సమాజం మారుతున్న కొద్దీ చిత్ర పరిశ్రమ కూడా మారుతోంది. ప్రేక్షకుల అభిరుచిని బట్టి సినిమాలు తెరకెక్కిస్తున్న డైరెక్టర్లు.. ఇక కథను బట్టి పెదవి ముద్దులు, నగ్న సన్నివేశాలు సర్వసాధారణమైపోయాయి. హాలీవుడ్ వీటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇటీవల ‘యుఫోరియా’ వెబ్ సిరీస్ తో పాపులర్ అయిన నటి మింకా కెల్లీ డైరెక్టర్ పై కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. “ఈ సిరీస్ కోసం డైరెక్టర్ తనను నగ్నంగా నటించమని అడిగారు.. ఆ సీన్ […]
టాలీవుడ్ బ్యూటీ సమంత ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక నిత్యం సోషల్ మీడియాలో ఉండే ఈ భామ విడాకుల తరువాత నుంచి పోస్ట్ చేసే పోస్టులు నెట్టింట వైరల్ గా మారుతూనే ఉన్నాయి. అయితే ఆ పోస్టులకు, వీడియోల వెనుక ఉన్న కారణం ఏంటి..? సామ్ ఏం ఫీల్ అవుతుంది అనేది మాత్రం ఎవరికి తెలియదు. ఇక ఇటీవలఎయిర్ పోర్ట్ లో సామ్ వేసిన అరబిక్ కుత్తు డాన్స్ ఎంత […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధా కృష్ణ దర్శహకత్వంలో తెరకెక్కిన చిత్రం రాధేశ్యామ్. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇప్పటికే కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్నా ఈ సినిమా ఎట్టకేలకు మార్చి 11 న రిలీజ్ కానుంది. ఇక దీంతో ప్రమోషన్స్ ని గట్టిగా ప్లాన్ చేసిన మేకర్స్ తాజాగా సినిమాకు సంబంధించిన మేజర్ అప్డేట్ ని అభిమానులతో పంచుకున్నారు. […]
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తున్నదని వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమంటున్న సంగతి తెల్సిందే. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రమ్స్లో నటించిన ఈ జంట అప్పటి నుంచి మంచి స్నేహితులుగా ఉంటున్నారు. అయితే వీడీ ఇంట్లో జరిగే ప్రతి ఫంక్షన్ లోను రష్మిక కనిపించడం .. వీరిద్దరూ నైట్ పార్టీలకు వెళ్తూ కెమెరా కంటికి చిక్కడంతో వీరిద్దరి ఆమధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని, త్వరలోనే వీరిద్దరూ […]
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ గతేడాది టెర్రిబుల్ బైక్ యాక్సిడెంట్ నుంచి బయటపడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి తేజు బయట కనిపించింది తక్కువే.. ఇటీవల వరుస ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో కనిపిస్తున్నా ఇంకా తేజ్ ఏదో దాస్తున్నాడు అని అనిపిస్తుంది అని అభిమానులు అంటున్నారు. అయితే వారు అలా అనుకోవడానికి కూడా కారణం లేకపోలేదు. యాక్సిడెంట్ తరువాత తేజ్ ముఖం మొత్తం పాడైపోయిందని, తేజ్ పూర్తిగా తగ్గిపోయాడని వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఆ తరవాత […]
దగ్గుబాటి కుటుంబ నుంచి మరో హీరో రానున్నాడు. దగ్గుబాటి నటవారసత్వంగా వెంకటేష్ హీరోగా అడుగుపెట్టాడు.. ఆయన అన్న సురేష్ బాబు తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని నిర్మాణ రంగంలోకి దిగాడు. ఇక తండ్రి, బాబాయ్ ల వారసత్వంగా దగ్గుబాటి రానా ఒక పక్క హీరోగా మరోపక్క నిర్మాతగా కొనసాగుతున్నాడు. తాజగా కుటుంబ వారసత్వంతో మరో దగ్గుబాటి ఇంటిపేరుతో ఇండస్ట్రీకి పరిచయం కానున్నాడు. అతనే దగ్గుబాటి అభిరామ్.. సురేష్ బాబు చిన్న కొడుకు.. రానా తమ్ముడు. అభిరామ్ టాలీవుడ్ ఎంట్రీ […]
నవతరం ప్రేక్షకుల భావాలకు అనుగుణంగా చిత్రాలను నిర్మించి, తొలి ‘చిత్రం’తోనే భళారే విచిత్రం అనిపించారు దర్శకుడు తేజ. ఆయన దర్శకునిగా మెగాఫోన్ పట్టకముందే చిత్ర నిర్మాణానికి సంబంధించిన పలు శాఖల్లో పనిచేశారు. లైట్ బోయ్ గా కొన్ని సినిమాలకు పనిచేసిన తేజ, ఆ తరువాత ముంబయ్ లో పలువురు సినిమాటోగ్రాఫర్స్ వద్ద అసోసియేట్ గా ఉన్నారు. సినిమాటోగ్రఫీతోనూ అలరించారు. దర్శకునిగా, ఛాయాగ్రాహకునిగా యువతను ఆకట్టుకోవడంతోనే సాగారు తేజ. జాస్తి ధర్మతేజ 1966 ఫిబ్రవరి 22న జన్మించారు. ఆయన […]
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న బోళా శంకర్ చిత్రంలో చిరు చెల్లిగా నటిస్తోంది. మరోపక్క నానితో కలిసి దసరా, సూపర్ స్టార్ మహేష్ సరసన సర్కారు వారి పాట సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలు త్వరలోనే రిలీజ్ కానున్నాయి. ఇకపోతే కీర్తి సురేష్ సరికొత్తగా గాంధారీ అవతారం ఎత్తింది. చేతికి గోరింటాకు, సాంప్రదాయ దుస్తులను ధరించి చిందులు వేస్తోంది. […]