బిల్డింగ్ పై నుంచి దూకిన ప్రముఖ మోడల్.. కారణం అదేనా.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ మోడల్ గున్‌గున్ ఉపాధ్యాయ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. శనివారం రాత్రి ఆమె బిల్డింగ్ పై నుంచి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో ఒక్కసారిగా జోధ్ పూర్ ఇండస్ట్రీలో కలకలం రేగింది. గున్‌గున్ ఉపాధ్యాయ్.. జోధ్ పూర్ కి చెందిన ఒక మోడల్.. ఇటీవలే ఆమె సినిమాల్లో కూడా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే రేణు రోజుల క్రితం ఉదయ్‌పూర్ వెళ్లివచ్చిన ఆమె శనివారం రతనాద ప్రాంతంలోని లార్ట్స్ ఇన్ హోటల్‌లో బసచేసింది. ఏమైందో ఏమో తెలియదు కానీ శనివారం అర్ధరాత్రి హోటల్ బిల్డింగ్ ఆరో అంతస్తు పైకి ఎక్కి అక్కడి నుంచి దూకింది. దూకే ముందు తండ్రికి ఫోన్ చేసి తానూ చనిపోతున్నట్లు తెలిపింది. దీంతో కంగారుపడ్డ ఆమె తండ్రి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకొనేలోపే ఆమె అక్కడి నుంచి దూకేసింది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, కాళ్లు, ఛాతీ భాగం ఫ్రాక్చర్ అయినట్లు వైద్యులు తెలిపారు. ఇకపోతే గున్‌గున్ ఉపాధ్యాయ్ ఆత్మహత్యకు ప్రయత్నించడం వెనుక ప్రేమ విఫలమవ్వడమే కారణమని తెలుస్తోంది. మరి నిజానిజాలు బయటపడాలంటే గున్‌గున్ ఉపాధ్యాయ్ స్పృహలోకి రావాలంటున్నారు పోలీసులు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది.
Also Read
- The Paradise Advance Bookings: నైజాంలో నాని మాస్ ర్యాంపేజ్.. గంటల్లోనే లక్ష టికెట్లు సేల్!
- Lust Stories 3: భార్య అదితితో ఇంటిమేట్ సీన్స్.. కెమెరా ముందు అసలు ఏం జరిగిందో చెప్పిన సిద్ధార్థ్!
- Varanasi Update: ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్, క్లైమాక్స్.. 'వారణాసి'పై క్రేజీ అప్డేట్ వైరల్!
- Indian Cinema: 'బాహుబలి 2'ను కూడా వెనక్కి నెట్టిన పాత సినిమా.. 12 కోట్లకు పైగా టికెట్లు అమ్మి సరికొత్త రికార్డ్!
తాజావార్తలు
-
Vijayawada SAAP Office: శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్!
-
Ganesh Nimarjan: నది లేకుండా గణేష్ నిమజ్జనం? ఎలా చేయాలి? పర్యావరణాన్ని ఎలా కాపాడాలి?
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. పిటిషన్ విచారణకు కోర్టు అనుమతి
-
IMD Weather Alert: దక్షిణాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. కేరళ, తెలంగాణ జిల్లాలకు ఐఎమ్‌డీ హై అలర్ట్
ట్రెండింగ్
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!