Naveen Chandra: ప్రేమికుల రోజున భార్యను పరిచయం చేసిన స్టార్ హీరో
By Roja Pantham
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అందాల రాక్షసి చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు నవీన్ చంద్ర. ఈ సినిమా తరువాత హీరోగా కొన్ని సినిమాలలో నటించినా ఆశించిన ఫలితం రాకపోవడంతో వచ్చిన అవకాశాలను అందుకొని విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా మారిపోయాడు. మధ్యలో అడపాదడపా హీరోగా మారుతున్నాడు. ఇక ఇప్పటివరకు సింగిల్ గా ఉన్న నవీన్ చంద్ర ప్రేమికుల రోజున తన భార్యను పరిచయం చేశాడు.
‘ప్రేమ ఎప్పుడూ గుండెల్లో ఉంటుంది. హ్యాపీ వాలెంటైన్స్ డే వైఫీ. నా బెటర్ హాఫ్ ఓర్మా’ అంటూ భార్య తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇప్పటివరకు నవీన్ చంద్ర సింగిల్ అనుకున్నవారందరు ఈ ఫోటో చూసి షాక్ అవుతున్నారు. మరికొందరు ప్రేమికుల రోజు శుభాకాంక్షాలు తెలుపుతున్నారు. ప్రస్తుతం నవీన్ చంద్ర పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.
Also Read
తాజావార్తలు
-
ICC Rankings: ప్రపంచ క్రికెట్లో భారత్ హవా.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో మనోళ్ల విశ్వరూపం..
-
Kolkata: కోల్‌కతాలో కూలిన గోదాం.. 8 మంది మృతి
-
TGSRTC : ఆర్టీసీ ‘గోల్డెన్ ఛాన్స్’.. బస్టాండ్‌లో షాపులు పెట్టుకునే అవకాశం..
-
Mirzapur: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మిర్జాపూర్ పోస్టర్స్! మున్నా భాయ్ మళ్లీ వస్తున్నాడా?
-
Ayush Singh: డిగ్రీ లేదు.. ఉద్యోగం లేదు.. కానీ ఏఐ (AI) తో నెలకు రూ.కోటి సంపాదన! ఎలాగో తెలుసా?
ట్రెండింగ్
-
సూపర్‌కార్ డిజైన్, ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. Infinix NOTE 60 Pro Pininfarina Limited Edition లాంచ్.!
-
6.39mm స్లిమ్ డిజైన్, 144Hz AMOLED డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీతో TECNO CAMON Slim లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ తోపు అంతే.. ఐపీఎల్ 2026లో రూ.34 కోట్ల పెర్ఫార్మెన్స్!
-
Water Bottle Cleaning: మీరు నీళ్లు తాగే బాటిల్ శుభ్రంగా ఉందా.? బ్యాక్టీరియా, దుర్వాసన రాకుండా ఇలా చేసేయండి.!
-
Pesara Payasam: స్వీట్ తినాలినిపిస్తుందా.? తీపి + హెల్తీ ‘పెసరపప్పు పాయసం’ చేసేయండి ఇలా.!