కన్నడ సూపర్ స్టార్ హీరో ఉపేంద్ర ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారారు. ఇప్పటికే ఒక పక్క తెలుగులో కీలక పాత్రల్లో నటిస్తూనే మరో పక్క పాన్ ఇండియా సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. ఇక ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ ‘కబ్జా’ లో నటిస్తున్న ఉపేంద్ర తాజాగా మరో పాన్ ఇండియా మూవీని ప్రకటించారు. ఈ చిత్రంలో లహరి మ్యూజిక్ నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతుంది. లహరి ఫిలింస్ ఎల్ ఎల్ పీ వీనస్ ఎంటర్ టైన్ మెంట్స్ […]
బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా గురించి పెద్దగా పరిచయం చేయాల్సినవసరం లేదు. సల్మాన్ ఖాన్ తమ్ముడు, నటుడు అర్భాజ్ ఖాన్ ని 1998 లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ.. 2017 లో విభేదాల వలన భర్త నుంచి విడిపోయింది. ఇక ఈ జంటకు అర్హాన్ ఖాన్ అనే కొడుకు ఉన్నాడు. ప్రస్తుతం మలైకా, కొడుకుతో కలిసి నివసిస్తోంది. ఇప్పటివరకు తన విడాకుల గురించి మాట్లాడని ఏ బ్యూటీ మొదటిసారి విడాకులపై నోరువిప్పింది. ఇటీవల మలైకా […]
ప్రతిభ ఉండాలే కానీ, చిత్రసీమ ఏదో ఒకరోజున పట్టం కట్టకుండా మానదు అన్నది నానుడి. ఆ మాటను నమ్మి ఎందరో చిత్రసీమలో రాణించాలని కలలు కంటూ అడుగు వేస్తుంటారు. స్పేస్ ఫిజిక్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన రవీంద్ర ప్రసాద్ పట్నాయక్ కు కూడా సినిమా రంగంలో వెలిగిపోవాలనే ఆశ ఉండేది. ఆయన ఆశయం దర్శకుడు కావాలన్నది. అయితే చిత్రసీమ చిత్రవిచిత్రాలకు వేదిక. ఆర్పీ పట్నాయక్ డైరెక్టర్ కావాలని అడుగులు వేసినా, అంతకు ముందు నేర్చుకున్న సంగీతం […]
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ఆయనకు మనసు లేదు.. రాతి గుండె .. ఫీలింగ్స్ ఉండవు.. ఆడవారిపై గౌరవం ఉండదు అని రకరకాలుగా వర్మ గురించి టాక్ నడుస్తూ ఉంటుంది. ఇక అమ్మాయిలతో వర్మ ఉండే తీరును బట్టి అమ్మాయిల పిచ్చోడు.. తాగుబోతు అని ఇంకొంతమంది అంటూ ఉంటారు. అయితే వీటిలో ఏది నిజం కాదని ఇటీవల వర్మ సోదరి చెప్పుకొచ్చింది. షో అప్ కోసం ఎవర్మ అమ్మాయిలతో తిరుగుతాడని, […]
అక్కినేని నాగ చైతన్య- సమంత గతేడాది విడాకులు తీసుకొని విడిపోయిన సంగతి తెలిసిందే. ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. విబేధాల వలన కలిసి ఉండలేమని చెప్పుకొచ్చారు. ఇక వీరి వివాహం టాలీవుడ్ లోనే గ్రేట్ వెడ్డింగ్ లో ఒకటిగా జరిగింది. రెండు రోజులు , రెండు రిలీజియస్ పద్దతిలో వీరు వివాహం చేసుకున్నారు. ఇక పెళ్లిరోజు సమంత ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి. పెళ్లి అనుకున్నప్పటినుంచి పెళ్లి అయ్యేవరకు అమ్మడు వేసుకున్న ప్రతి డ్రెస్ […]
వివాహ్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మెప్పించిన హీరోయిన్ అమృతరావు. ఇక తెలుగులో మహేష్ బాబు సరసన అతిధిలో నటించిన అమ్మడు.. ఈ సినిమా తరువుత టాలీవుడ్ లో కనిపించలేదు. సినిమా విజయాన్ని అందుకోలేకపోయిన అమ్మడికి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇక బాలీవుడ్ కే పరిమితమైన ఈ భామ ఆర్జే అన్మోల్ తో పీకల్లోతు ప్రేమలో పడి .. ఇంట్లో తెలియకుండా పెళ్లి చేసుకున్నదట. ఇటీవల తన భర్త ఆర్జే అన్మోల్ తో కలిసి తన […]
అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే ఓ మెతుకు పట్టుకుంటే చాలు! డిస్నీప్లస్ హాట్ స్టార్ లో ఫిబ్రవరి 26న గ్రాండ్ గా మొదలైన ‘బిగ్ బాస్ – నాన్ స్టాప్’ షో కంటెస్టెంట్స్ ను చూడగానే ఇది ఆకట్టుకునే కార్యక్రమం కాదనేది వీక్షకులకు అర్థమైపోయింది. గతంలో బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి, ఆరేడు వారాల లోపే బయటకు వెళ్ళిపోయిన కంటెస్టెంట్స్ ను తిరిగి తీసుకు రావడం వెనుక ఆంతర్యం ఏమిటో నిర్వాహకులకే తెలియాలి. బహుశా వీరంతా […]