మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వెకేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. రెండేళ్ల తరువాత భార్య ఉపాసనతో కలిసి చెర్రీ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు.. వరుస సినిమాలతో బిజీగా ఉన్న చరణ్.. భార్య కోసం కొద్దిగా సమయం కేటాయించడానికి షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి మరి వెకేషన్ కి చెక్కేశాడు. అక్కడ దిగిన ఫోటోలను ఎప్పటికప్పుడు చరణ్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నాడు. తాజాగా తన భార్యతో కలిసి రామ్ చరణ్ ఫిన్లాండ్ […]
సినిమా.. ఒక గ్లామర్ ప్రపంచం.. ఇక్కడ గ్లామర్ ఉన్నంతవరకే పేరు ప్రఖ్యాతలు ఉంటాయి.. ఇక హీరోయిన్ల విషయంలో గ్లామర్ మాత్రమే ముఖ్యం.. నడుము సన్నగా ఉండాలి.. వెనక భాగం ఎత్తుగా ఉండాలి అని కొలతలు కొలిచేస్తుంటారు.వారిలో ఏ కొద్దీ మార్పు వచ్చినా ఇండస్ట్రీకి పనికిరావు అని పక్కన పడేస్తారు. దీంతో.. హీరోయిన్లందరూ గ్లామర్ పెంచుకోవడానికి సర్జరీలను నమ్ముకుంటున్నారు. ఇక బాలీవుడ్ హాట్ బ్యూటీ రాఖీ సావంత్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు.. వివాదాలతో అమ్మడు నిత్యం వార్తల్లోనే […]
మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న చిత్రాల్లో రామారావు ఆన్ డ్యూటీ ఒకటి. నూతన దర్శకుడు శరత్ మందవ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దివ్యాన్ష కౌశిక్ , రజిషా విజయన్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ కోసం చిత్ర బృందం […]
మహిళ..నిరంతరం పని చేస్తూనే ఉంటుంది.. తల్లిగా, భార్యగా, కుటుంబ బాధ్యతలు స్వీకరిస్తూనే అన్ని రంగాల్లోనూ రాణిస్తోంది. ఇక పోలీస్ ఉద్యోగం అంటే కేసులు, క్రైమ్ లు.. రోజూ డ్యూటీ.. కనీసం వారికి బయటికి వెళ్లే సమయం కూడా ఉండదు. దీంతో ఒక్కరోజు ఆ మహిళా సిబ్బందికి ఆనందాన్ని అందించడానికి ప్లాన్ చేశారు హైదరాబాద్ నగర కమిషనర్ సీవీ ఆనంద్. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని 1200 మంది మహిళా పోలీస్ సిబ్బందికి జీవీకే మాల్‌లో ఈ […]
కోలీవుడ్ స్టార్ హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్ చెన్నై నుంచి హైదరాబాద్ కి మకాం మార్చిన విషయం తెలిసిందే. ఇక్కడే ఒక ఇల్లు తీసుకున్న ఈ ముద్దుగుమ్మ ఇకనుంచి ఇక్కడే ఉండనున్నదట. క్రాక్ చిత్రంతో తెలుగులో మంచి పేరు తెచ్చుకునన్ వరలక్ష్మీ ఈ సినిమా తరువాత వరుస అవకాశాలను అందుకుంది. ఇక ఒక పక్క కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంటే టాలీవుడ్ లో తన ప్రత్యేకతను చాటుతుంది. అయితే సడెన్ గా అమ్మడు చెన్నై […]
రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ లో పాగా వేయడానికి తెగ కష్టపడుతున్న సంగతి తెల్సిందే. ఇక దీనికునే విభిన్నమైన కథలను ఎంచుకొని ముందుకు దూసుకెళ్తోంది. ఇక తాజాగా బాలీవుడ్ లో అమ్మడు నటిస్తున్న చిత్రాల్లో ఛత్రివాలి ఒకటి.. ఈ సినిమాలో రకుల్ కండోమ్ టెస్టర్ గా కనిపిస్తుంది. ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్‌ప్రొడక్షన్ పనులతో పాటు ప్రమోషన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది.. మొదటిసారి ఈ పాత్ర చేస్తున్నప్పుడు అందరు ఇలాంటి పాత్ర చేయడానికి […]
ప్రపంచ వ్యాప్తంగా మహిళా దినోత్సవ వేడుకలు అంగరంగ వైభంగా జరుగుతున్నాయి. మహిళ త్యాగాలను గుర్తించి ఆమెను అబినందనల్తో ముంచెత్తుతున్నారు. ఇక తాజాగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ తో హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ ప్రతి మహిళకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ” ఈ సమయంలో సినిమా టికెట్ జీవో గురించి మాట్లాడను.. ఈ సమయంలో నేను […]
నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అన్న సంగతి తెలిసిందే. మహిళ చేసే త్యాగాలను గుర్తుచేసుకుంటూ ప్రతి ఒక్కరు ఆమెను అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు. పలువురు ప్రముఖులు సైతం వారి జీవితాల్లో అండగా నిలిచినా మహిళలకు ఉమెన్స్ డే విషెస్ తెలుపుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో హాట్ యాంకర్ అనసూయ ఉమెన్స్ డే రోజున నెటిజన్స్ ఆగ్రహానికి గురైంది. మహిళా దినోత్సవం రోజున ట్రోలర్స్ కి గట్టి షాక్ ఇస్తూ ట్వీట్ చేసింది. ” ఓ […]
చిత్ర పరిశ్రమలో విడాకుల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. స్టార్లు ఒకరి తరువాత ఒకరు విడాకులు ప్రకటిస్తూ అభిమానులకు షాక్ లను ఇస్తున్నారు. మొన్నటికి మొన్న సమంత.. ఇటీవల ధనుష్ విడాకులు ప్రకటించి షాక్ ఇచ్చారు. ఇక తాజాగా కోలీవుడ్ డైరెక్టర్ బాలా తన భార్యతో లీగల్ గా విడిపోయారు. ఇటీవలే ఆయనకు ఫ్యామిలీ కోర్టులో విడాకులు మంజూరు అయ్యాయి. 17 ఏళ్ల క్రితం ముత్తు మలర్ తో బాలా వివాహం జరిగింది. వీరికి ఒక పాప. […]