Rashmika: పాన్ ఇండియా మూవీలో రష్మిక ఐటెం సాంగ్.. ఆ హీరో కోసమేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం ఐటెం సాంగ్ అంటే.. ఇలాంటి వాళ్లే చేయాలి అనే రూల్ లేదు.. స్టార్ హీరోయిన్లు సైతం ఐటెం సాంగ్ అంటే పడిచచ్చిపోతున్నారు.. స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ల్ ఐటెం సాంగ్ అంటే సినిమాకే కాకుండా సాంగ్ చేసిన హీరోయిన్ కి కూడా అంతే పేరు వస్తుంది.. అంతేకాకుండా అభిమానులకు తమ సత్తా ఏంటో చూపించవచ్చు అని హీరోయిన్లు ఐటెం సాంగ్స్ కి సాయి అంటున్నారు. ఇప్పటికే తమన్నా, సమంత లాంటి పెద్ద హీరోయిన్లు స్టార్ హీరోల సినిమాల్లో కాలు కదిపిన సంగతి తెల్సిందే.. ఇక తాజాగా వీరి లిస్టులోకి చేరిపోయింది నేషనల్ క్రష్ రష్మిక.. అవునండీ .. రష్మిక కూడా ఒక ఐటెం సాంగ్ లో కనిపించబోతుందని టాక్ వినిపిస్తోంది.
అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ అయిన సందీప్ రెడ్డి వంగ రెండో సినిమాగా బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తో యానిమల్ ని తెరకెక్కిస్తున్న సంగతి తెల్సిందే. టీ సిరీస్ భూషణ్ కుమార్, భద్రకాళీ పిక్చర్స్, సినీ స్టూడియోస్ వన్ సంయుక్తంగా నిర్మిస్తున్నఈ పాన్ ఇండియా చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉండనున్నదట.. దానికోసం రష్మిక అయితే బావుంటుందని మేకర్స్ అభిప్రాయపడుతున్నారని బాలీవుడ్ టాక్.. త్వరలోనే రష్మిక తో మేకర్స్ సంప్రదింపులు కూడా జరపనున్నారట. బాలీవుడ్ హీరో రణబీర్ కోసమైనా రష్మిక ఒప్పుకొనే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరి స్పెషల్ సాంగ్ చేయడానికి రష్మికా మందన్నా ఒప్పుకుంటుందో ? లేదో చూడాలి అంటున్నారు అభిమానులు..
Also Read
- Mugguru Kothulu First Look: గాంధీజీ మూడు సూత్రాలతో ‘ముగ్గురు కోతులు’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్
- Toxic Censor Report: 'టాక్సిక్'కు సెన్సార్ బోర్డు షాక్ ఇచ్చిందా.?
- Irumudi Day 1 Collections: థియేటర్లలో రవితేజ ‘ఇరుముడి’ కలెక్షన్స్ సునామీ.. ఓటీటీ రిలీజ్‌పై అదిరిపోయే అప్డేట్!
- Mookuthi Amman 2: అమ్మోరు పాత్రలో మళ్లీ నయనతార… ఫాంటసీ ఎంటర్టైనర్ కి భారీ ఓటీటీ డీల్?
తాజావార్తలు
-
Mugguru Kothulu First Look: గాంధీజీ మూడు సూత్రాలతో ‘ముగ్గురు కోతులు’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్
-
TVS Ronin Price Hike: టీవీఎస్ Ronin ఆరు వేరియంట్ల ధరలు పెంపు.. కొత్త ప్రైస్ లిస్ట్ ఇదే
-
Toxic Censor Report: ‘టాక్సిక్’కు సెన్సార్ బోర్డు షాక్ ఇచ్చిందా.?
-
Gachibowli Bike Accident: గచ్చిబౌలిలో ఘోరం.. బైక్ ప్రమాదంలో ఐటీ ఉద్యోగి మృతి..
-
Irumudi Day 1 Collections: థియేటర్లలో రవితేజ ‘ఇరుముడి’ కలెక్షన్స్ సునామీ.. ఓటీటీ రిలీజ్‌పై అదిరిపోయే అప్డేట్!
ట్రెండింగ్
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?