Roja Pantham
Author- NTV Telugu-
RRR Movie: నెత్తురు మరిగితే ఎత్తర జెండా.. సత్తువ ఉరిమితే కొట్టర కొండా..
బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ రిలీజ్ కి సిద్దమవుతుంది. వరుస వాయిదాల తరువాత ఎట్టకేలకు మార్చి 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమా కోసం సినీ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ రికార్డులు సృష్టించాయి. ఇక తాజగా ఈ సినిమా నుంచి మరో సాంగ్ ని మేకర్స్ రిలీజ్ […] -
SS.Thaman: ‘భీమ్లా నాయక్’ బార్ పార్టీ.. రచ్చ చేసిన పవన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉంటే అక్కడ రచ్చ షురూ అయ్యినట్లే.. రాజకీయలైనా, సినిమాలైనా, సినిమా ఫంక్షన్ అయినా.. వేడుక ఏదైనా.. పవన్ రాకతో అది వేరే లెవెల్ కి వెళ్ళిపోతుంది అనడంలో అతిశయోక్తి కాదు. ప్రస్తుతం పవన్ ఒక పక్క సినిమాలతో.. మరోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్నారు. ఇక ఇటీవల ఆయన నటించిన భీమ్లా నాయక్ ఎంతటి విజయాన్ని అందుకున్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సందర్భంగా ‘భీమ్లా నాయక్’ యూనిట్ పెద్ద […] -
The Kashmir Files: డైరెక్టర్ కాళ్లు పట్టుకొని ఏడ్చేసిన మహిళ.. ఎందుకంటే..?
సినిమా.. ప్రజలకు వినోదాన్ని పంచడమే కాదు.. కొన్నిసార్లు నిజాన్ని చూపిస్తుంది.. ఇంకొన్నిసార్లు తప్పును ఎత్తిచూపుతుంది. నిజ జీవితాలను ఆధారంగా చేసుకొనే సినిమాలు తీస్తున్నారు పలువురు దర్శకులు. మూడు గంటల పాటు ఒక సీట్ లో ప్రేక్షకుడును కట్టిపడేస్తే దర్శకుడు సక్సెస్ చూసినట్టే.. అదే సినిమాను తమతో పాటు ఇంటికి తీసుకెళ్లగలిగితే అది నిజమైన దర్శకుడి ప్రతిభ.. తాజాగా బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ప్రస్తుతం అలాంటి ప్రశంసలే అందుకుంటున్నాడు. బాలీవుడ్ దిగ్గజ నటులు అనుపమ్ ఖేర్, మిథున్ […] -
Knadikonda: మళ్ళీ కూయవే గువ్వా…!
“మళ్ళీ కూయవే గువ్వా…మోగిన అందెలమువ్వ… తుళ్ళి పాడవే పువ్వా… గుండెల సవ్వడి మువ్వా…” – ఈ పాట అప్పట్లో కుర్ర కారు గుండెలను మీటింది. పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ లోని ఈ పాటతోనే గీత రచయిత కందికొండ యాదగిరి చిత్రసీమకు పరిచయమయ్యారు. తొలి చిత్రంలోనే తన కవితాశోభను జనానికి పరిచయం చేయగలిగారు కందికొండ. దర్శకుడు పూరి, సంగీత దర్శకుడు చక్రి సైతం ఆయనలోని ప్రతిభను ప్రోత్సహిస్తూ అదే చిత్రంలో “నీకోసం వేచి వేచి […] -
Siddhi Idnani: చీర కట్టులో సొట్ట బుగ్గ సుందరి అందం వర్ణించగలమా..
-
Samantha : సమంత వెనుక బాలీవుడ్ హీరో.. ఆ జంట మధ్య చిచ్చు పెట్టకు అంటున్న నెటిజన్స్
టాలీవుడ్ బ్యూటీ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తాజాగా మరో వెబ్ సిరీస్ లో నటిస్తోంది. బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి సామ్ ఒక వెబ్ సిరీస్ లో నటిస్తోంది.. దీనికోసం గతరాత్రి అమ్మడు ముంబైకి వెళ్ళింది. మీటింగ్ అనంతరం వరుణ్ ధావన్ తో సామ్ కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఒక్కసారిగా […] -
Poonam Kaur: పవన్ తో నటించకుండా చాలామంది నన్నుఅడ్డుకున్నారు..
టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ కు నటి పూనమ్ కౌర్ కు మధ్య ఒక వివాస్పద ఎపిసోడ్ ఎప్పటినుంచో నడుస్తున్న విషయం తెలిసిందే. ఇక ఎప్పుడు పూనమ్ మీడియా కంట పడ్డ పవన్ టాపిక్ ఎత్తకుండా మాత్రం వదలరు. ఇటీవలే ఒక ఇంటర్వ్యూ లో పలు సంచలన వ్యాఖ్యలు చేసిన అమ్మడు.. తాజాగా తన సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఈ భామకు మరోసారి పవన్ గురించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. పవన్ […] -
The Kashmir Files Review: ది కశ్మీర్ ఫైల్స్ (హిందీ)
వాస్తవ గాథలను తెరకెక్కిస్తున్నామని చెబుతూనే చాలామంది దర్శక నిర్మాతలు కాసుల కక్కుర్తిలో కొన్ని విషయాల్లో రాజీ పడుతుంటారు. సినిమాటిక్ లిబర్జీ పేరుతో చరిత్ర వక్రీకరణకు పాల్పడతారు. కర్ర విరగకుండా, పాము చావకుండా చేసి తమ పబ్బం గడుపుకుంటారు. కానీ 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రం అందుకు భిన్నమైంది. వాస్తవాలకు మసిపూసి మారేడు కాయ చేసే రొటీన్ బాలీవుడ్ మూవీ కాదిది. మూడు దశాబ్దాల క్రితం కశ్మీర్ లోయలో కశ్మీరీ పండిట్స్ పై ఎలాంటి దారుణ మారణకాండ చోటు […] -
Bellamkonda Suresh Case : వాడో పెద్ద మోసగాడు.. రాజకీయ అండ ఉందని బెదిరిస్తున్నాడు- శరణ్
చిత్ర పరిశ్రమలో నిర్మాత బెల్లంకొండ సురేష్ పై ఫైనాన్షియర్ శరణ్ చీటింగ్ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. కొడుకు బెల్లంకొండ శ్రీనివాస్ తో కలిసి తన వద్ద సినిమాకోసమని రూ. 85 లక్షలు అప్పుగా తీసుకొని.. తిరిగి ఇవ్వమంటే చంపేస్తామని బెదిరిస్తునట్లు అతడు ఫిర్యాదు లో తెలిపాడు. ఇక నేడు బెల్లంకొండ సురేష్ ఈ కేసుపై స్పందిస్తూ తనను బ్యాడ్ చేయడానికే ఇలాంటి ఆరోపణలు… నా పంచ ప్రాణాలైన పిల్లల జోలికి వచ్చారు… శరణ్ పై పరువు […] -
Gauri Khan: షారుఖ్ అలాంటివాడు.. అందుకే వదిలేశా.. గౌరీ ఖాన్ సంచలన వ్యాఖ్యలు
బాలీవుడ్ అడోరబుల్ కపుల్స్ లో షారుఖ్ ఖాన్- గౌరీ ఖాన్ జంట ఒకటి. షారుఖ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న గౌరీ అతడి కష్టాల్లో, నష్టాల్లో.. ఇటీవల కొడుకు విషయంలో భర్తకు సపోర్ట్ గా నిలిచి.. మంచి భార్యకు అర్ధం చెప్పింది. ఇక ఇలా ఉన్నా గౌరీ ఒకానొక సమయంలో షారుఖ్ ని వదిలేద్దామనుకున్నదట. ఇటీవల కాఫీ విత్ కరణ్ ఎపిసోడ్ లో పాల్గొన్న ఆమె, తన లవ్ స్టోరీ ని రివీల్ చేసింది. ” తాము […]
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?