NTR: తారక్ నామజపంతో హోరెత్తిన సోషల్ మీడియా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్టీఆర్.. ఎన్టీఆర్.. ఎన్టీఆర్ ప్రస్తుతం సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా ఎన్టీఆర్ పేరు మాత్రమే వినిపిస్తోంది. మే 20 ఎన్టీఆర్ పుట్టినరోజు కావడమే అందుకు కారణం.. నిన్నటి నుంచి ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుక హంగామా మొదలైపోయింది. అభిమానులు ఎన్టీఆర్ ఇంటిముందు పడిగాపులు కాచి మరీ ఉదయమే కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ షురూ చేశారు. ఇక అభిమానులతో పాటు చిత్ర పరిశ్రమ అంతా ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతోంది. దీంతో సోషల్ మీడియాలో ఎన్టీఆర్ కు బర్త్ డే విషెస్ వెల్లువలా వచ్చిపడుతున్నాయి. ఇక మరోపక్క ఎన్టీఆర్ సైతం తన 30, 31వ చిత్రాలకు సంబంధించిన అప్‌డేట్‌లను షేర్ చేసి అభిమానులను సర్‌ప్రైజ్ చేశాడు. పలువురు సెలబ్రిటీలు తారక్‌తో తమకున్న అనుబంధాన్ని పంచుకుంటూ ఆయనకు బర్త్‌డే విషెస్ చెప్పారు. ఇక ఎవరెవరు ఎన్టీఆర్ కు విషెస్ తెలిపారో చూద్దాం.
Happy birthday @tarak9999 – you are a powerhouse of talent and I’m sure the year ahead is filled with only the best for you!
Also Read
- Dude 2: ఆ క్రేజీ ఐడియా వర్కవుట్ అయితే ‘డ్యూడ్ 2’ పక్కా.. అంచనాలు పెంచేసిన డైరెక్టర్!
- Rajinikanth : ‘జైలర్ 2’తో బాకీ తీర్చేందుకు వస్తున్న రజినీకాంత్
- Dhanush - Siruthai Siva: "ఆ కథ మరెవరికీ ఇవ్వొద్దు".. ఆ తెలుగు డైరెక్టర్‌కు హీరో ధనుష్ రిక్వెస్ట్! అసలు మ్యాటర్ ఇదే..
- Anil Ravipudi: సంక్రాంతి టార్గెట్‌గా అనిల్ రావిపూడి కొత్త సినిమా.. ముహూర్తం డేట్ అఫీషియల్‌గా ప్రకటించిన డైరెక్టర్!
— Allari Naresh (@allarinaresh) May 20, 2022
Happy Birthday @tarak9999. It was a pleasure interacting with you during #RRR. I wish you happiness, health and peace. Just keep winning hearts, the way you have always done❤️
Ajay pic.twitter.com/2XzZDOKrjc— Ajay Devgn (@ajaydevgn) May 20, 2022
Wishing you a very happy birthday Tarak @tarak9999 🤗🤗
May this birthday be filled with abundance of Love, Joy and success.#HappyBirthdayNTR pic.twitter.com/Fnt89eAjYB
— Sai Dharam Tej (@IamSaiDharamTej) May 20, 2022
Happy birthday to this powerhouse! Tarak, I pray you have good health and great success! Kill it this year 🔥@tarak9999
— Nivetha Thomas (@i_nivethathomas) May 20, 2022
Wish you a Happy birthday @tarak9999 , more success, peace and strength to you❤️❤️❤️❤️ pic.twitter.com/bBA2s4xMMw
— Radikaa Sarathkumar (@realradikaa) May 20, 2022
Many many more returns dear anna @tarak9999 ❤️ #HBDManOfMassesNTR 🔥 pic.twitter.com/HpPE69mHpH
— thaman S (@MusicThaman) May 19, 2022
Wishing our @tarak9999 a very Happy Birthday. May God bless you with strength, prosperity, and successful endeavors ahead.
– @BvsnP (BVSN Prasad)#HappyBirthdayNTR pic.twitter.com/zhPTr5yAtC
— SVCC (@SVCCofficial) May 20, 2022
Wishing a Happy Happy Birthday to our dearest Man Of Masses🤩🤩🔥🔥..Many Many Happy Returns of the Day @tarak9999 Sir😇😇🙏🏽🙏🏽#HappyBirthdayNTR 🔥 pic.twitter.com/P4KcswIY11
— vennela kishore (@vennelakishore) May 20, 2022
Birthday Wishes to Dearest @tarak9999 Anna🤗
Wishing you loads of success & happiness anna❤️#HappyBirthdayNTR pic.twitter.com/BJDBdFqbcl
— Naga Shaurya (@IamNagashaurya) May 20, 2022
Wishing you a Very Happy Birthday Tarak🎉@tarak9999
Have a Blockbuster Year Ahead!!
.
.
.
.
.
.
.#jrntr #hbdjrntr #rajeevkanakala #ntr #ntr30 #rrrmovie pic.twitter.com/o8t7PxR3VZ— Raajeev kanakala (@RajeevCo) May 20, 2022
Birthday wishes to the Mass Dynamite @tarak9999 garu!♥️🔥#HappyBirthdayNTR pic.twitter.com/i1fy632TWk
— Sithara Entertainments (@SitharaEnts) May 20, 2022
Wishing the treasure of Indian cinema, Jr. NTR garu a fantastic birthday and a glorious year ahead! 🎉🎊 @tarak9999
Best wishes for #NTR30
and #NTR31 !Birthday special video:
▶️https://t.co/GaWhrnr9gI#HappyBirthdayNTR #HBDNTR— Suresh Productions (@SureshProdns) May 19, 2022
Amma thodu. Nee birthday celebrations tho andhariki picchekiddham. Happy Birthday @tarak9999🐯 pic.twitter.com/js85LN2LoL
— Netflix India South (@Netflix_INSouth) May 20, 2022
రాముడైనా,యముడైనా,కొమరం భీముడైనా అన్ని నా తారక రాముడే!!
తన ఆహార్యం, వాచకం, అభినయం, నటన కౌసల్యంతో ప్రపంచ వేదికపై ఓక వెలుగు వెలగలని, మా కోట్లమంది అభిమానుల కోరిక..#HBDManOfMassesNTR#HappyBirthdayNTR @tarak9999 pic.twitter.com/EoMCIWtJF0— PVP (@PrasadVPotluri) May 20, 2022
Birthday wishes to wonderful performer,great dancer,Pan India’s fav actor,a loving soul,our #Baadshah,dear @tarak9999 💐🎂#KomaramBheemNTR A life time character.#JrNTR Superb performance.#RRRonZee5fromMay20
ATB #NTR30 #NTR31 #HBDManOfMasessNTR #HappyBirthdayNTR #HBDJrNTR pic.twitter.com/XwbrpZSzWn— Gopi Mohan (@Gopimohan) May 19, 2022
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!