DK Shivakumar: ‘‘కాంగ్రెస్ వల్లే మోడీ ప్రధాని అయ్యారు’’.. డీకే శివకుమార్ వ్యాఖ్యలు..
- ప్రధాని మోదీ విమర్శలకు కర్ణాటక సీఎం డీకే శివకుమార్ కౌంటర్
- దేశంలో ప్రజాస్వామ్యానికి కాంగ్రెస్ పార్టీ కీలక కృషి చేసిందని వ్యాఖ్య
- కాంగ్రెస్ కృషి వల్లే మోదీ ప్రధాని అయ్యారంటూ డీకే వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DK Shivakumar: ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్, రాహుల్ గాంధీలపై చేసిన విమర్శలకు కర్ణాటక సీఎం డీకే శివకుమార్ కౌంటర్ ఇచ్చారు. దేశంలో ప్రజాస్వామ్యం బలపడటంలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించిందని, మోడీ ప్రధాని కావడానికి కూడా కాంగ్రెస్ పార్టీ దేశ నాయకత్వానికి చేసిన కృషినే కారణమని అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన డీకే.. కాంగ్రెస్‌కు సుదీర్ఘ చరిత్ర ఉందని, కాంగ్రెస్ లేకపోతే దేశంలో ప్రజాస్వామ్యం ఈ స్థాయిలో ఉండేది కాదని అన్నారు. ఈ దేశానికి కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని అందించిందని అన్నారు.
దీనికి ముందు గురువారం కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోడీ తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ గాంధీని రాజకీయంగా ముందుకు తీసుకురావడానికి ఎన్నోసార్లు ప్రయత్నించిందని, ఆ ప్రయత్నాలు పదే పదే విఫలమయ్యాయని అన్నారు. శ్రీహరికోట నుంచి ఏడాదికి భారత్ ప్రయోగించే రాకెట్ల సంఖ్య కన్నా కాంగ్రెస్ రాహుల్ గాంధీని లాంచ్ చేసిన విఫల ప్రయత్నాలే ఎక్కువ అంటూ ఎద్దేవా చేశారు. ప్రపంచం కొత్త అంతర్జాతీయ వ్యవస్థ కోసం చూస్తుంటే, కొందరు భారత్‌లో గందరగోళాన్ని కోరుకుంటున్నారని ఆరోపించారు.
Also Read
- Bihar: తల్లి కోసం కొడుకు సంకల్పం.. పరుగెత్తుకుంటూ 12 జ్యోతిర్లింగాల యాత్ర
- Annamalai: CJPకి ఎప్పటికీ మద్దతు ఇవ్వం, వారి అజెండా వేరు.. అన్నామలై కీలక వ్యాఖ్యలు..
- DK Shivakumar: మెటా స్మార్ట్ గ్లాసెస్ ధరించి, నాపై స్టింగ్ ఆపరేషన్.. డీకే శివకుమార్ సంచలన ఆరోపణ..!
- BJP: కాంగ్రెస్‌లో ప్రియాంక గాంధీ vs రాహుల్ గాంధీ.. బీజేపీ సంచలన ఆరోపణలు..
తాజావార్తలు
-
DK Shivakumar: ‘‘కాంగ్రెస్ వల్లే మోడీ ప్రధాని అయ్యారు’’.. డీకే శివకుమార్ వ్యాఖ్యలు..
-
JoJo : మనోభావాల బ్యాచ్‌కు మరోసారి షాకిచ్చిన ‘జో జో’ టీమ్
-
Gopireddy Srinivasa Reddy: వైసీపీ సంచలన నిర్ణయం.. నర్సరావుపేటలో ఎన్నికలు బహిష్కరించిన వైసీపీ
-
Prabhas Birthday: వంగా స్టైల్లో డార్లింగ్ బర్త్‌డే.. ‘స్పిరిట్’ పిక్ చూశారా!
-
Hyderabad : పండుగ వేళ ‘తీపి’ విషం: నగరంలో స్వీట్ షాపుల బరితెగింపు.. TG-SAFE కొరడా!
ట్రెండింగ్
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!
-
Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు ‘ఆనియన్ పెసరట్టు’.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!