Raveena Tondon: తండ్రికి అంతిమ సంస్కారాలు చేసిన స్టార్ హీరోయిన్
By Roja Pantham
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆమె తండ్రి, ప్రముఖ రచయిత, దర్శకనిర్మాత రవి టాండన్(85) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ముంబై హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతిచెందారు. దీంతో ఒక్కసారిగా బాలీవుడ్ లో విషాద ఛాయలు అలముకున్నాయి. తండ్రి దహన సంస్కారాలను రవీనా టాండన్ పూర్తి చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక తండ్రి మృతిఫై ఆమె సోషల్ మీడియాలో ఎమోషనల్ అయ్యారు. ” ప్రతి క్షణం నువ్వు నాతోనే ఉంటావు నన్ను, నువ్వే దగ్గరుండి అడుగు వేయిస్తావ్ ” అంటూ కన్నీటి పర్యంతమైంది. రవి టాండన్ మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- Ranabaali Censor Report: వివాదాస్పద అంశాలున్నా ‘రణబాలి’కి సింగిల్ కట్ లేకుండా U/A!
- Rangasthalam: అయ్యో ఎంతపనాయె.. సమంత 'రామలక్ష్మి' పాత్ర వదులుకున్న స్టార్ హీరోయిన్!
- Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
- Ramayana Update: 'రామాయణ' నుంచి నయా పోస్టర్.. ‘జటాయువు’గా స్టార్ నటుడు!
— Raveena Tandon (@TandonRaveena) February 11, 2022
తాజావార్తలు
-
Pawan Kalyan-TDP Leaders Meets: టీడీపీ–జనసేన సీట్ల సర్దుబాటుపై కసరత్తు.. పవన్ కల్యాణ్‌తో పల్లా, నిమ్మల భేటీ
-
Explainer: మానవాళి కథ ముగియబోతోంది!?
-
Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
-
DSC 2008 : డీఎస్సీ-2008 అభ్యర్థులకు హైకోర్టు షాక్.. మూడు పిటిషన్లు కొట్టివేత
-
Quantum Valley Twin Towers: అమరావతిలో మరో భారీ ప్రాజెక్ట్.. 25 వేల మందికి ఉద్యోగాలు..!
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!