ‘బదాయి దో’ అనే సినిమా తీసేశారు. రాజ్ కుమార్ రావ్, భూమి ఫడ్నేకర్ జంటగా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 11న విడుదల కాబోతోంది. ఇందులో రాజ్ కుమార్ రావ్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నాడు. అతనికి భూమి అంటే ప్రేమ. చూస్తుండగానే ఆమెకు 31 సంవత్సరాలు, అతనికి […]
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మడు హీరోయిన్ మాత్రమే కాలేదు కానీ అమ్మడికి హీరోయిన్ కన్నా ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగే ఉంది. అందాల ఆరబోత దగ్గర నుంచి బాయ్ ఫ్రెండ్ తో రొమాన్స్ వరకు ఐరా అన్నింటిలోను ఓపెన్ మైండెడ్ గా ఉంటుంది. గతకొంత కాలంగా తండ్రి అమీర్ ఖాన్ పర్సనల్ ఫిట్‌నెస్ ట్రైనర్ నుపూర్ షిఖరేతో ఐరా పీకల్లోతు ప్రేమలో ఉన్న సంగతి […]