పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భీమ్లా నాయక్. ఇక గత నెల రిలీజైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. రికార్డు కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా ప్రస్తుతం డిస్నీ+హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ+హాట్‌స్టార్‌లో మార్చి 24 నుంచి స్ట్రీమింగ్ మొదలైన భీమ్లానాయక్ ఇప్పటికే రికార్డులు బద్దలుకొడుతుంది. ఇక ఈ విఏజెన్నీ పురుస్కరించుకుని […]
యావత్ సినీ అభిమానులు ఆర్ఆర్ఆర్ కోసం ఎంతగా ఎదురుచూశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో వాయిదాల తరువాత మార్చి 25న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఈ సినిమాను వీక్షించి తమ స్పందనను తెలియజేస్తున్నారు. ఇక తాజాగా మెగా ఫ్యామిలీ ఆర్ఆర్ఆర్ సినిమాను వీక్షించింది. ఏఎంబి మాల్ లో మెగాస్టార్ […]
యావత్ సినిమా అభిమానులంతా ఎదురుచూసిన క్షణం వచ్చేసింది. ఎన్నో వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఆర్ఆర్ఆర్ వెండితెరపై కనువిందు చేస్తోంది. అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే శుక్రవారం ఉదయం బెన్ ఫిట్ షోలలో స్టార్లు సందడి చేసిన సంగతి తెల్సిందే. ఇక నేటి బెన్ ఫిట్ షోలలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది మెగా కోడలు ఉపాసన కొణిదెల. భర్త రామ్ […]
దగ్గుబాటి రానా, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విరాట పర్వం. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ ఫై సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికి మేకర్స్ దృష్టి పెట్టడంలేదంటున్నారు అభిమానులు. కరోనా తరువాత ఎన్నో సినిమాలు రిలీజ్ అయ్యాయి. గతేడాది ఏప్రిల్ లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఇప్పటికి రిలీజ్ డేట్ ని ప్రకటించలేదు. […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ల స్నేహ బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకరు మనసు అయితే ఇంకొకరు తనువు. వారిద్దరిని విడదీసి చూడడం అనేది జరగని పని. పవన్ కళ్యాణ్ ఎవరి మాట వినకపోయినా త్రివిక్రమ్ మాట వింటాడు అన్నది జగమెరిగిన సత్యం. ఇక తమ స్నేహ బంధం గురించి వీరిద్దరూచాలా సందర్భాల్లో బాహాటంగానే చెప్పుకొచ్చారు. ఇక గురువారం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో జరిగినటువంటి ఒక పుస్తక […]
బాలీవుడ్ లో ప్రస్తుతం బ్రేకప్ ల పరంపర నడుస్తుందా అన్నట్లు ఉంది జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. ఒకరి తరువాత ఒకరు బంధాలను తెంచుకుంటూ పోతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ లో పలువురు జంటలు తమ వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇక మరోపక్క ప్రేమ జంటలు కూడాబ్రేకప్ ప్రకటించి మళ్లీ సింగిల్ లైఫ్ లోకి వచ్చేస్తున్నారు. మొన్నటికి మొన్న మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ తన కుర్ర ప్రియుడికి బ్రేకప్ చెప్పి సింగిల్ […]
అల్లు అర్జున్ వ్యక్తిత్వం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రేమిస్తే ప్రాణమిస్తాడు. తన దగ్గర పనిచేసేవారిని కూడా తన కుటుంబ సభ్యులుగానే చూస్తాడు. ఇక అతడి సింప్లిసిటీ గురించి అస్సలు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అభిమానుల మధ్య తిరగడానికి, రోడ్డు పక్కన ఆగి టిఫిన్ చేయడానికి బన్నీ ఎప్పుడు వెనుకాడడు. ఇక ఏ స్టార్ హీరో అయినా తన వద్ద పనిచేసిన వారి పెళ్లికి వెళ్లాలంటే ఆలోచిస్తారు. కానీ బన్నీ మాత్రం తన వద్ద పెంచేసేవారి […]