Rashmi Prabhakar: ఎట్టకేలకు ప్రియుడిని పెళ్లాడిన రష్మీ.. ఫోటోలు వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నడ సీరియల్ నటి రష్మీ ప్రభాకరన్ ఎట్టకేలకు తన ప్రేమాయణానికి ఫుల్ స్టాప్ పెట్టింది. కొన్నేళ్లుగా అమ్మడు నిఖిల్ భార్గవ్ తో ప్రేమలో ఉన్న విషయం తెల్సిందే. ఏప్రిల్ 25న ఈ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. బెంగళూరులో జరిగిన ఈ వివాహ వేడుకలో పలువురు ప్రముఖులు సందడి చేశారు. ఇక ఈ విషయాన్నీ ఆమె సోషల్ మీడియా ద్వారా తెలపడంతో అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక కొన్నిరోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో రష్మీ తన ప్రేమకథను రివీల్ చేసింది.
“నిఖిల్ ఒక అడ్వర్‌టైజింగ్ ఏజెన్సీలో పని చేస్తాడు.. ఒక మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా తను నాకు పరిచయం అయ్యాడు. ఆ తరువాత మా ఇద్దరి మధ్య స్నేహం మొదలయ్యింది.. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఒక నెల క్రితమే ఇంట్లో మా ప్రేమ విషయాన్ని చెప్పగా వాళ్లు సర్‌ప్రైజ్ అయ్యారు, పెళ్లికి అభ్యంతరం చెప్పలేదు. ఇక పెళ్లి తరువాత కూడా నటించమని, అదే ట్యాంకు ఇష్టమని నిఖిల్ చెప్పాడు” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అమ్మడి పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే మనసెల్ల నేనే అనే సీరియల్ తో నటించి మెప్పించిన ఈ భామ ప్రస్తుతము పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో కనిపిస్తుంది.
Also Read
- Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్‌గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
- M.S. Subbulakshmi : కమల్ హాసన్ చీఫ్ గెస్ట్ గా 'MS సుబ్బులక్ష్మి' బయోపిక్ ప్రారంభం
- OTT Releases: ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. అదిరిపోయే హాలీవుడ్ కంటెంట్ సిద్దం
- Vishwambhara : రూట్ క్లియర్.. విశ్వంభర వచ్చేస్తోంది
తాజావార్తలు
-
Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్‌గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
-
M.S. Subbulakshmi : కమల్ హాసన్ చీఫ్ గెస్ట్ గా ‘MS సుబ్బులక్ష్మి’ బయోపిక్ ప్రారంభం
-
Social Media Trolling: ఆమ్మో సోషల్ మీడియా.. ఆ సమయంలో వణికిపోయా.. టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Tirumala Srivari Brahmotsavam 2026: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఏ రోజు ఏ వాహన సేవ అంటే?
-
Rajouri Terror Module Busted: రాజౌరీలో లష్కర్-ఎ-తైబా నెట్వర్క్ గుట్టురట్టు.. ముగ్గురు అరెస్ట్, IED స్వాధీనం
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్‌ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!