యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అనవసరంగా ఎప్పుడు మాట్లాడడు.. ఎవరితోను గొడవలు పెట్టుకోడు.. అందుకే టాలీవుడ్ డార్లింగ్ అయ్యాడు ప్రభాస్. అలంటి ఈ హీరోతో బుట్టబొమ్మ పూజా హెగ్డే కి గొడవలు అయ్యాయి అనేది అప్పట్లో సంచలనం సృష్టించిన వార్త. వీరిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం రాధేశ్యామ్ ఇంకో వారంలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషనలలో బిజీగా ఉన్న చిత్ర బృందం సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో […]
తెలుగునాట ‘రాముడు’ అనగానే గుర్తుకు వచ్చేది మహానటుడు నటరత్న యన్.టి.రామారావే! ఇక ‘రాముడు’ టైటిల్స్ లో రూపొందిన అనేక చిత్రాలలోనూ యన్టీఆర్ నటించి అలరించారు. అరవై ఏళ్ళ క్రితం రామారావు అభినయంతో అలరించిన ‘టైగర్ రాముడు’ ఆ కోవకు చెందినదే! జనబాహుళ్యంలో ఉన్న కథలకు సినిమా నగిషీలు చెక్కి చిత్రాలను రూపొందించడం రచయితలకు పరిపాటే! మొక్కై వంగనిది మానై వంగునా అనే సామెతను గుర్తు చేస్తూంది చిత్రం. అలాగే కన్నబిడ్డలను సన్మార్గంలో నడిపించవలసిన బాధ్యత తల్లిదండ్రులదే అన్న […]
ప్రస్తుతం టాలీవుడ్ అంతా బాలీవుడ్ భామలపై పడింది. స్టార్ హీరోల సినిమాలన్ని పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతుండగా.. హీరోయిన్ ని కూడా అదే రేంజ్ లో ఉండాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇటీవల కాలంలో టాలీవుడ్ కలవరిస్తున్న పేరు అలియా భట్.. ఆర్ఆర్ఆర్ చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సంగతి తెల్సిందే. అమ్మడి రేంజ్ కూడా అక్కడ మాములుగా లేదు. ఇక ఇదే బజ్ […]
ఏపీ సినిమా టికెట్ రేట్స్ వివాదం ఒక కొలిక్కి వచ్చింది. ఎట్టకేలకు సినిమా టికెట్ రేట్స్ పెంచుతూ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం జగన్ ని కలిసి చిత్ర పరిశ్రమలోని సమస్యలను వివరించి .. చిత్రపరిశ్రమ పెద్దగా మెగాస్టార్ చిరంజీవి ఈ సమస్యకు పరిష్కారం అందించారు. ఇక తాజగా చిరు, సీఎం జగన్ కి కృతజ్ఞతలు తెలిపారు. సరికొత్త జీవోను అమలు చేసినందుకు ట్విట్టర్ ద్వారా జగన్ కి ధన్యవాదాలు తెలిపారు. “తెలుగు […]
సినీ అభిమానములంతా ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాలలో ఆర్ఆర్ఆర్ ఒకటి. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు మార్చి 25 న రిలీజ్ కి సిద్దమవుతుంది. ఇక మొన్నటి వరకు చేసిన ప్రమోషన్స్ ఒక ఎత్తు.. ఇప్పుడు చేయబోయే ప్రమోషన్స్ ఒక ఎత్తు అన్నట్లు ప్లాన్ చేస్తున్నాడట జక్కన్న.. త్వరలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ […]
ఏపీ ప్రభుత్వం టిక్కెట్ రేట్ల కు సంబంధించి కొత్తగా రూపొందించిన జీవో మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రభుత్వం దీనిపై అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ను చూసిన వారు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. సినిమా రంగానికి చెందిన ప్రముఖులు సీఎంను కలిసి తమ గోడు వెళ్ళబోసుకున్న తర్వాత ఇటు సాధారణ ప్రజలకు, సినిమా వాళ్ళకు సంతృప్తి కలిగే విధంగా టిక్కెట్ రేట్లను నిర్ణయిస్తామని జగన్ హామీ ఇచ్చారు. అయితే […]
ప్రస్తుతం ఐటెం సాంగ్ అంటే.. ఇలాంటి వాళ్లే చేయాలి అనే రూల్ లేదు.. స్టార్ హీరోయిన్లు సైతం ఐటెం సాంగ్ అంటే పడిచచ్చిపోతున్నారు.. స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ల్ ఐటెం సాంగ్ అంటే సినిమాకే కాకుండా సాంగ్ చేసిన హీరోయిన్ కి కూడా అంతే పేరు వస్తుంది.. అంతేకాకుండా అభిమానులకు తమ సత్తా ఏంటో చూపించవచ్చు అని హీరోయిన్లు ఐటెం సాంగ్స్ కి సాయి అంటున్నారు. ఇప్పటికే తమన్నా, సమంత లాంటి పెద్ద హీరోయిన్లు స్టార్ హీరోల […]
మలయాళ స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ మధ్య గత కొన్నేళ్ళుగా బాక్సాఫీస్ వార్ జరుగుతూ వస్తోంది. అయితే ఇటీవల కాలంలో పూర్తిగా మోహన్ లాల్ ఆధిపత్యం కొనసాగుతోంది. మమ్ముట్టి బాక్సాఫీస్ వద్ద బడా హిట్ కొట్టి చానాళ్ళయింది. తమ హీరో తప్పకుండా సూపర్ హిట్ తో వస్తాడని మమ్ముట్టి ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. వారి కోరిక గత వారం నెరవేరింది. మమ్ముట్టి తాజా చిత్రం ‘భీష్మపర్వం’ గత శుక్రవారం విడుదలై స్మాషింగ్ హిట్ సాధించింది. […]
మెగా డాటర్ నిహారిక.. మెగా ఫ్యామిలీ నుంచి టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ స్టార్ హీరోయిన్ గా మారుతుందని అనుకున్నారు. కానీ, అనూహ్యంగా వరుస అపజయాలు ఎదురవడంతో వెనక్కి తగ్గింది. ఇక పెద్దల మాట విని జొన్నలగడ్డ చైతన్యను వివాహమాడిన అమ్మడు.. నిర్మాతగా మారింది. కొత్త కథలను, యంగ్ ట్యాలెంట్ ని నమ్ముకొని వెబ్ సిరీస్ లు నిర్మించి విజయాలను అందుకుంది. ఇక నిహారిక కెరీర్ గురించి పక్కన పెడితే.. పర్సనల్ గా కూడా […]