యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం రాధేశ్యామ్. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 11 న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ శరవేగంగా కానిచ్చేస్తున్నారు. ఇక ఇంటర్వ్యూల మీద ఇంటర్వూలు ఇస్తూ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటున్నారు చిత్ర బృందం. రాధేశ్యామ్ రొమాంటిక్ పీరియాడిక్ లవ్ స్టోరీ అని తెలిసిందే. ఇక రొమాంటిక్ సినిమా అంటే కొద్దిగా రొమాంటిక్ సన్నివేశాలు ఉండడం సహజమే.. […]
రాధేశ్యామ్ ప్రమోషన్స్ జోరందుకున్నాయి.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రాబోతుంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన రాధేశ్యామ్ ఎట్టకేలకు మార్చి 11 న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం వరుస అప్డేట్లు, ఇంటర్వ్యూలతో బిజీబిజీగా మారింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజగా ఈ సినిమా మేకింగ్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. రాధేశ్యామ్ సాగా పేరుతో రిలీజ్ […]
‘ద బ్యాట్ మేన్’ సినిమా మార్చి 4న జనం ముందు వాలగానే, ‘బ్యాట్ మేన్’ లవర్స్ మదిలో గబ్బిలం మనిషి పాత చిత్రాల తలంపులు మెదిలాయి. గతంలో హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలాన్ తెరకెక్కించిన ‘బ్యాట్ మేన్ ట్రయాలజీ’ని తలచుకున్నారు ‘బ్యాట్ మేన్’ ఫ్యాన్స్. నోలాన్ తెరకెక్కించిన ‘బ్యాట్ మేన్ బిగిన్స్’ (2005), ‘ద డార్క్ నైట్’ (2008), ‘ద డార్క్ నైట్ రైజెస్’ (2012) చిత్రాలు ఒకదానిని మించి ఒకటి విజయం సాధించాయి. ఈ […]
థర్డ్ వేవ్ లాక్ డౌన్ తరువాత అన్ సీజన్ అనిపిలిచే డిసెంబర్ ఫస్ట్ ఆఫ్ లో విడుదలైనా ‘అఖండ’ చిత్రం అఖండ విజయం సాధించింది. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో ఇక ఇక్కడ నుంచీ తెలుగు సినిమాకు అన్నీ మంచి రోజులే. వరుస విజయాలు వస్తాయి చూడండి. లాక్ డౌన్ లో వాటిల్లిన నష్టం మొత్తం భర్తీ అయ్యేలా వరుసగా వచ్చే చిత్రాలన్నీ విజయం సాధిస్తాయని, సాధించాలని ఆ వేడుకలో పాల్గొన్న వక్తలు అభిలషించారు. గత […]
‘విక్రమ్’ అనగానే కమల్ హాసన్ నటించి, నిర్మిస్తున్న ‘విక్రమ్’ చిత్రమని అపోహ పడే ఆస్కారం లేకపోలేదు! కానీ ఇది మరో ‘విక్రమ్’ గురించిన సంగతి. గత యేడాది డిసెంబర్ 31న విడుదలైన ‘విక్రమ్’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు హరిచందన్. నాగవర్మ, దివ్యారావు జంటగా నటించిన ఈ సినిమా తమిళంలోనూ ‘మహావీరన్’ పేరుతో విడుదలైంది. శుక్రవారం హరిచందన్ పుట్టినరోజు కావడంతో తన సినీ ప్రయాణం గురించి హరిచందన్ వివరించారు. ‘చిన్నతనం నుండి సినిమాలంటే ఉన్న ఆసక్తితో ఏడేళ్ళ […]
సౌత్ హీరోయిన్ సమంతకు చిత్ర పరిశ్రమలో స్నేహితులు ఎక్కువే.. నిత్యం ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇక వారి పుట్టినరోజు వస్తే స్పెషల్ గా బర్త్ డే విషెస్ తెలుపుతుంది. తాజాగా ఆమె నందిని రెడ్డికి హృదయపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పింది. చిత్రపరిశ్రమలో డైరెక్టర్ నందిని రెడ్డి, సమంత మధ్య ఉన్న స్నేహ బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సింగర్ చిన్మయి, నందిని రెడ్డి, సామ్ […]
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ భారీ విజయం కోసం చాలా కష్టాలు పడుతున్నాడు. ‘ఒరేయ్ బుజ్జిగా‘ చిత్రంతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న రాజ్ తరుణ్ తాజాగా స్టాండప్ రాహుల్ చిత్రంతో మరోసారి హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు. సాంటో దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ హై ఫైవ్ పిక్చర్స్ బ్యానర్స్ పై నంద్ కుమార్ అబ్బినేని భరత్ మాగులూరి నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో రాజ్ తరుణ్ సరసన వర్ష […]
ప్రేమ ఎప్పుడు, ఎవరి మధ్య పుడుతుందో ఎవరు చెప్పలేరు.. ఈ ప్రేమ కోసం ఎంతోమంది చనిపోతున్నారు. మరెంతోమంది చంపేస్తున్నారు. ప్రేమించినవాడు మోసం చేసారని, పెళ్ళికి ఒప్పుకోలేదని దారుణంగా ప్రేమించినవారిని హతమారుస్తున్నారు. తాజగా ప్రియురాలు పెళ్లికి అంగీకరించలేదని ఆమెను అతిదారుణంగా హతమార్చిన ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ చిత్రకూట్ జిల్లా మౌ పోలీస్ స్టేషన్ పరిధిలోని హత్వా గ్రామానికి చెందిన విష్ణు అనే యువకుడు అదే గ్రామానికి చెందిన స్వప్న అనే యువతి ఏడాది […]