Eid Mubarak: సోషల్ మీడియా లో సెలబ్రిటీల విషెస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత దేశం సర్వమతాల సమ్మేళనం. ఈ ఒక్క దేశంలోనే అందరు అన్ని పండుగలు కలిసి జరుపుకుంటారు. ఇక తాజాగా నేడు రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గత రెండేళ్లు కరోనా కారణంగా నామమాత్రంగా పండుగ జరుపుకున్న ముస్లిం సోదరులు ఈ ఏడాది సంబరాలను అంబరాన్ని అంటిస్తున్నారు. ఇక ముస్లిం సోదరలకు నెటిజన్లతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ఈద్ ముబారక్ ఫొటోస్ తో సోషల్ మీడియా మారుమ్రోగిపోతుంది. పలువురు ప్రముఖులు అభిమానులకు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
అతిపవిత్రమైన రంజాన్ పర్వదినం మన అందరిలో క్రమ శిక్షణ, దాతృత్వం, సోదర భావాన్ని పెంపొందించి, మనలో కొత్త ఉత్సాహాన్ని నింపాలని ఆకాంక్షిస్తూ ఇస్లాం సోదర, సోదరీమణులందరికీ జనసేన పార్టీ తరపున రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు.#eidmubarak #Eid2022 pic.twitter.com/BiY6SnpoGK
Also Read
- Hanuman Ansh: ‘హనుమాన్ అన్ష్’లో రాంబేటి ఎవరో తెలుసా? గుర్తుపట్టలేని లుక్‌లో అదరగొట్టిందిగా!
- Madhuri Rathod: హోటల్ రూమ్ ఎపిసోడ్ తర్వాత మరో ట్విస్ట్.. మాధురి రాథోడ్ ఫిర్యాదుతో ఈశ్వర్ సాయిపై కేసు!
- Rana Daggubati: చిన్న థియేటర్లతో రానా కొత్త ప్రయోగం.. ‘ది అసెంబ్లీ రూమ్స్’తో ఇండిపెండెంట్ సినిమాలకు బూస్ట్!
- MYSAA : రష్మిక పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'మైసా' రిలీజ్ డేట్ లాక్
— JanaSena Party (@JanaSenaParty) May 3, 2022
https://twitter.com/ganeshbandla/status/1521313992790085633?s=20&t=tD7BpXDUQskyMPCejxWDLQ
#EidMubarak to All !
May your Eid be filled with peace,love and joy ! #EidUlFitr pic.twitter.com/WWNCZH3ImF— Chiranjeevi Konidela (@KChiruTweets) May 3, 2022
ఆ అల్లాహ్ చల్లని ఆశీస్సులతో అందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను.
ముఖ్యంగా మన ముస్లిం సోదర సోదరీమణులకు "ఈద్ ముబారక్".
رمضان عید مبارک#EidMubarak #HappyRamadan pic.twitter.com/EGMp8k1vM4— Mohan Babu M (@themohanbabu) May 3, 2022
Wishing everyone a very Happy Eid!
— Jr NTR (@tarak9999) May 3, 2022
Eid Mubarak to everyone.
Let us all prosper with joy and peace.— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) May 3, 2022
Wishing everyone #EidMubarak on the occasion of #EidUlFitr 🌙 pic.twitter.com/m5yL6qYyzW
— Krish Jagarlamudi (@DirKrish) May 3, 2022
Eid Mubarak🌙! May you all be filled with Happiness and Peace.🙏 #EidMubarak
— Nayanthara✨ (@NayantharaU) May 3, 2022
Eid Mubarak 💐💐
My wishes to your family.
May this Eid Ul Fitr brings you all the joy,health,prosperity and peace.#EidMubarak2022 💐#Eid2022 💐 pic.twitter.com/ay4WbcLJTC— Gopi Mohan (@Gopimohan) May 3, 2022
Eid Mubarak everyone !!#EidMubarak #Eid2022 pic.twitter.com/p6vaBhdgS4
— Konidela Pro Company (@KonidelaPro) May 3, 2022
తాజావార్తలు
-
Team India Squad: ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు భారత్ జట్టు ప్రకటన.. కొత్త వాళ్లకు చోటు..
-
RBI New Loan Rules: లోన్ తీసుకునేవారికి RBI గుడ్‌న్యూస్.. కొత్త నిబంధనలతో భారీ మార్పులు
-
Pakistan Cricket Board: పాక్ క్రికెట్లో మరో సంక్షోభం.. సెలెక్టర్ పదవికి మిస్బా-ఉల్-హక్ గుడ్‌బై
-
SCO Summit: మోడీ ఫొటో తొలగింపుపై పాక్ యూ-టర్న్.. మళ్లీ ఏం చేసిందంటే..!
-
Duleep Trophy: దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు దూసుకెళ్లిన ఈస్ట్ జోన్.. 4 వికెట్ల తేడాతో గెలుపు..
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!