Roja Pantham
Author- NTV Telugu-
RRR Promotions: ‘ఆర్ఆర్ఆర్’ ప్రీమియర్స్ కి ప్రభాస్.. ?
ఆర్ఆర్ఆర్.. ఆర్ఆర్ఆర్ ప్రస్తుతం ఎక్కడ చూసినా రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ మాత్రమే కనిపిస్తున్నారు. ఛానెల్ ఏదైనా, ఇంటర్వ్యూ మాత్రం వీరిదే.. స్పెషల్ ఇంటర్వ్యూస్ తో ప్రేక్షకులను పిచ్చెక్కిస్తున్నారు. వీరికి యాంకర్స్ అవసరం లేదు.. ప్రత్యేకంగా ప్రమోట్ చేయడానికి న్యూస్ ఛానెల్స్ కి వెళ్లాల్సిన అవసరం లేదు.. ముగ్గురు.. ముగ్గురే.. అందుకే అంటారు ప్రమోషన్ల యందు జక్కన్న ప్రమోషన్స్ వేరయా అని.. గత కొన్ని రోజులుగా ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో వీరి ముగ్గురు హంగామా మాములుగా లేదు. […] -
Disha Patani: మోటివేట్ చేస్తుందా.. వీపందం చూపించి మంట పెడుతుందా..?
బాలీవుడ్ భామ దిశా పటానీ అందం గురించి, ఆమె వ్యాయామాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ఇంతకుముందు సీకే బ్రాండ్ లోదుస్తుల ప్రచారంతో మంటలు పెట్టేసిన దిశా ఇప్పుడు బీచ్ లలోను, జిమ్ లోనూ వ్యాయామాలతో పిచ్చెక్కిస్తుంది. ఇక ఇటీవలే అమ్మడు జిమ్ చేస్తున్న వీడియోను ఒకటి పోస్ట్ చేసింది. ఆ వీడియో చూసినవారందరు అమ్మడు మోటివేట్ చేస్తుందా..? లేక మంటలు పుట్టిస్తుందా..? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతగా ఆ వీడియోలో ఏముంది అంటే.. దిశా […] -
Liger: బ్లాక్ అండ్ బ్లాక్ లో రౌడీ హీరో బ్యాచ్.. బాలీవుడ్ కుళ్లుకోవడం ఖాయమట
ప్రస్తుతం బాలీవుడ్ చూపు అంతా టాలీవుడ్ మీదనే ఉంది అంటే అతిశయోక్తి కాదు. ఒక పక్క సినిమాలతో.. ఇంకోపక్క స్టైలిష్ మేకోవర్ తో టాలీవుడ్ హీరోలు.. బాలీవుడ్ ని మెస్మరైజ్ చేస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్, తారక్, రామ్ చరణ్ లాంటి వారు ముంబై లో స్టైలిష్ మేకోవర్ లో కనిపిస్తూ బాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా లైగర్ బ్యాచ్ బాలీవుడ్ గ్రాండ్ పార్టీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచారు. […] -
Bheemla Nayak: ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ రోజే ఓటిటీలోకి భీమ్లా నాయక్..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భీమ్లా నాయక్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు, దర్శకత్వ పర్యవేక్షణ చేసిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. ఎన్నో వాయిదాల తర్వాత ఫిబ్రవరి 25 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొని రికార్డుల కలెక్షన్స్ రాబట్టుకుంది. ఇక ఎప్పుడెప్పుడు ఈ సినిమా ఓటిటీలోకి వస్తుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకు మేకర్స్ తీపికబురు […] -
Producer KS Ramarao: ఆ వార్తలో నిజం లేదు
ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత నవ్యాంధ్రప్రదేశ్ లోనూ చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలని అప్పటి ప్రభుత్వం, సినిమా పెద్దలు భావించారు. అందుకు విశాఖ పట్టణాన్ని కేంద్రంగానూ ఎంచుకున్నారు. అప్పటికే అక్కడ డి.రామానాయుడు ఫిలిమ్ స్టూడియోస్ నిర్మించారు. ఈ నేపథ్యంలోనే అక్కడ కూడా ఓ ఫిలిమ్ నగర్ కల్చరల్ క్లబ్ అవసరమని భావించారు. విశాఖ ఫిలిమ్ నగర్ కల్చరల్ సెంటర్ ను అక్కడి ఔత్సాహికులను ప్రోత్సహించడానికి స్థాపించడం జరిగింది. ఆ క్లబ్ కు అధ్యక్షునిగా ప్రముఖ నిర్మాత కె.ఎస్.రామారావు నియమితులయ్యారు. […] -
Rakul Preeth Singh: కలర్ ఫుల్ డ్రెస్ లో కేక పుట్టిస్తున్న రకుల్
-
Meenkashi: నా తల్లి జయలలిత.. నా తండ్రి శోభన్ బాబు.. వారి అసలు వారసురాలిని నేనే
తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత అస్సలు వారసురాలు ఎవరు అంది ఇప్పటికి మిస్టరీగానే మారింది. ఇప్పటివరకు ఆమె వారసురాలిని నేను అంటే నేను అని చాలామంది మీడియా ముందు రచ్చ చేశారు. ఇక తాజాగా మరో మహిళ తాను జయలలిత, శోభన్ బాబు ల వారసురాలిని అంటూ తహసీల్దార్ కార్యాలయంలో రచ్చ చేయడం హాట్ టాపిక్ గా మారింది. మధురై తిరుమళ్లువర్ నగర్ కు చెందిన 38ఏళ్ల మీనాక్షి కి మురుగేశన్ అనే వ్యక్తితో వివాహమైంది. […] -
RRR: ‘ఆర్ఆర్ఆర్’ పై మంత్రి పేర్ని నాని కీలక ప్రకటన..
సినీ ప్రేక్షకులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు మార్చి 25 న రిలీజ్ కానుంది. ఇక ఇటీవల ఈ సినిమా టికెట్ రేట్ల పెంపు విషయమై అదేవిధంగా ప్రివ్యూల విషయమై ముఖ్యమంత్రి జగన్ తో రాజమౌళి మరియు చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య భేటీ అయిన సంగతి తెల్సిందే. జగన్ గారు సానుకూలంగా స్పందించారని జక్కన్న చెప్పుకొచ్చాడు. ఇక నేడు ఈ ఆర్ఆర్ఆర్ […] -
Jacqueline Fernandez: అందాలను ఎరగా వేసి కుర్రాళ్లను ఎటాక్ చేస్తుందే ..
-
Indraja: ‘పుష్ప 2’ ఆఫర్ తో హాట్ టాపిక్ గా మారిన సీనియర్ స్టార్ హీరోయిన్
ప్రస్తుతం ప్రతి సినిమాలోనూ సీనియర్ స్టార్ హీరోయిన్ల ఎంట్రీ ఉంటుంది. ఇది ఒక ట్రెండ్ గా నడుస్తుంది అని చెప్పాలి. ఇటీవల రాధేశ్యామ్ చిత్రంలో సీనియర్ స్టార్ హీరోయిన్ భాగ్యశ్రీ రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెల్సిందే. ఇక రాధికా, ఖుష్బూ, నదియా, ఆమని లాంటి వారు స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. ఇక వీరితో పాటు స్టార్ హీరోయిన్ గా పేరు దక్కించుకున్న సీనియర్ నటి ఇంద్రజ.. ప్రస్తుతం వరుస సినిమాలతో […]
తాజావార్తలు
-
CM Revanth Reddy : కేంద్ర ప్రభుత్వ తీరుపై రేవంత్ రెడ్డి ఆగ్రహం..
-
Honey Trap : రాజమహేంద్రవరంలో హనీ ట్రాప్ కలకలం.. నలుగురు మహిళలు అరెస్ట్
-
Miscarriage: గర్భస్రావం తర్వాత మహిళలు చెప్పుకోలేని బాధ ఇదే! శరీరం కోలుకున్నా మనసు ఎందుకు కోలుకోదు?
-
Yash Favorite Songs: తెలుగులో రాకింగ్ స్టార్ యశ్‌కి ఫేవరెట్ సాంగ్స్ ఇవేనట! లిస్ట్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాట..
-
Pakistan: ఇద్దరు భారతీయులకు పాక్ అత్యున్నత పురస్కారం.. ఎందుకు ఇస్తోంది? జిన్నాతో సంబంధం ఏమిటి?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!