Roja Pantham
Author- NTV Telugu-
Bindhu Madhavi : బిగ్ బాస్ లో కుర్ర హీరోయిన్.. అవకాశాలు లేక ఇలా..?
బంపర్ ఆఫర్ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమిన బ్యూటీ బిందు మాధవి. ఈ సినిమాతో భారీ హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత అడపాదడపా తెలుగు సినిమాలో కనిపించి మెప్పించిన అమ్మడికి విజయాలు మాత్రం అందలేదు. తెలుగమ్మాయిగా తమిళ్ లో పరిచయమై అక్కడ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న బిందు ఈసారి తెలుగు ప్రేక్షకుల మనసులను గెలవాలని గట్టి నిర్ణయమే తీసుకోంది. బిగ్ బాస్ ఓటిటీ ద్వారా గట్టి కంబ్యాక్ ఇవ్వడానికి రెడీ అయ్యిపోయింది. తాజాగా బిందుకు […] -
Rakul Preeth Singh: ప్రేమకు చిహ్నం నువ్వా.. నీ నవ్వా
-
Trivikram: మాటల మాంత్రికుడి మాస్టర్ ప్లాన్.. మరో స్టార్ హీరోయిన్నీ రంగంలోకి దింపి
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా అనగానే టక్కున తూటాలాంటి డైలాగ్స్ గుర్తొస్తాయి.. హీరో ఇంట్రడక్షన్.. ఇద్దరు హీరోయిన్లు.. మెస్మరైజ్ చేసే సాంగ్స్.. బంధాలు, అనుబంధాలు గుర్తొస్తాయి. మరు ముఖ్యంగా త్రివిక్రమ్ సినిమా అనగానే సీనియర్ హీరోయిన్ల ఎంట్రీ ఉంటుంది. ఆయన సినిమాలో చిన్న పాత్రలకైనా సరే బాగా పాపులారిటీ ఉన్న నటులను ఎంపిక చేసుకుంటాడు. ఇక్కడ దొరక్కపోతే పరభాష నటులను దింపుతాడు.. అందులో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఇప్పటికే ఆయన తెరకెక్కించిన ‘అత్తారింటికి దారేది’లో నదియా .. […] -
NBK 107 First Look : నందమూరి నటసింహం ఊర మాస్ అవతారం..
అఖండ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తోన్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలయ్య సరసన శృతి హాసన్ నటిస్తోంది. ఇటీవలే పూజా కార్యక్రమాలను జరుపుకున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకొంటుంది. ఇక ఇటీవలే ఈ సినిమాలోని బాలయ్య లుక్ లీకైన విషయం తెల్సిందే. దీంతో ముందుగానే జాగ్రత్త పడిన మేకర్స్ లీకులను ఎంకరేజ్ చేయకుండా బాలయ్య […] -
Hrithik Roshan: విడాకుల తరువాత కొత్త గర్ల్ ఫ్రెండ్ తో స్టార్ హీరో లంచ్..
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ భార్య సుసానే ఖాన్ నుంచి విడిపోయాక నటి సబా ఆజాద్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు అనే వార్తలు గుప్పుమంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల వీరిద్దరూ హోటల్స్, ఎయిర్ పోర్ట్స్ దగ్గర జంటగా కనిపించడంతో ఆ వార్తలు నిజమే అని తేలాయి. ఇక తాజాగా ఆదివారం సడెన్ గా హృతిక్ ఇంట్లో సబా ప్రత్యేక్షమయ్యింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఆదివారం లంచ్ కి సబా ఆజాద్ […] -
Anil Raavipudi: ఎన్టీఆర్ నన్ను ర్యాగింగ్ చేశాడు.. దారుణంగా నాపై..
టాలీవుడ్ లో జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ తరువాత కామెడీ సినిమాలకు పెట్టింది పేరుగా మారాడు అనిల్ రావిపూడి. తన కామెడీ పంచులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి వరుస విజయాలను అందుకుంటున్నాడు ఈ దర్శకుడు. ఎన్టీఆర్ ఆర్ట్ బ్యానర్ లో మొదటి సినిమా నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తో తీసి మెప్పించిన అనిల్ రావిపూడి ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో తన మొదటి సినిమా షూటింగ్ అనుభవాలను పంచుకున్నాడు. ” పటాస్ సినిమా షూటింగ్ జరిగేటప్పుడు రోజూ […] -
Pawan Kalyan: వెనక్కి తగ్గేదే లే అంటున్న ‘భీమ్లా నాయక్’
ఆంధ్రప్రదేశ్ కు చెందిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణంతో ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా పడింది. అప్పటి నుండి మరి ట్రైలర్ సంగతి ఏమిటనే ప్రశ్న పవర్ స్టార్ అభిమానులలో కొట్టిమిట్టాడుతోంది. దానికి సమాధానం లభించింది. ముందు అనుకున్న సమయానికే ‘భీమ్లా నాయక్’ ట్రైలర్ ను విడుదల చేయబోతున్నట్టు చిత్ర నిర్మాతలు తెలిపారు. దానికి సంబంధించిన ఓ లేటెస్ట్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. రాత్రి 8.10 నిమిషాలకు ‘భీమ్లా నాయక్’ […] -
Samantha: మరోసారి ప్రేమలో పడ్డ సమంత.. నువ్వు లేని జీవితం ఉహించుకోలేనంటూ
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. నాగ చైతన్యతో విడాకుల తరువాత అమ్మడు ప్రకృతిని ఆస్వాదిస్తున్న సంగతి తెలిసిందే. ఇక సామ్ కి ఇండస్ట్రీలో చాలామంది స్నేహితులు ఉన్నారు. ముఖ్యంగా శిల్పారెడ్డి తో ఆమె స్నేహం గురించి అందరికి తెలిసిందే. అయితే తాజగా సామ్ బెస్ట్ ఫ్రెండ్ లిస్ట్ లోకి మరో భామ అడుగుపెట్టింది. ఇటీవల కేరళ వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ అక్కడ గదిని క్షణాలను ఫోటోల […] -
Nikhil: గన్ పట్టిన యంగ్ హీరో.. దానికోసమేనా..?
టాలీవుడ్ యంగ్ హీరో సిద్దార్థ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ‘కార్తికేయ 2′, ’18 పేజీస్’ చిత్రాల్లో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాల్లో కాకుండా మరో స్పై చిత్రంలో కార్తికేయ నటిస్తున్నాడు. ఐడీ ఎంటర్ టైన్మెంట్స్ మరియు రెడ్ సినిమాస్ పతాకాలపై కే రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రానికి గారీ బీహెచ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం లైవ్ వెపన్స్ తో ట్రైనింగ్ మొదలుపట్టాడు నిఖిల్. ఈ విషయాన్నీ నిఖిల్ ట్విట్టర్ ద్వారా […] -
Kamal Hassan: బ్రేకింగ్ న్యూస్.. బిగ్ బాస్ నుంచి తప్పుకున్న కమల్ హాసన్
కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. తమిళ్ బిగ్ బాస్ రియాలిటీ షో హోస్ట్ నుండి వైదొలగుతున్నట్లు కమల్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. తమిళ్ బిగ్ బాస్ సీజన్ 1 నుంచి ఇప్పటివరకు కమల్ మాత్రమే హోస్ట్ చేస్తూ వచ్చారు. ఇక తాజాగా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం ఏంటి అనేది తెలిపారు. ప్రస్తుతం కమల్ ‘విక్రమ్’ సినిమాలో నటిస్తున్నారు. రాజశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ […]
తాజావార్తలు
-
ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
-
Chandrasekhar Reddy: గేట్లు బద్దలు కొట్టి, సెక్యూరిటీని బెదిరించి.. అల్లు అర్జున్ మామ దౌర్జన్యం..?
-
Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
-
Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్‌గా రైలు టికెట్లు బుకింగ్
-
CV Anand : పంతాలకు పోవద్దు.. పదోన్నతులు కోల్పోవద్దు
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?