Adheera: ప్రముఖ నిర్మాత వారసుడిని పరిచయం చేస్తున్న టాలెంటెడ్ డైరెక్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ లో విభిన్నమైన కథలకు పెట్టింది పేరు ప్రశాంత్ వర్మ. ప్రస్తుతం ఈ యంగ్ డైరెక్టర్.. యంగ్ హీరో తేజ సజ్జా తో కలిసి సూపర్ హీరో హనుమాన్ అనే సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 100 రోజుల్లో ఈ షూటింగ్ పూర్తిచేసిన ఈ డైరెక్టర్ తన తదుపరి చిత్రాన్ని అధికారికంగా ప్రకటించాడు. ఈ బిగ్ అనౌన్సమెంట్ ను ఏకంగా ఆర్ఆర్ఆర్ త్రయం రాజమౌళి, రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ లతో లాంచ్ చేయించడం విశేషం. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య తనయుడు దాసరి కళ్యాణ్ ని హీరోగా పరిచయం చేసే బాధ్యతను ప్రశాంత్ తీసుకున్నాడు. అధీరా అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమా టైటిల్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
సూపర్ హీరో గా కళ్యాణ్ ను చూపిస్తూ కట్ చేసిన గ్లింప్స్ అదిరిపోయింది. అధీరా అంటూ వెనుక నుంచి వచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయిందనే చెప్పాలి. మొత్తానికి టైటిల్ తోనే సగం ఆసక్తిని పెంచిన డైరెక్టర్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ డిజైన్ తో ఈ సినిమా భారీ అంచనాలు రేకెత్తించాడు ప్రశాంత్ వర్మ. టాలీవుడ్ లోనే మొట్టమొదటి జాంబీ మూవీ ని డైరెక్ట్ చేసింది ప్రశాంత్ వర్మనే .. ఇక హనుమాన్ తో మొట్టమొదటి సూపర్ హీరో సినిమాను తీస్తున్నాడు. ఇక ఇప్పుడేమో మరో అద్భుతమైన సినిమాతో రాబోతున్నాడు. మరి చూడాలి ఈ సినిమాతో ఈ యంగ్ డైరెక్టర్ ఎలాంటి హిట్ ని అందుకుంటాడో..
Also Read
తాజావార్తలు
-
Hyderabad: ట్యాంక్ బండ్‌పై హైటెన్షన్.. గణేశ్ నిమజ్జనానికి అనుమతి ఇవ్వాలంటూ ఆందోళన
-
Oscars 2027: ఇండియా నుంచి ఆస్కార్ రేసులో మరో సినిమా.. ‘గోంధళ్’తో పాటు ‘అంగ్’కు కూడా అరుదైన ఛాన్స్
-
Ather Konarc S: ఫుల్ ఛార్జ్‌తో 161KM రేంజ్.. 3.5kWh బ్యాటరీ, రోజువారీ ప్రయాణాలకు బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
Japan Cricket Team: జపాన్ ఆటగాళ్ల పేర్లు చూస్తే మైండ్ బ్లాంక్..? మన కామెంటేటర్లకు చుక్కలే పో..!
ట్రెండింగ్
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!