పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయిన అనుపమ పరమేశ్వరన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రేమమ్ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. ఈ సినిమా తరువాత ‘అఆ’ చిత్రంతో తెలుగింటి ఆడపడుచుల కనిపించి తెలుగువారి హృదయాల్లో కొలువుండిపోయింది. ఇక ఇటీవల ‘రౌడీ బాయ్స్’ చిత్రంలో అమ్మడి నటనకు కుర్రకారు ఫిదా అయినా సంగతి తెలిసిందే. ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ తాజాగా కొన్ని ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. దీంతో ఒక్కసారిగా అభిమానులందరూ షాక్ కి గురయ్యారు. ఆ ఫొటోల్లో అంతగా ఏం ఉంది అని అంటే.. అనుపమ బేబీ బంప్ తో దర్శనమిచ్చింది.
ఏంటి అనుపమ ప్రెగ్నెంట్ ఎప్పుడు అయ్యింది.. అస్సలు పెళ్లి ఎప్పుడు అయ్యింది.. ఎవరితో అయ్యింది అని కంగారు పడాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆ ఫోటోలు తన పాత చిత్రంలోనివి. 2019లో ఓ మలయాళ చిత్రంలో అనుపమ గర్భవతిగా నటించింది. ఆ షూటింగ్‌లో భాగంగా తీసుకున్న ఫోటోలను అమ్మడు షేర్ చేసింది. ఇంకేముంది ఆ ఫోటోలకు ముందు వెనుక చూడకుండా అందరు కంగ్రాట్స్ అంటూ చెప్పుకొచ్చేస్తున్నారు. ఇక ఈ ఫోటోలలో అనుపమ తండ్రి కూడా ఉండడం విశేషం. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే ప్రస్తుతం అనుపమ, నిఖిల్ సరసన 18 పేజీస్ చిత్రంలో నటిస్తుంది. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.
Also Read
- Upcoming Telugu Movies: బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమంటున్న టాలీవుడ్ క్యూట్ లవ్ స్టోరీస్..!
- Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం శ్రీనిధి శెట్టికి ఆఫర్స్ తెచ్చిపెడతాయా..?
- Varanasi Release Date: ఏప్రిల్ 7న 'వారణాసి' వస్తుందా?.. ఎన్టీఆర్ ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇదే!
- Irumudi Movie Bridge: కుప్పకూలిన ‘ఇరుముడి’ సినిమా బ్రిడ్జి!
తాజావార్తలు
-
Gold Medals: ఆసియా క్రీడల్లో భారత్‌కు గోల్డ్ రష్.. ఆర్చరీ, షూటింగ్‌లో అదరగొట్టిన భారత అథ్లెట్లు.! ఒకేరోజు నాలుగు స్వర్ణాలు కైవసం..
-
Kapil Dev: రిటైర్మెంట్ వెనక్కి తీసుకో.. ఇంకో రెండుమూడేళ్లు ఆడొచ్చు.. కోహ్లీకి కపిల్ దేవ్ కీలక సూచనలు
-
BCCI Chief Selector: కొత్త శకం మొదలు.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా దిగ్గజ స్పిన్నర్!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Palla Srinivasa Rao: స్థానిక ఎన్నికలపై పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు.. మాకు అవే ముఖ్యం..!
ట్రెండింగ్
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?